పాడి పరిశ్రమ
Статистикаపాడి పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం గురించి సూచనలు సందేహాలు కొరకు సంప్రదించండి. డాక్టర్.జి.రచ్చ రాంబాబు.కడప.ఫోన్. 9618499184 (whatsapp only). Telegram ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసి లింకును క్లిక్ చేయుము.
- Последний пост
- 11 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 129
- 1/48двое суток
- 147
- 1/72трое суток
- 159
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🐄👅 దూడల్లో నాలుకతో ఆడుకోవడం / నాలుక తిప్పడం ఎందుకు? 🔍 ప్రధాన కారణం: 🧂 ఉప్పు (Sodium) లోపం ➕ 🦴 ఫాస్ఫరస్ లోపం కూడా తోడవచ్చు. 🧂 ఉప్పు లోపం ⬇️ ➕ 🦴 ఫాస్ఫరస్ లోపం ⬇️ ⚡ శరీరంలో ఖనిజాల సమతుల్యత దెబ్బతిని ⬇️ 🧠 నరాలు–కండరాల పనితీరులో మార్పులు ⬇️ 👅 దూడ నాలుకను పదేపదే బయటకు తీయడం / తిప్పడం 💊 ఏం చేయాలి? 🧂 ఫారంలో ఉప్పు ముద్దలు (Salt Licks) పెట్టండి 👉 దూడలకు అవసరమైన ఉప్పు అందుతుంది. 🌾 రైస్ బ్రాన్ / తవుడును మేతలో తగిన మోతాదులో కలపవచ్చు. 🦴 ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ➕ రుమెన్ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. 📌 ఖనిజ లోపం ఉంటే మంచి Mineral Mixture ఇవ్వడం కూడా ముఖ్యం. పశునేస్తం:https://chat.whatsapp.com/KfrtYjHb6YS7XGX3a1Z4Wb
https://youtu.be/TKRQ9VKt56g?si=dmXm_CZ17_sEEmD_
https://youtube.com/shorts/GQ9efzjrfPw?si=AZvjmrih6pKruSUr
https://www.instagram.com/reel/DSO_PvkiKdM/?igsh=MWd4MzVvOGN0dTVjcw==
https://www.instagram.com/reel/DR0r4i-iJTS/?igsh=MWg4aXVzbDVjMG9xeg==
https://www.instagram.com/reel/DRcjjtEiELQ/?igsh=MWk2Zm05NXo5eXl4MQ==
https://youtube.com/shorts/ipkKtrDyGAg?feature=share
https://youtube.com/shorts/wJUEJN_peYI?si=jF3PPiIR-cOyjsa-
https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp# అందరి రైతులకు తెలియచేయడం ఏమనగా pmegp పథకం క్రింద పైన తెలిపిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి . గొర్రెలు మేకలు కోళ్ళు పథకం లు అయిపోయాయి. నేరుగా వెబ్సైటు లో అప్లై చేయవచ్చు. ముందుగ బ్యాంకర్ ను సంప్రదించిన తరువాతనే ముందుకు పోగలరు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క వివరాలను వాళ్ళ pmegp లాగిన్ నుండి అప్లోడ్ చేసిన తరువాత మాత్రమే మీకు 35 నుండి 50 శాతం వరకు సబ్సిడీ పడుతుంది. బ్యాంకర్ మోస్ట్ ఇంపార్టెంట్.
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
https://t.me/pasunestam/7/1145 రైతు నేస్తం పుస్తకం జూన్ 2025
без подписи
без подписи
без подписи
https://t.me/pasunestam ప్రతి పాడి రైతుకి కావలిసిన మొత్తం సమాచారం ఒక్క చోటనే.
అశ్విని పేరిట కొత్త పూస శనగ రకం – ICAR అరుదైన గౌరవం రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనవత్ అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR) అభివృద్ధి చేసిన కొత్త పూస శనగ రకం "4037"కి ఆమె పేరు పెట్టారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన అశ్విని, తన తండ్రి మోతీలాల్‌తో కలిసి గత సంవత్సరం కారులో ప్రయాణించగా వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. స్వల్ప కాలంలోనే అశ్విని పరిశోధనలతో తనదైన ముద్ర వేసి వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందింది. ఇప్పుడా గుర్తింపును చరిత్రలో నిలిపే విధంగా, ఆమె పరిశోధనలో భాగంగా అభివృద్ధి చేసిన పూస శనగ వంగానికి 'అశ్విని' అని పేరు పెట్టినట్లు ఐసీఏఆర్ ప్రకటించింది. దిగుబడి విశేషాలు: 'అశ్విని' పేరుతో విడుదల చేసిన పూస శనగ రకం, హెక్టారుకు 26.73 క్వింటాళ్ల నుంచి 36.46 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి ఇవ్వగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా రైతులకు ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. యువతలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంచేలా, అశ్వినీ జీవితం ఒక ప్రేరణగా నిలిచింది.