Shravan Mathematics
Статистика🌟 *Learn Maths with Joy* 🌟 📌 నా ఛానల్ లోని *50 Maths 🌟 *Learn Maths with Joy* 🌟 📌 నా ఛానల* వీడియోస్ పూర్తిగా చూస్తే, ఆ తరువాత ఏ Maths టాపిక్ ఐనా *సొంతంగా నేర్చుకోగలరు.* *పూర్తి వివరాలు* *ఈ కింది Website లో చూడండి* *https://ismartmaths.com/*
- Последний пост
- 11 июн.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ముంచే చదువులు .. నిండా మునగొద్దు ! ప్రపంచం ... ముఖ్యంగా భారత దేశం ... రానున్న రోజుల్లో ఎదుర్కోనున్న.. ముఖ్యమయిన సమస్య ... 👇👇👇👇 ఉన్నత చదువులు చదివిన వారి నిరుద్యోగిత . ❌నైపుణ్యాలు .. ముఖ్యంగా మానవ నైపుణ్యాలు .. లేని ఉన్నత విద్య నిరర్ధకంగా మారనుంది . ❌సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం ముగిసింది . 1997-2020 .. కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వెల్లువ . డిగ్రీ ఉండి ఒక మాదిరి డొమైన్ పరిజ్ఞానం ఉన్నా ఉద్యోగం వెతుక్కొంటూ వచ్చేది . ❌డేటా ఎంట్రీ , కోడింగ్ , క్వాలిటీ అస్సురెన్సు , బీపీఓ లాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఇక ఉండవు . వాటిని కృతిమ మేధ తినేసింది . ✅కృతిమ మేధ చేయలేని పనులు చేసే వారికే ఇక జాబ్స్ .. ✅అంటే మానవ నైపుణ్యాలతో కూడిన పరిజ్ఞానం ఉన్న వారికే.. భవిత . ❌గతాన్ని చూసి ... విద్యార్థి చదవకపోయినా .. పొలం అమ్మి .. బ్యాంకు బాలన్స్ ఖాళీ చేసి .. లోన్ తీసుకొని .. గొప్పల కోసం బడా పేరున్న డీమ్డ్ యూనివర్సిటీ లు .. ప్రైవేట్ ఇంజనీరింగ్ / మెడికల్ / మానేజ్మెంట్ / ఫార్మా కళాశాలల్లో చేర్పిస్తే .. నాలుగు / ఐదేళ్లకు ..ఆ విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్ తో బయటకు వచ్చి చేసేది ఏమీ లేక నిరుద్యోగితతో విలవిలలాడి పోవాలిసిందే . చదువు కోసం చేసిన అప్పు తీరదు . ఉద్యోగం రాదు . ఇంత బతుకు బతికి అప్పుడు .. చిన్న చితక పనులు చేసుకోవడానికి నామోషీ .. ❌ఒకరో ఇద్దరో కాదు .. లక్షలాది మంది ఇదే స్థితిలో ఉంటారు . ఆత్మ విశ్వాసం .. మెరుగయిన భావ వ్యక్తీకరణ .. సృజన .. కుశాగ్ర బుద్ధి .. సామజిక తెలివితేటలు .. భావోద్వేగ తెలివితేటలు .. లోతయిన విషయ పరిఙ్ఞానం .. విశ్లేషణ శక్తి , మీ బిడ్డ లో పై 👆👆👆లక్షణాలు మెండుగా ఉన్నాయా ? మీ బిడ్డ కింది 👇👇👇పని చేస్తున్నారా ? 1. కష్టపడి కాకుండా ఇష్ట పడి చదవడం . 2. గుర్తు పెట్టుకోవడం కోసం కాకుండా అర్థం చేసుకోవడం కోసం చదవడం .. 3. కుతూహలం మెండుగా ఉండి నేర్చుకోవడాన్ని నిరంతర ప్రక్రియ గా చేసుకోవడం . 4. టెక్స్ట్ పుస్తకాలు తో బాటూ ఇతరత్రా పుస్తకాలు చదవడం .. వార్త పత్రికలు , మ్యాగజైన్స్ లాంటివి చదవడం .. టీవీ లో వార్తలు వినడం ! ✅✅అయితే మీ బిడ్డ కృతిమ మేధ యుగంలో కింగ్ / క్వీన్ . పారితోషికం కోట్లలో ఉండే అవకాశం . మీ బిడ్డ ను .. ❌ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించి .. పరీక్ష కోడి గా మార్చేసేసారా ? ❌కేవలం పాటర్న్ రికగ్నిషన్ . గుర్తు పెట్టుకోవడం , స్పీడ్ , ఎక్కువ సిలబస్ ను తట్టుకొనే సామర్థ్యం .. ఇవీ ఐఐటీ ఫౌండేషన్ లో వచ్చేవి . ఇప్పుడు కృతిమ మేధ పాటర్న్ రికగ్నిషన్ స్పీడ్ ఎండ్యూరెన్స్ మెమరీ లాంటి విషయాల్లో వీరికి అందనంత ఎత్తున ఉంది . ఐఐటీ లో సీట్ వచ్చినా వీరికి ఉద్యోగాలు రావు . ❌మార్కుల కోసం రాంక్ కోసమే మీ బిడ్డ చదుతున్నాడా ? చదువు అంటే బట్టీ కొట్టడం .. ❌పది , ఇంటర్ లాంటి పరీక్షల్లో మాస్ కాపీ కొట్టి వచ్చిన మార్కులు వారి నిజమయిన తెలివి తేటలకు సూచిక అని మీరు అనుకొంటున్నారా ? ❌ఎంట్రన్స్ పరీక్షలో లక్ష కు పైగా రాంక్ వచ్చినా .." తగ్గేదెలా" అంటూ మీరు డబ్బుతో సీట్ కొంటున్నారా ? అయితే ఒక సారి రియాలిటీ చెక్ చేసుకోండి . చేతులు కాలాక ఆకుల కోసం వెదకొద్దు . మీ బిడ్డ చదువులో సాధారణం అయితే గొప్పల కోసం బడా చదువులు చదివించొద్దు . తనను జీవిత కాల నీరుద్యోగిగా మార్చొద్దు . ✅✅✅✅చదువులో .. యావరేజ్ గా ఉంటే .. వారిని .. 1 పాలిటెక్నిక్ 2 పారా మెడికల్ కోర్సులలో చేర్పించండి . ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు . వీరి ప్రగతి అక్కడితో ఆగిపోవాలని కాదు. బ్లూ కాలర్ ఉద్యోగం చేస్తూ AI లాంటి ఫీల్డ్ లో లో విజ్ఞానాన్ని పెంచుకొని వైట్ కాలర్ జాబ్స్ పొందవచ్చు . భూమి పై నడవడం తెలిస్తే .. అటు పై ఎగరొచ్చు . మీ డబ్బు ఖర్చు పెట్టి వారిని ఆకాశం లో తిప్పితే .. మీ డబ్బు అయిపోయాక నెల మీద దబ్బున పడిపోతారు . మీ సంపదే వారి జీవితానికి శాపం గా మార్చవద్దు . బొమ్మరిల్లు తల్లితండ్రులు కావొద్దు . వైట్ కాలర్ నిరుద్యోగిత .. అనే పేరుతొ .. ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి . మరో ఐదేళ్లకు సరి చూసుకోండి . ఇప్పుడున్న పేరు గొప్ప ఊరు దిబ్బ ఉన్నత విద్య సంస్థల్లో సగానికి సగం మూత బడుతాయి . పేరు గొప్ప ఉన్నత చదువులు చదివిన వారు { నైపుణ్యాలు .. ముఖ్యంగా మానవ నైపుణ్యాలు లేని వారు } జీవిత కాల నిరుద్యోగులుగా ... యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్లుగా మిగిలిపోతారు . ఇది శాపమో .. కోపమో కాదు .. ఒక హెచ్చరిక . ప్రతి తల్లితండ్రికీ హెచ్చరిక . "చదువు బతికిస్తుంది.. ఉన్నతినిస్తుంది " అనే యుగం లో మనమందరం బతికాము . ఇప్పుడు కాలం మారింది . నిజమే . ఇక పై కూడా బతికిస్తుంది . రాజా లాగా బతికిస్తుంది . కోటేశ్వరున్ని చేస్తుంది . అది నిజమయిన చదువు మాత్రమే కానీ . ఇక పై చదువు { పేరు గొప్ప వూరు దిబ్బ చదువు } ముంచుతుంది . చంపుతుంది . ముంచే చదువుల పట్ల జాగ్రత్త . అదే రేపటి సమస్య . కుటుంబ స్థాయిలో .. రాష్ట్రం .. దేశం . ప్రపంచ స్థాయిలో . Facebook post by Amarnath Vasireddy
без подписи
без подписи
без подписи
без подписи
Classes 1&2.
без подписи
📢 Hyderabad లో ఉన్నవారు ఈ Program ను అసలు Miss అవ్వద్దు! 👨👩👧👦 Parents 👩🏫 Teachers 👨🎓 Students మీరు ఎవరైనా సరే, ఈ Program మీకు చాలా ఉపయోగపడుతుంది. This program will be highly useful for Parents, Teachers, and Students alike. ✅ I am also attending this program. ✅ నేను కూడా ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అవుతున్నాను. 🤝 You can meet and talk with me after the program. 🤝 మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, ప్రోగ్రామ్ పూర్తయ్యాక నాతో మాట్లాడవచ్చు. 📌 For complete details, please check the post above. 📌 పూర్తి వివరాల కోసం పైన ఉన్న పోస్టును చూడండి.
అందరికీ ఆహ్వానం! 75వ విశేష క్లాస్ బాలమిత్ర పిల్లల పెంపకం మరియు వారి వ్యక్తిత్వ వికాసంపై ఒక అద్భుతమైన అవగాహన సెషన్ ముఖ్య వక్త: అమర్నాథ్ వాసిరెడ్డి ప్రముఖ విద్యావేత్త & మోటివేషనల్ స్పీకర్ 📅 తేదీ: జూన్ 7 (ఆదివారం) 🕥 సమయం: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు 📍 వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్. సంపూర్ణత కృత్రిమ మేధ (AI) మయమైన పిల్లల జీవనంలో నేడు ఎలా సంపూర్ణత? త్రయోద ‘సి’ (Trayoda ‘C’) ఈ AI సృష్టించే పిల్లల జీవన సవాళ్లను అధిగమించడానికి అమలుచేయవలసిన 13 అత్యవసర నైపుణ్యాలు.
📚 10th Class Maths – Special Batch 🚀 Batch starts from April 10th 💻 Paid Online Classes 👨🎓 Only for 10 members (Limited seats) ⚠️ Don’t miss this opportunity! 👉 Interested? Click the link and send a message: https://wa.me/917207439500?text=I%20am%20interested%20in%2010th%20Maths%20Special%20Batch
без подписи
🚀 *THE MAGIC OF MATHS – LIVE TODAY!* ✨ *Discover the Right Way to Learn Maths* 🔹 *Part 1 – 07:00 PM* 🔗 https://us05web.zoom.us/j/84509426778?pwd=OBvdYZHyy06adZr8XE3HX750L48Ceg.1 🔹 *Part 2 – 07:30 PM* 🔗 https://us04web.zoom.us/j/79650027712?pwd=D9bSsKScfh0fWySXtrrAQ5uIXpbgCJ.1 📢 *Don’t miss it! Invite your friends & family* 👉 *Let them also experience the Magic of Maths!*
📢 *Summer Maths Online Classes || Book Your Free Demo Class!* https://youtube.com/shorts/cPm_cqDjaIg 📚 *Learn Maths with Joy at:* 🌐 www.ismartmaths.com
🎓 INTER Bridge Course – Maths 📢 Special Course for Students Joining Intermediate (MPC) 10th completed చేసి Intermediate MPC లో join అయ్యే విద్యార్థుల కోసం ఈ Bridge Course ఏర్పాటు చేస్తున్నాం. ఈ కోర్సులో: ✅ Basic Maths Concepts Revision ✅ Intermediate Maths కి Strong Foundation ✅ Short Tricks & Easy Methods ✅ Confidence Building in Maths 🎯 Who can join? 👉 Students moving from 10th Class to Intermediate (MPC) 📅 Classes Start Soon ⚠️ Limited Seats Only 📲 Interested students / parents WhatsApp message send చేయండి: https://wa.me/917207439500?text=I%20am%20interested%20in%20INTER%20Bridge%20Course
📢 *Every Sunday – FREE Live Maths Class!* ⏰ *Time:* 7:00 PM 🎥 Watch here: https://youtube.com/shorts/KrYVXEoqWWQ?feature=share 📚 *Learn Maths with Joy at:* 🌐 www.ismartmaths.com 📤 *Share this with your friends and family!* Let’s make learning Maths easy and fun together! 💡✨
📢 *Summer Maths Online Classes* 🎓 Admissions Started ⚠️ Limited Seats Only 👉 For *6th to 10th Class Students Only* ✨ Don’t miss the chance to experience a *FREE Demo Class!* ✅ If you are interested, just click below and send us a message: 🔗 https://wa.me/917207439500?text=DEMOCLASS
⚡ *Improve Your Brain Power with Maths! Part 1 link* Time: Mar 7, 2026 *07:00* PM India Join Zoom Meeting https://us05web.zoom.us/j/85049488293?pwd=9GVNF7GoBBtZG4gajm3u5MF8cxILN3.1 ⚡*Improve Your Brain Power with Maths! Part 2 link* Time: Mar 7, 2026 *07:30* PM India Join Zoom Meeting https://us04web.zoom.us/j/74562016501?pwd=rxNSkOaIADlja1qpu1bOKjmOfzYa4y.1 📤 *Share this with your friends and family!* Let’s make learning *Maths easy and fun* together 💡✨
📢 *Introduction Class for Online Maths Classes* 👨🎓 School Students & Competitive Exam Aspirants can join. 🗓 Date: March 5, 2026 🕖 Time: 7:00 PM (India) 🎥 Join Zoom Meeting: https://us04web.zoom.us/j/76146227040?pwd=ERaBVmSvYabNaO2KStJvaFB9WZSowT.1 🆔 Meeting ID: 761 4622 7040 🔑 Passcode: 7BuWwE
💻 *Paid Online Maths Classes* 💻 To get regular updates about our Paid Online Classes, join this WhatsApp Community 👇 🔗 https://chat.whatsapp.com/BcG5BH0Te2nG2gocXeOa0o?mode=ems_copy_t 📅 *Every month, we start a new batch!* In this group, you’ll get updates about: ✅ New batch timings & prices ✅ Demo class schedules ✅ Special offers & discounts Join now and stay informed! From, Soumya 📚 iSmart Maths Support Team
📢 Parent Feedback on Our Online Maths Classes 🎥 Watch here: https://youtube.com/shorts/MQxQH7MtBe0� ⭐ Summer Batch Admissions Started! ⭐ Limited seats available – enroll now! 💻 Paid Online Maths Classes Available ✔ Live interactive classes ✔ Concept-based teaching ✔ School Maths & Competitive Exams ✔ Regular tests & performance tracking ✔ Personal guidance for every student 📲 Join our WhatsApp Community for updates & admissions: 🔗 https://chat.whatsapp.com/BcG5BH0Te2nG2gocXeOa0o?mode=ems_copy_t� 📩 Message now to reserve your seat! 7207439500