Voice Of Telugu - Franchise
Статистика- Последний пост
- 1 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 41
- 1/48двое суток
- 46
- 1/72трое суток
- 50
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Sri Lakshmi Durga General Stores, Ongole - Swarna Kanuka Aug 2026
Andhra Cargo Aug 2026 Offer - 02
మీరు Kuwaitలో ఉన్నారా? మన Andhra వాళ్లా? మరి మీకోసం ఒక Good News! Andhraలో ఉన్న మీ Family Membersకు, మీ ఆత్మీయులకు Cargo పంపించాలని అనుకుంటున్నారా? అయితే… మీకోసమే Andhra Cargo! మీ Cargoను వేగవంతంగా, సురక్షితంగా మీ Family Membersకు చేర్చడంలో మంచి అనుభవం ఉన్న సంస్థ Andhra Cargo. ముఖ్యంగా మన తెలుగు వారి కోసం… Special Ratesతో Cargo Services అందిస్తోంది Andhra Cargo! అందుకే ఈ August Monthలో అందిస్తున్న ఈ Special Ratesను అందరూ సద్వినియోగం చేసుకోండి. మీ ఇంటి వారికి, మీ ఆత్మీయులకు ప్రేమతో ఏదైనా పంపించాలనుకుంటే… మీ నమ్మకమైన Cargo Partner… Andhra Cargo! మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 96988933 96988944 58892531 58882541 Andhra Cargo… మీ ప్రేమను… మీ వాళ్లకు చేరవేసే నమ్మకమైన Cargo Partner!
Andhra Cargo Aug 2026 Offer
HB to Wife Sujini from Don 2026
Naming Ceremony Audio - Korlagunta Muni 2026 July 30 -Audio Sharing For Your Idea 😍- ఇలాంటి audios life long మధురజ్ఞాపకాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు 😍 . To Text me @narenindia @VoiceOfTelugu
🌸 నామకరణ ఆహ్వానము 🌸 మా ఇంటి ముంగిట అడుగుపెట్టిన చిన్నారి చిరునవ్వు మా జీవితాల్లో వెలుగులు నింపింది... ఆ దేవుని వరప్రసాదంగా మా ఒడికి చేరిన మా చిన్నారి బుడతడికి ఒక అందమైన పేరు పెట్టే ఈ మధురమైన వేడుకలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. మీ రాకతో మా ఆనందం రెట్టింపై, మీ ఆశీస్సులతో మా చిన్నారి జీవితం ఆయురారోగ్యాలతో, ఆనంద సౌభాగ్యాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ... 2026, July 30 గురువారం Naadu.. మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతి, కొర్లగుంట, యస్.కె. ఫాస్ట్‌ఫుడ్ డౌన్ lo.., అన్నా టవర్స్ nandhu jarugu.. మా కుమారుని బారసాల మహోత్సవానికి తామెల్లరూ విచ్చేసి, చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా prardhisthu.. hrudhayapurvaka aahvaanamulatho.. chinnaari.. ammaa Naannalu.. శ్రీమతి,శ్రీ - భావనగమ్య - కొర్లగుంట ముని Naming Ceremony
Naming Ceremony Audio - Korlagunta Muni 2026 July 30 -Audio Sharing For Your Idea 😍- ఇలాంటి audios life long మధురజ్ఞాపకాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు 😍 . To Text me @narenindia @VoiceOfTelugu
🙏 శ్రీ పాండురంగ విఠల స్వామికి జై! భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానం! 2026, July 29, బుధవారం నాడు.. జనగాం గ్రామంలోని... శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీ పాండురంగ స్వామివారి జాతర మహోత్సవం నిర్వహించబడనుంది. ఈ మహోత్సవంలో.. శ్రీ పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం, స్వామివారి పల్లకి సేవ, సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉట్టి కొట్టుడు కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. అనంతరం... భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పెరుగు బసంతం కార్యక్రమంతో ఈ మహోత్సవం ఘనంగా ముగియనుంది. తదనంతరం.... భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, శ్రీ పాండురంగ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని, స్వామివారి అనుగ్రహాన్ని పొంది, ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. 🙏 శ్రీ పాండురంగ విఠల స్వామికి జై! భక్తిపూర్వక ఆహ్వానములతో... శ్రీ పాండురంగ స్వామి దేవస్థాన కమిటీ మరియు ఆలయ ధర్మకర్తలు పోలీస్ పటేల్ శ్రీ సంజీవ్ రెడ్డి గారు శ్రీ పట్లోల రవీందర్ రెడ్డి గారు
Sri Panduranga Vittala Swamy Jathara - Janagam 2026
Real Estate Guntur Prathipadu Venture - Naga Revised
అనుభవం, ఆసక్తి ఉన్న మీడియా ప్రొఫెషనల్స్‌కు ఆహ్వానం. కొద్దికాలంలో ప్రారంభం కాబోతున్న ఒక పెద్ద డిజిటల్ మీడియా సంస్థలో సీనియర్ పొజిషన్స్‌కు అప్లికేషన్లు కోరుతున్నాం. వెబ్‌సైట్లలో, ఈపేపర్లలో, యూట్యూబ్ చానెళ్లలో, పత్రికాసంస్థల, టీవీచానెళ్ల డిజిటల్ విభాగాల్లో- ఎడిటోరియల్, రిపోర్టింగ్, తదితర కంటెంట్ విభాగాల్లో- పనిచేసిన వారు తమ సీవీ/రెజ్యుమె లను పంపవచ్చు. ఒకటి రెండేళ్ల నుంచి పదేళ్లదాకా పనిచేసిన జర్నలిస్టులు, వివిధ స్థాయిలలో పనిచేయడానికి కావాలి. సృజనాత్మకత, కొత్తగా ఆలోచించే చొరవ, డిజిటల్ స్పేస్ వేగాన్ని అందుకునే సంసిద్ధత, ప్రొఫెషనల్ ప్రమాణాలకు కట్టుబాటు- ఇవి మేము కోరుకునే అదనపు అర్హతలు. యోగ్యతకు తగ్గ ప్రతిఫలం, శ్రమకు తగ్గ గుర్తింపు, అరమరికలు లేని పనిపరిస్థితులు మా సంస్థ ఇచ్చే గ్యారంటీలు. డిజిటల్ మీడియా గౌరవాన్ని పెంచే మా ఈ ప్రాజెక్టులో భాగమై, సంచలనాత్మకమైన చరిత్రలో భాగస్వాములు కండి! మీ సీవీ/ రెజ్యుమె ను hr@mandalammedia.com కు వెంటనే పంపండి. జులై 15 చివరి తేదీ. 📧 ( మీ వివరాలకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. మీరు నమ్మకంగా అప్లై చేయవచ్చు) https://www.instagram.com/p/DaVRphUmno0/?img_index=6&igsh=MTh3YWNhbjJoejBraA==
Hello.. Karri Vishnu Reddy gaaru Namasthe sir, yelaa unnaaru? Mundhugaa meeku mee andhamaina kutumbha sabyula nundi.. hrudhayapurvaka janmadhina subhaakaamkshalu. mee ee puttinaroju yentho prathyekamga undaalani, yenthagaano thapinchina, mee Kutumbhasabyulu.. prathyekamga... mee pillalu.. Tapaswi Brahma Reddy.. Jnana Siri Vennela.. ilaa meeku subhaakaamkshalu theluputhu, thama madhiloni maatalanu kuda panchukovaalanukunnaaru. mari mee pillala madhiloni maatalenti vinipinchanaa.. Dad... bagavanthudu anni chotla undaleka ammanu pampaadu antaaru, aa ammaku thodugaa.. naannakuda pampaadani.. memu nammuthunnaamu.. kastapadakunda, jeevithamloni maadhuryaanni chudalemani.. meeru chethallo chesi chupinchaaru, anu nithyam.. sraminche mee gunam.. maaku yentho spoorthi dhaayakam, Samasya yentha peddhadhi ayinaa.. orpu nerputho, manam adhigaminchaalani.. meeru aacharinchi maaku chupinchaaru.. maaku ye lotu lekunda.. maa santhosham kosam.. maa kshemam kosam.. udyoga jeevitham lo.. meeru yenno thyaagaalanu chesaaru.. venakku thirigi chusukunte.. yenno gnaapakaalu.. maa kanulamundhu netikee medhuluthune unnaayi.. Dad.. ilaa cheppukuntu pothe.. yenno unnaayi.. chivarigaa chinna maata.. maa naanna ilaanti puttinarojulu marenno jarupukovaali.. meeru chupina baatalo.. maa jeevitha payanam.. Santhosham ga konasaagaalani aasisthu.. anu nithyam mee premakosam thapinche.. mee pillalu.. Tapaswi Brahma Reddy Jnana Siri Vennela, Vishnu Reddy gaaru .. Vinnaaru kadhaa.. mee pillaliki mee pai yentha prema.. mee andhamaina anubandham, marendhariko spoorthigaa nilavaalani aasisthu.. Prathyekamga.. mee jeevitha baagaswaami.. Karri Swapna Rani gaari nundi.. mee pillalu Tapaswi Brahma Reddy,Jnana Siri Vennela, la nundi.. meeku hrudhayapurvaka janmadhina subhaakaamkshalu.. Birthday to father from children, sons
HB to Dad Karri Vishnu Reddy from Family @VoiceOfTelugu
Tirupati Pillala Hosp - Huzur Nagar శ్రీ తిరుపతి పిల్లల హాస్పిటల్! హుజూర్ నగర్ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు *డా గూగులోతు తిరుపతి నాయక్* *MBBS DNB PAEDIATRIC AND NEONATALGIST* BMC హాస్పిటల్ ముంబాయి నందు విశేష సేవలందించి.. ippudu.. అన్ని మౌలిక వసతులతో.. మన హుజూర్ నగర్ పట్టణంలో, శ్రీ తిరుపతి పిల్లల హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది! ఈ తరుణంలో హుజూర్ నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలు.. శ్రీ తిరుపతి పిల్లల హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా koruchunnaam. పురిటి పిల్లలు మరియు చిన్నపిల్లలకు వైద్య సేవల కొరకు సంప్రదించండి *శ్రీ తిరుపతి పిల్లల హాస్పిటల్* లింగగిరి రోడ్, అంజలిపురం, పసరు కట్టు హాస్పిటల్ పక్కన.. హుజూర్ నగర్! Contact: 9392345983 Children Hospital
Aneya Foundation - Blood Donors Day 2026
Kerala Education Centre - Kadapa
Tuition Care - Kadapa
Little Miracles Pre School - Kadapa
HB to Naanna