tgindex
Nikhil Nakka Updates

Nikhil Nakka Updates

Статистика

🎓 Electrical Govt Job Prep | AE | JLM | GATE | ESE 📚 Free Quizzes | Video Lectures | PYQs 🔗 Join 76K+ learners on YouTube: youtube.com/@nikhilnakka 🔗 https://linktr.ee/rlcedu

Последний пост
8 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
22
Тип
открытый
Язык
te
Категория
Видео
В каталоге с
13 авг.
Подписчики
12 533
−13 за 3 дн.
Сутки
−4
−0,03%
Неделя
 
Месяц
 
Просмотров на пост
7 534
19 постов
Вовлечённость
60,1%
к подписчикам
Постов в день
0,0
всего 22
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
6 128
1/48двое суток
7 022
1/72трое суток
7 574

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 8 авг.3 402115

    *తెలంగాణ విద్యుత్ రంగ పరిరక్షణకు – "ఛలో విద్యుత్ సౌధ" విజయవంతం చేయండి* తెలంగాణ విద్యుత్ రంగానికే తలమానికంగా భావించబడుతున్న దామరచర్లలోని YTPS (5×800 MW) ప్లాంట్‌లో TGGENCO ఇప్పటికే నాలుగు యూనిట్లను సర్వీస్‌లోకి తీసుకురాగా, ఐదవ యూనిట్ కూడా త్వరలోనే విద్యుత్…

  • 7 авг.3 913541

    Forwarded as per request of concerned.. Take part for the sake of Power Sector and your jobs!

  • 7 авг.4 8468519

    *తెలంగాణ విద్యుత్ రంగ పరిరక్షణకు – "ఛలో విద్యుత్ సౌధ" విజయవంతం చేయండి* తెలంగాణ విద్యుత్ రంగానికే తలమానికంగా భావించబడుతున్న దామరచర్లలోని YTPS (5×800 MW) ప్లాంట్‌లో TGGENCO ఇప్పటికే నాలుగు యూనిట్లను సర్వీస్‌లోకి తీసుకురాగా, ఐదవ యూనిట్ కూడా త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. అయితే, ప్లాంట్ ప్రారంభం నుంచే పనిభారానికి అనుగుణంగా సరిపడా ఉద్యోగులను, ముఖ్యంగా ఇంజనీర్లను, నియమించలేదు. కొత్తగా Assistant Engineer (AE) పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ఇతర స్టేషన్ల నుంచి ఇంజనీర్లను YTPSకు డిప్యూటేషన్‌పై పంపించాలని ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు TGGENCO యాజమాన్యాన్ని కోరాయి. కానీ ఈ న్యాయమైన విజ్ఞప్తులను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోలేదు. దీనికి విరుద్ధంగా, YTPSలో అత్యంత కీలకమైన Coal Handling Plant (CHP) మరియు Ash Handling Plant (AHP) నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ప్రకారం సుమారు 1,913 మంది సిబ్బంది, అందులో 216 మంది ఇంజనీరింగ్ అర్హత కలిగిన ఉద్యోగులు అవసరమని పేర్కొన్నారు. GENCOలో శాశ్వత ఉద్యోగులను నియమించకుండా, మొత్తం ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఈ విధానం TGGENCO చరిత్రలోనే తొలిసారి. సాధారణంగా ప్లాంట్ Commercial Operation Date (COD) అనంతరం స్థిరీకరణ (Stabilisation) కాలంలో గరిష్టంగా ఒక సంవత్సరం వరకు మాత్రమే కొన్ని పనులను, అదీ GENCO శాశ్వత ఉద్యోగుల పర్యవేక్షణలో నిర్వహించడం ఆనవాయితీ. కానీ YTPS టెండర్‌లో మాత్రం GENCO శాశ్వత ఉద్యోగుల పాత్రను పూర్తిగా తొలగించి, మూడు సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీల ద్వారానే నిర్వహించేలా నిబంధనలు రూపొందించారు. ఈ టెండర్ అమలైతే అది కేవలం GENCO ఉద్యోగుల పదోన్నతులకే కాకుండా వారి ఉద్యోగ భద్రతకూ తీవ్ర ముప్పు కలిగిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ నిరుద్యోగ యువతకు దక్కాల్సిన వందలాది ఉద్యోగ అవకాశాలు ఇతర రాష్ట్రాల వారికి వెళ్లే ప్రమాదం ఉంది. TRANSCO లో 2018 నుంచి AE recruitment చేపట్టలేదు, సుమారు 450 పైగా AE ఖాళీలు ఉన్నాయి, అలాగే రెండు DISCOMs లో వందకు పైగా AE పోస్టులు, వేల కొద్ది JLM పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రిక్రూట్మెంట్ ద్వారా నింపకుండా outsourcing వైపు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నాయి. YTPS outsourcing tender, తెలంగాణా విద్యుత్ రంగంలో రాబోయే ప్రైవేటీకరణ పోకడలకు ఒక తొలి అడుగు మాత్రమే. అన్ని విద్యుత్ సంస్థలను ప్రైవేట్ కంపెనీల ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో నడపాలని యాజమాన్యాలు ధృడ సంకల్పంతో ఉన్నాయి. ఈ ప్రజావ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను, విరమించుకోవాలని అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి గత 40 రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ, TGGENCO యాజమాన్యం స్పందించకపోగా టెండర్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. TGGENCO యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా, GENCO ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం TGPEJAC ఆధ్వర్యంలో 12.08.2026 (బుధవారం) నాడు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని TGGENCO కేంద్ర కార్యాలయం (విద్యుత్ సౌధ) వద్ద "ఛలో విద్యుత్ సౌధ" మహాధర్నా నిర్వహించబడుతుంది. తెలంగాణ విద్యుత్ రంగ పరిరక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం, తెలంగాణ యువత ఉద్యోగ హక్కుల కోసం ప్రతి విద్యుత్ ఉద్యోగి, ప్రతి ఇంజనీరింగ్ నిరుద్యోగి ఈ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి.

  • 1 авг.6 585263

    Dear friends, general studies లో current affairs చాలా important అని మనకు తెలుసు. అయితే ఈ current affairs ని daily basis లో or weekly basis లో real sources అంటే newspapers like ఈనాడు, హిందూ, నమస్తే తెలంగాణ ఇలాంటి పేపర్స్ నుంచి తీసుకుని ఒక dynamic current affairs tracker ని నేను తయారు చేస్తున్నాను. అయితే ఈ కింద link లో draft version పెడుతున్నాను. ఇది ఇంకా official కాదు. ఒకసారి ఇది మీరు personal గా ఈ website ని try చేసి ఇంకా ఏదైనా improve చేయొచ్చా అనేటువంటి suggestions comments లో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. https://current.rlcedu.com/ Thank you.

  • 31 июл.6 75032

    https://youtu.be/NpoYV1qN9Ek?si=SqEfW4rGSa3sT5YE

  • 25 июл.9 20812

    https://www.youtube.com/live/PEiqUYfJpgk?si=gMPC0pVVkL6svPtJ

  • Live stream finished (4 minutes)

  • 25 июл.8 7785

    https://t.me/nikhilrlc

  • Live stream started

  • 25 июл.8 16071

    видео или голосовое, без подписи

  • 25 июл.8 122403

    видео или голосовое, без подписи

  • 24 июл.6 909155

    видео или голосовое, без подписи

  • 22 июл.6 82321

    https://youtu.be/YSSohc1YHsQ

  • 20 июл.8 013289

    🚫 Internal Candidates only...

  • 19 июл.9 052822

    видео или голосовое, без подписи

  • 17 июл.10,4 тыс6

    https://youtu.be/GK2pZ_oVU1o?si=LvGmUIZnjDu3-pF9

  • 16 июл.10,1 тыс21

    https://youtu.be/QrPp97X-CtA

  • 15 июл.8 611717

    видео или голосовое, без подписи

  • 15 июл.8 51671

    These both videos are most realistic information which no one in YouTube ever told. TG and AP Power Sector aspirants must see this

  • 15 июл.8 5311

    видео или голосовое, без подписи