tgindex
ANDHRATEACHERS

ANDHRATEACHERS

Статистика

ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
11
Всего постов
27
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 051
−7 за 4 дн.
Сутки
−4
−0,13%
Неделя
 
Месяц
 
Просмотров на пост
172
27 постов
Вовлечённость
5,6%
к подписчикам
Постов в день
1,6
всего 27
Упоминаний
1
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
124
1/48двое суток
142
1/72трое суток
153

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • *📢 కోటక్ సురక్షా స్కాలర్‌షిప్ 2026-27* *🎓 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఏటా రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్!* ▪️12వ తరగతిలో కనీసం 50% మార్కులు ▪️కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ▪️అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అవకాశం ▪️ట్యూషన్ ఫీజు, హాస్టల్, ల్యాప్‌టాప్, పుస్తకాలు తదితర విద్యా ఖర్చులకు సహాయం. ▪️దరఖాస్తు ప్రారంభం: 14 జూలై 2026 ▪️చివరి తేదీ: 15 అక్టోబర్ 2026 🔗 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి: https://www.jnanaloka.com/2026/08/kotak-suraksha-scholarship-2026-27-up.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e

  • 14 авг.72из rajendrajobs

    *🔰 తపాలాశాఖ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ 2026-27: ఎంపికైతే ఏటా రూ.6 వేలు స్కాలర్షిప్* *◆ అర్హత:* 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు *👉 ఉత్తర్వులు, అర్హతలు, దరఖాస్తు చేయు విధానం, ఎంపిక ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్*👇 https://www.jnanaloka.com/2026/08/deen-dayal-deen-dayal-sparsh.html ➖➖➖➖➖➖➖➖➖ *🎓 HDFC BANK SCHOLARSHIP 2026-27 🎓* *💰 విద్యార్థులకు ₹75,000 వరకు స్కాలర్‌షిప్!* *HDFC Bank Parivartan ECSS Programme 2026-27* ద్వారా అర్హులైన విద్యార్థులకు చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 🔹1వ తరగతి నుంచి PG చదివే విద్యార్థులు 🔹స్కాలర్‌షిప్ మొత్తం: ₹15,000 నుంచి ₹75,000 వరకు 🔗 పూర్తి వివరాలు: https://www.jnanaloka.com/2026/08/hdfc-bank-parivartan-scholarship-2026.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications Telegram Chanel* https://t.me/rajendrajobs

  • *🔥 APలో 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు! 🔥* *📚 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 Academic Instructor పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.* *👨‍🏫 SGT పోస్టులు:* 3,597 *👩‍🏫 School Assistant పోస్టులు:* 2,937 *💰 SGT Honorarium: ₹10,000/* నెల *💰 SA Honorarium: ₹12,500/* నెల 📅 కాలపరిమితి: 8 నెలలు 📌 మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. *🗓️ ఎంపిక ప్రక్రియ 29-08-2026లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి* 📢 జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. https://youtu.be/txEtKjYdKos ➖➖➖➖➖➖➖➖➖ *Rajendra Jobs Telugu యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి* https://youtube.com/@rajendrajobstelugu

  • *💥 Engagement of 6534 (2937 SA, 3597 SGTs) Academic Instructors for 2026-27 Guidelines Released* ❇️ రాష్ట్రంలోని పాఠశాలల్లో *6534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్* నియామకానికి మార్గదర్శకాలతో నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ. *▪️స్కూల్ అసిస్టెంట్:* 2937 ▪️*సెకండరీ గ్రేడ్ టీచర్:* 3597 *▪️కాలపరిమితి:* 8 నెలలు 1st సెప్టెంబర్ నుండి ఏప్రిల్ 30 వరకు *▪️గౌరవ వేతనం:* SA: ₹. 12,500, SGT: ₹. 10,000 *▪️Selection Process complete by:* 31st Aug *Complete Details and Proceedings Copy available at*👇 https://www.jnanaloka.com/2026/08/ap-academic-instructor-recruitment-2026.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

  • *రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు CEN No. 04/2026 ద్వారా Junior Engineer (JE) & Depot Material Superintendent (DMS) పోస్టులకు భారీగా 3993 ఖాళీలను ప్రకటించాయి* ▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14-08-2026 ▪️చివరి తేదీ: 13-09-2026 ▪️ప్రారంభ వేతనం: ₹35,400 ▪️అర్హత: పోస్టును బట్టి సంబంధిత Engineering Diploma / ఇతర నిర్దేశిత అర్హతలు 👉 పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వారీగా ఖాళీలు, అర్హత, సిలబస్, పరీక్ష విధానం & Online Apply వివరాలు ఇక్కడ చూడండి: *🔗 Full Details & Apply Online:* https://www.jnanaloka.com/2026/08/rrb-je-recruitment-2026-3993-vacancies.html 📲 మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా WhatsApp Channelను Follow చేయండి. https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

  • *💐LEAP యాప్ ఈరోజు (ఆగస్ట్ 13) Latest 3.8.7 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు. LEAP యాప్ లేటెస్ట్ వెర్షన్ 3.8.7 ను క్రింది సైట్ ద్వారా Install చేయాల్సి ఉంటుంది👇* https://teachersworld.net/37145/leap-latest-app-download

  • *CSIR-IICT హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఉద్యోగాలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు!* *ఇంటర్వ్యూ తేదీలు:* ▪️ఆగస్టు 18, 19, 20 & 21, 2026 *పోస్టులు:* • Project Associate-I • Project Associate-II • Senior Project Associate • Project Research Scientist-I • Project Scientist-I • Project Assistant-II తదితర పోస్టులు 🎓 అర్హతలు: M.Sc, M.Tech, B.Tech, B.E, Ph.D తదితర సంబంధిత విద్యార్హతలు — పోస్టును బట్టి మారుతాయి. https://www.jnanaloka.com/2026/08/csir-iict-recruitment-2026-walk-in.html ➖➖➖➖➖➖➖➖ *UPSC NDA & NA Exam II 2026 పరీక్ష తేదీ విడుదలైంది.* ▪️పరీక్ష తేదీ: 13 సెప్టెంబర్ 2026 *పరీక్ష సమయాలు:* ▪️Mathematics: ఉదయం 10:00 AM – 12:30 PM ▪️GAT: మధ్యాహ్నం 2:00 PM – 4:00 PM https://www.jnanaloka.com/2026/08/upsc-nda-na-exam-ii-2026-exam-date.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y

  • 13 авг.134из apjobs9

    *BRAOU Admission 2026-27* *💥 డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన UG విడుదల చేసింది.* *అందుబాటులో ఉన్న కోర్సులు:* ▪️B.A. ▪️B.Sc. ▪️B.Com. (Computer Applications) ▪️B.L.I.Sc. ▪️B.A./B.Sc./B.Com. మొదటి సంవత్సరం ఫీజు – ₹3,300 ▪️B.L.I.Sc. ఫీజు – ₹5,300 ▪️Telugu / English Medium అవకాశాలు ▪️73 Study/Learning Centres వివరాలు ప్రాస్పెక్టస్‌లో ఉన్నాయి ▪ దరఖాస్తు ఆఖరు తేదీ:15.9.26 *🔗 Complete Details:* https://www.jnanaloka.com/2026/08/braou-admission-2026-27-ug-courses.html 📲 మరిన్ని Education & Job Updates కోసం మా WhatsApp Channelను Follow చేయండి. https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e

  • 📮🔥 ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026 – తాజా అప్‌డేట్ 🔥📮 *💥 GDS Schedule-II, July 2026కు సంబంధించి పోస్టల్ శాఖ కీలక ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలు* https://www.jnanaloka.com/2026/08/india-post-gds-recruitment-2026-july.html ➖➖➖➖➖➖➖➖ *సింగరేణి కాలరీస్‌లో 300 అప్రెంటిస్‌ పోస్టులు!* ▪️మొత్తం పోస్టులు: 300 https://www.jnanaloka.com/2026/08/sccl-apprenticeship-recruitment-2026.html ➖➖➖➖➖➖➖➖➖ *అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు 2026 మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు* https://www.jnanaloka.com/2026/08/hyderabad-anganwadi-recruitment-2026-181.html ➖➖➖➖➖➖➖➖➖ *ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాల భర్తీ – నిరుద్యోగులకు మంచి అవకాశం!* ▪️ మొత్తం ఖాళీలు:338 ▪️ పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, స్టాప్ అసిస్టెంట్ ▪అర్హత: డిగ్రీ ▪️ దరఖాస్తు గడువు:15.08.26 https://www.jnanaloka.com/2026/07/apcob-recruitment-2026-notification-out.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e

  • 11 авг.165из apjobs9

    *🚨 SBI CLERK RECRUITMENT 2026 – 9,124 పోస్టులు 🚨* 🏦 State Bank of India (SBI) నుంచి *Junior Associate (Customer Support & Sales)* పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: *9,124* 🔹 Regular – 7,680 🔹 Backlog – 1,444 *🎓 అర్హత: డిగ్రీ* https://www.jnanaloka.com/2026/08/sbi-clerk-recruitment-2026-9124-junior.html *💰 ప్రారంభ వేతనం: సుమారు ₹46,000/- వరకు నెలకు* 📝 Prelims: సెప్టెంబర్ 2026 (Tentative) 📝 Mains: నవంబర్ 2026 (Tentative) *📅 ఆన్‌లైన్ దరఖాస్తు: 11-08-2026 నుంచి 31-08-2026 వరకు* 👉 పూర్తి వివరాలు, Eligibility, Exam Pattern, Salary & Apply Online వివరాలు: *🔗 మీ వెబ్‌సైట్‌లో పూర్తి పోస్ట్ చూడండి.* https://www.jnanaloka.com/2026/08/sbi-clerk-recruitment-2026-9124-junior.html *📲 WhatsApp Job Notifications Channel:* https://whatsapp.com/channel/0029Vb7AxXtEgGfEk7GmmA3M

  • 11 авг.174из apjobs9

    *Union Bank of India నుంచి 395 Officer పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.* *పోస్టులు:* ▪️ Manager – 163 ▪️ Senior Manager – 153 ▪️ Chief Manager – 52 ▪️ AGM – 20 ▪️ DGM – 7 ▪️చివరి తేదీ: 15-08-2026 https://www.jnanaloka.com/2026/08/union-bank-recruitment-2026-395-officer.html ➖➖➖➖➖➖➖➖ *NTPC Green Energy Limited (NGEL) నుంచి 147 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.* 🔹 పోస్టులు: ▪️ Engineer – Civil: 43 ▪️ Engineer – Electrical: 69 ▪️ Engineer – Mechanical: 09 ▪️ Engineer – Safety: 07 ▪️ Executive – HR: 04 ▪️ Executive – Finance: 09 ▪️ Executive – CSR: 05 ▪️ Executive – Rajbhasha: 01 ▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-08-2026 https://www.jnanaloka.com/2026/08/ntpc-green-energy-recruitment-2026-147.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029Vb7AxXtEgGfEk7GmmA3M

  • 11 авг.191из apjobs9

    *📢 AP NMMS 2025-26 Result విడుదల! 🎓* ఆంధ్రప్రదేశ్ *NMMS December 2025-26 Result* కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. *✅ School UDISE Code* లేదా *Roll Number ద్వారా Result* చెక్ చేసుకోవచ్చు. *🏆Merit List* వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 💰 ఎంపికైన విద్యార్థులకు ₹12,000 వార్షిక Scholarship లభిస్తుంది. *👉 Result Download & పూర్తి వివరాల కోసం:* https://www.jnanaloka.com/2026/08/ap-nmms-december-2025-26-result.html ➖➖➖➖➖➖➖➖ *Job Notifications టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి* https://t.me/rajendrajobs

  • 10 авг.201из apjobs9

    *💥 Mahindra EmpowerHer Scholarship 2026–27 🎓* *👧 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు, అలాగే UG & PG కోర్సులు చదువుతున్న అర్హులైన SC / ST / OBC బాలికా విద్యార్థులకు మంచి అవకాశం.* ▪️స్కాలర్‌షిప్: ₹5,500 *అర్హత:* ▪️ Class 9–12 ▪️ UG Courses ▪️ PG Courses ▪️ SC / ST / OBC వర్గాలకు చెందిన బాలికలు ▪️Last Date: 21-09-2026 🔗 పూర్తి వివరాలు & Apply Link: https://www.jnanaloka.com/2026/08/mahindra-empowerher-scholarship-202627.html ➖➖➖➖➖➖➖➖➖ *Railwayలో 734 Apprentice పోస్టులు!* ▪ఖాళీలు:734 ▪️అర్హత: 10వ తరగతి https://www.jnanaloka.com/2026/08/rcf-kapurthala-apprentice-recruitment.html ➖➖➖➖➖➖➖➖ *🩺 ITBP ఆధ్వర్యంలో Group-A Medical Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.* ▪️మొత్తం ఖాళీలు: 282 https://www.jnanaloka.com/2026/08/itbp-medical-officer-recruitment-2026.html

  • *💥 Mahindra EmpowerHer Scholarship 2026–27 🎓* *👧 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు, అలాగే UG & PG కోర్సులు చదువుతున్న అర్హులైన SC / ST / OBC బాలికా విద్యార్థులకు మంచి అవకాశం.* ▪️స్కాలర్‌షిప్: ₹5,500 *అర్హత:* ▪️ Class 9–12 ▪️ UG Courses ▪️ PG Courses ▪️ SC / ST / OBC వర్గాలకు చెందిన బాలికలు ▪️Last Date: 21-09-2026 🔗 పూర్తి వివరాలు & Apply Link: https://www.jnanaloka.com/2026/08/mahindra-empowerher-scholarship-202627.html ➖➖➖➖➖➖➖➖➖ *Railwayలో 734 Apprentice పోస్టులు!* ▪ఖాళీలు:734 ▪️అర్హత: 10వ తరగతి https://www.jnanaloka.com/2026/08/rcf-kapurthala-apprentice-recruitment.html ➖➖➖➖➖➖➖➖ *🩺 ITBP ఆధ్వర్యంలో Group-A Medical Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.* ▪️మొత్తం ఖాళీలు: 282 https://www.jnanaloka.com/2026/08/itbp-medical-officer-recruitment-2026.html

  • *📢 AP EAPCET 2026 ఇంజినీరింగ్ అడ్మిషన్స్* *🎓 ఫేజ్-1 సీట్ అలాట్‌మెంట్ విడుదల!* *AP EAPCET 2026 MPC Stream విద్యార్థులకు ఫేజ్-1 సీట్ అలాట్‌మెంట్ విడుదలైంది.* *✅ సీట్ అలాట్‌మెంట్: ఆగస్టు 9, 2026* ⏰ సాయంత్రం 6 గంటల తర్వాత 🏫 కేటాయించిన కాలేజ్ & బ్రాంచ్ చెక్ చేసుకోండి. ⚠️ సీట్ వచ్చిన విద్యార్థులు నిర్ణీత తేదీలోపు రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయండి. 📲 AP EAPCET 2026 Seat Allotment వివరాలు: https://www.jnanaloka.com/2026/08/ap-eapcet-2026-engineering-admissions.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

  • *శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతిలో 236 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.* ▪️మొత్తం పోస్టులు: 236 ▪️జీతం: ₹38,720 – ₹1,18,390 ▪️అర్హత: B.Sc Nursing / GNM ▪️దరఖాస్తు చివరి తేదీ:10.08.26 https://www.jnanaloka.com/2026/07/svims-staff-nurse-recruitment-2026.html ➖➖➖➖➖➖➖ *Airports Authority of India (AAI) నుంచి Manager & Junior Executive పోస్టులకు భారీ రిక్రూట్‌మెంట్ విడుదలైంది.* 🔹 మొత్తం ఖాళీలు: 389 🔹 Manager: 260 పోస్టులు 🔹 Junior Executive: 129 పోస్టులు 🔹 అప్లికేషన్ ప్రారంభం: 08-08-2026 🔹 చివరి తేదీ: 07-09-2026 🔹 Manager Pay Scale: ₹60,000 – ₹1,80,000 🔹 Junior Executive Pay Scale: ₹40,000 – ₹1,40,000 https://www.jnanaloka.com/2026/08/aai-recruitment-2026-389-manager-junior.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029Vb7AxXtEgGfEk7GmmA3M

  • 8 авг.2341из rajendrajobs

    *🏦 Punjab National Bank (PNB) నుంచి Local Bank Officer (LBO) పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది.* 🔹 మొత్తం పోస్టులు: 545 🔹 పోస్ట్: Local Bank Officer (JMGS-I) 🔹 విద్యార్హత: ఏదైనా విభాగంలో Graduation 🔹 ప్రారంభ Basic Pay: ₹48,480/- 🔹 ఆన్‌లైన్ దరఖాస్తు: 20-07-2026 నుంచి 16-08-2026 వరకు https://www.jnanaloka.com/2026/08/pnb-lbo-recruitment-2026-545-local-bank.html ➖➖➖➖➖➖➖➖➖ *Indian Overseas Bank నుంచి 250 Local Bank Officer (LBO) పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది* 🔹 మొత్తం పోస్టులు: 250 🔹 విద్యార్హత: ఏదైనా డిగ్రీ 🔹 జీతం: ₹48,480 – ₹85,920 + Allowances 🔹 అప్లికేషన్ ప్రారంభం: 08-08-2026 🔹 చివరి తేదీ: 24-08-2026 *🔗 Official Notification & Application Link:* https://www.jnanaloka.com/2026/08/iob-local-bank-officer-recruitment-2026.html

  • *SBI Clerk Recruitment 2026 🔥* 🏦 మొత్తం 1,538 Junior Associate ఉద్యోగాలు 🎓 అర్హత: ఏదైనా డిగ్రీ 🎂 వయస్సు: 20–28 సంవత్సరాలు 💰 Starting Emoluments: సుమారు ₹46,000/నెల (Metro City) 📅 దరఖాస్తులు: 07-08-2026 నుంచి 27-08-2026 వరకు 📝 Selection: Prelims + Mains + Local Language Test (అవసరమైతే) ⚠️ ఇది SC/ST/OBC Backlog Vacancies Special Recruitment Drive. 👉 అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 📲 పూర్తి వివరాలు & Apply Link కోసం 👇 షేర్ చేయండి – ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుంది https://youtu.be/i7ChMJx7v50?si=_LrUnkoZVJSR2WYW

  • *స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో Junior Associate (Customer Support & Sales) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.* ▪️మొత్తం పోస్టులు: 1,538 ▪️ఆంధ్రప్రదేశ్ పోస్టులు: 88 ▪️అర్హత: ఏదైనా డిగ్రీ ▪️ప్రారంభ వేతనం: సుమారు ₹46,000/నెల ▪️ఎంపిక: దరఖాస్తు ప్రారంభం: 07-08-2026 *🔗 పూర్తి నోటిఫికేషన్ | Apply Online వివరాలు:* https://www.jnanaloka.com/2026/08/sbi-clerk-recruitment-2026-1538-junior.html ➖➖➖➖➖➖➖➖ *ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో Trade, Technician & Graduate Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ITI, Diploma, 12th, Degree అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం* ▪️మొత్తం ఖాళీలు: 433 ▪️అర్హత: 12th / ITI / Diploma / Degre ▪️దరఖాస్తు ప్రారంభం: 07-08-2026 🔗https://www.jnanaloka.com/2026/08/iocl-apprentice-recruitment-2026-433.html ➖➖➖➖➖➖➖➖ Follow https://t.me/apjobs9

  • 7 авг.2401из apjobs9

    *🎓 HDFC BANK SCHOLARSHIP 2026-27 🎓* *💰 విద్యార్థులకు ₹75,000 వరకు స్కాలర్‌షిప్!* *HDFC Bank Parivartan ECSS Programme 2026-27* ద్వారా అర్హులైన విద్యార్థులకు చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 🔹1వ తరగతి నుంచి PG చదివే విద్యార్థులు 🔹స్కాలర్‌షిప్ మొత్తం: ₹15,000 నుంచి ₹75,000 వరకు 🔗 పూర్తి వివరాలు: https://www.jnanaloka.com/2026/08/hdfc-bank-parivartan-scholarship-2026.html ➖➖➖➖➖➖➖➖ *ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్, విజయవాడలో డిగ్రీ చేసిన వారికి అప్రెంటిస్ అవకాశం* https://youtu.be/LqZh-T3fYQA?si=nO1BSfw7yLtnabR_ ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications Telegram Chanel* https://t.me/apjobs9