TGPSC Talks
Статистикаగెలిచిన కథలో గమ్యం ఉంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది..!! We have only three handles in Telegram 👉 https://t.me/SWTL_GROUP1 ( For updates) 👉 https://t.me/Shivaaa_0007 ( For Study materials) 👉 https://t.me/+Qbfi6vxAYQs3OGQ1 ( For discussion)
- Последний пост
- 11 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 5
- Всего постов
- 22
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Видео (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 719
- 1/48двое суток
- 1 969
- 1/72трое суток
- 2 124
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
Live pettu bro chaala rojul ayindi
видео или голосовое, без подписи
https://x.com/i/status/2086756341972873470
I've raised a request to the Government regarding the recent hike in TGSET exam fee, urging them to reconsider and reduce it for the sake of thousands of aspiring candidates. 🙏 If you feel this is a genuine concern, please support by sharing and retweeting. Every voice counts! 🔁
видео или голосовое, без подписи
స్నేహితుల దినోత్సవం అనగానే కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టి, వారిని మాత్రమే ట్యాగ్ చేయడం అలవాటు. కానీ నా దృష్టిలో స్నేహం అంటే ఒకరిద్దరితో ముగిసిపోయేది కాదు. మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ దోస్తులు, ఆన్‌లైన్ మిత్రులు (Like Me @Shivaaa_tgpsctalks), మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించే మీ well-wishers.. ఇలా ప్రతి ఒక్కరూ మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన రంగును అధుతరు మీ విజయంలో, మీ ప్రయాణంలో భాగమైన స్నేహితులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో, Gratitude తో ఉండండి. Happy Friendship Day Guys 💐
Belated...
видео или голосовое, без подписи
Don't waste your time with explanations, people only hear what they want to hear. 😊
Good luck 🤞
видео или голосовое, без подписи
గెలుపు ఒక్కరోజులో రాదు, నిరాశ ఒక్కరోజులో ఆగదు... కానీ నీ ప్రయత్నం మాత్రం ఆగకూడదు 💪 సిస్టమ్ ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంతమంది నీ గోడు వినకపోయినా... నువ్వు నమ్మిన కల కోసం నువ్వే నిలబడాలి. ఈరోజు కష్టం రేపటి విజయానికి పునాది. ప్రతి పేపర్ లీక్, ప్రతి ఆలస్యం, ప్రతి అన్యాయం నిన్ను ఆపలేదు... ఎందుకంటే నీ లక్ష్యం నీ సొంతం, ఎవరిదో ఇచ్చిన బహుమతి కాదు. Keep pushing, keep believing 🔥 నీ time వస్తుంది. #Aspirants #NeverGiveUp #TGPSC #NEET ~SHIVA & SANDEEP
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
Number may changed : depends upon blocklog posts
Appsc