Ap Schemes
СтатистикаIn this channel we are Update ap schemes Updates and jobs Information,If u like this Channel please visit our Website.
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 11
- Всего постов
- 27
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 000
- 1/48двое суток
- 1 146
- 1/72трое суток
- 1 236
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
🚘 డ్వాక్రా మహిళలకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ! ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా/SHG మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలపై కీలక సమాచారం. 💰 ఈ-ఆటోలపై రూ.1,00,000 వరకు సబ్సిడీ 🛵 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.12,000 వరకు రాయితీ 🏦 బ్యాంకు రుణ సదుపాయం ఉండే అవకాశం 👩💼 స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆదాయం పెంచుకునే అవకాశం
✈️ ఏపీలో కొత్త విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం! 🔥 📅 ఆగస్టు 17 నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) నుంచి ప్రయాణికుల విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. 🛫 ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం విమానాశ్రయంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలు భోగాపురానికి మారనున్నాయి. 📍 కొత్త విమానాశ్రయం నుంచి వచ్చే–వెళ్లే విమానాల వేళలు తెలుసుకోవడానికి 👇 📢 ప్రయాణికులు, విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు తప్పకుండా ఈ సమాచారాన్ని షేర్ చేయండి! ✈️
без подписи
*ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం.* ▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️ *దీనికి ముందుగా మనం చేయవలసినవి.* ▪️తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ అడ్రస్సు ఆ విలేజ్ దై ఉండవలెను.▪️ ▪️ DOMICILE అప్లికేషన్ ఫిల్ చేసి ఆ విలేజ్ VRO చే సర్టిఫై చేయించి, సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకొనవలెను.▪️ ▪️తాసిల్దార్ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ను మరియు తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ జిరాక్స్ ను ఆధార్ సెంటర్ కు తీసుకుని వెళ్లి ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
🚁 *రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!* ✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ 🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం 👨🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత 🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ 💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం 📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.
без подписи
Day - 1 @Groups Coaching ☺️ Meeku matram Schemes Updates vastune untay 👍
без подписи
без подписи
без подписи