Vidya-Vikasam
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 11
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 387
- 1/48двое суток
- 1 589
- 1/72трое суток
- 1 714
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
*🔰 తపాలాశాఖ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ 2026-27: ఎంపికైతే ఏటా రూ.6 వేలు స్కాలర్షిప్* *◆ అర్హత:* 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు *👉 ఉత్తర్వులు, అర్హతలు, దరఖాస్తు చేయు విధానం, ఎంపిక ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్*👇 https://www.gsrmaths.in/2026/08/deen-dayal-sparsh-yojana-scholarship-2026-27.html
*Updated with new syllabus 2026-27* *💥 FA 1/SAMP 1 Tool 1: Student's Particiaption & Reflections:* అసెస్మెంట్ బుక్లెట్ *టూల్ 1 విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు* (Book reviews/Lab activities/ Creating new problems/Contemporary issues) *మోడల్స్* - 1 నుండి 10వ తరగతి వరకు👇 https://www.apbadi.net/2025/08/fas-tool-1-model-student-participation-and-refllections-download.html *★ FA 1 (SAMP 1 / CBA 1) Project Works*👇 https://tinyurl.com/model-project-works *★ FA 1 (SAMP 1 / CBA 1) Model Papers (35 Marks)*👇 https://www.apbadi.net/2026/08/fa-1-exams-model-papers-2026-2027.html *💥 FA 1 Timetable, Syllabus & Blue Print 2026-27 download*👇 https://www.gsrmaths.in/2026/08/ap-fa-1-time-table-and-syllabus-2026-27.html
*💥 SAMP 1 (FA 1) 2026-27 బ్లూ ప్రింట్ ప్రకారం 35 మార్కుల మోడల్ పేపర్స్:* *★ Telugu*👇 https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-telugu-model-papers-2026.html *★ Hindi* https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-hindi-model-papers-2026.html *★ English*👇 https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-english-model-papers-2026.html *★ Mathematics*👇 https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-maths-model-papers-2026.html *★ Physics* https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-physics-model-papers-2026.html *★ Biology* https://www.gsrmaths.in/2026/08/fa-1-cba-1-self-assessment-1-science-model-papers-2026.html *★ Social* https://tinyurl.com/fa-1-social-model-papers-2026
*📢 Dr. B.R. Ambedkar Open University (AP) Degree Courses Admissions 2026–27: Courses, Fees, Eligibility and How to Apply?* 🎓 📚 2026–27 విద్యా సంవత్సరానికి UG Admissions ప్రారంభమయ్యాయి. 🎯 అందుబాటులో ఉన్న కోర్సులు: 🔹 B.A. – HEP 🔹 B.A. – PSP 🔹 B.Com. – Computers 🔹 B.Sc. – MPC 🔹 B.Sc. – MPCs 🔹 B.Li.Sc. 📅 దరఖాస్తు చివరి తేదీ: 👉 15-09-2026 💻 అడ్మిషన్లు: Online విధానంలో 🪪 ముఖ్యమైనవి: ✔️ ABC/APAAR ID ✔️ DEB-ID ✔️ విద్యార్హతకు సంబంధించిన వివరాలు ✔️ అవసరమైన పత్రాలతో Online Registration *🌐 Complete details & Online Apply Link*👇https://www.gsrmaths.in/2026/08/dr-br-ambedkar-open-university-ap-degree-courses-admssions-2026-27.html 📢 ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదవాలనుకునే వారికి మంచి అవకాశం. ⚠️ గమనిక: కోర్సు వారీగా అర్హత, ఫీజు, సెంటర్లు, ఇతర నిబంధనలను అధికారిక Prospectusలో తప్పనిసరిగా పరిశీలించండి. 🍁 *పూర్తి వివరాలు కొరకు*👇 https://www.gsrmaths.in/2026/08/dr-br-ambedkar-open-university-ap-degree-courses-admssions-2026-27.html
💥 *SBI JA Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9,124 జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్స్) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల...ఖాళీలు, ముఖ్యమైన వివరాలు* *► Vacancies:* 9124 *► Post:* Junior Associate (Clerk) *► Age:* 20-28 Yrs (Relaxation applicable) *► Qualification:* Any Degree. Final Semester Students also eligible. *► Last Date:* 31-08-2026 *👉 Notification, Eligibility, Vacancies, Online Apply Link and Complete Details*👇 https://www.govtjobnews9.com/2026/08/sbi-clerks-recruitment-2026-notification-apply-online.html *🛎️ Join our WhatsApp for more job news:* https://whatsapp.com/channel/0029Va5mn5bDuMRdPEItCh2b
*💥 2026 స్వాతంత్ర్య దినోత్సవ ప్రచార కార్యక్రమం "దేశ నిర్మాణంలో భాగస్వాములు #అనే నేను" (Partners in Nation Building #Ane Nenu) – రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో "అనే నేను" ప్రోగ్రామ్ నిర్వహణ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్* *పూర్తి వివరాల లింక్:*👇 https://tinyurl.com/ane-nenu-programme-2026 “ **Ane Nenu” కార్యక్రమం* – *పాఠశాలలకు ముఖ్య* *సూచనలు* 80వ స్వాతంత్ర్య దినోత్సవం – “Partners in Nation Building” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని “Partners in Nation Building” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న సందర్భంగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో 10.08.2026 నుండి 15.08.2026 వరకు “Ane Nenu” కార్యక్రమాన్ని నిర్వహించాలి. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యత, సృజనాత్మక ఆలోచన, భవిష్యత్ లక్ష్యాల పట్ల స్పష్టతను పెంపొందించడం, అలాగే రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిలో తాము ఎలా భాగస్వాములు కావాలనుకుంటున్నారో తమ స్వంత మాటల్లో వ్యక్తపరిచే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పాఠశాలల్లో నిర్వహించాల్సిన విధానం 1.ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ ప్రతి పాఠశాలలో Independence Day కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా “Ane Nenu” సెషన్/తరగతి నిర్వహించాలి. ప్రధానోపాధ్యాయులు కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించి, వారిని చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలి. 2. విద్యార్థుల స్వంత ఆలోచనలు ప్రతి విద్యార్థి క్రింది అంశాలపై తన స్వంత మాటల్లో మాట్లాడాలి/రాయాలి/వ్యక్తపరచాలి: తాను భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నాడు? తన లక్ష్యం ఏమిటి? రాష్ట్రం మరియు దేశ అభివృద్ధికి తాను ఎలా సహకరించాలనుకుంటున్నాడు? విద్యార్థుల ఆలోచనలు స్వతంత్రంగా, వ్యక్తిగతంగా మరియు సృజనాత్మకంగా ఉండేలా ప్రోత్సహించాలి.3. ఒకే ప్రతిజ్ఞను బలవంతం చేయరాదు 3.విద్యార్థులందరితో ఒకే విధమైన Pledge లేదా Script చెప్పించకూడదు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తన స్వంత కల, లక్ష్యం, బాధ్యత మరియు దేశానికి చేయాలనుకునే సేవను స్వేచ్ఛగా వ్యక్తపరచడం. 4. వయస్సుకు అనుగుణంగా కార్యక్రమం ప్రాథమిక తరగతుల విద్యార్థులు సరళమైన వాక్యాల్లో తమ ఆశయాలను వ్యక్తపరచవచ్చు. ఉన్నత తరగతుల విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలు, బాధ్యతలు మరియు దేశ నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట ఆలోచనలు, కార్యాచరణలను వివరించవచ్చు. 5. ఉపాధ్యాయుల పాత్ర ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి, కార్యక్రమాన్ని ప్రేరణాత్మకంగా, విద్యార్థి కేంద్రంగా మరియు అర్థవంతంగా నిర్వహించాలి. ప్రతి విద్యార్థికి పాల్గొనే అవకాశం కల్పించాలి. 6. భాష విద్యార్థులు తమ “Ane Nenu”ను తెలుగులో వ్యక్తపరచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు మాట్లాడటంలో సౌకర్యంగా లేని విద్యార్థులు అవసరమైతే ఆంగ్లంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. 7. ఫోటోలు, వీడియోలు మరియు నివేదిక కార్యక్రమానికి సంబంధించిన: ఫోటోలు, చిన్న వీడియోలు, సంక్షిప్త కార్యక్రమ నివేదిక పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఫోటోలు/వీడియోలలో పాఠశాల పేరు, మండలం, జిల్లా మరియు కార్యక్రమం నిర్వహించిన తేదీ స్పష్టంగా ఉండేలా చూడాలి. 8. సోషల్ మీడియా అవసరమైన సందర్భాల్లో పాఠశాల అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఎంపిక చేసిన ఫోటోలు/వీడియోలను ప్రచారం చేయవచ్చు. ప్రచార సమయంలో క్రింది Campaign Hashtags ఉపయోగించాలి: #PartnersInNationBuilding #MyIndiaMyVision #IndependenceDay2026 9. 15వ ఆగస్టు వేడుకల్లో ప్రదర్శన విద్యార్థులు వ్యక్తపరిచిన ఉత్తమమైన, స్ఫూర్తిదాయకమైన మరియు వినూత్నమైన ఆలోచనలు/ప్రతిజ్ఞలను 15.08.2026న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించవచ్చు. 10. కేవలం ఫోటో/వీడియో కార్యక్రమంగా కాకుండా “Ane Nenu” కార్యక్రమాన్ని కేవలం ఫోటోలు లేదా వీడియోలు తీసి పంపే కార్యక్రమంగా నిర్వహించకూడదు. విద్యార్థులు వ్యక్తిగత బాధ్యత, లక్ష్యం, సమాజ సేవ మరియు దేశ నిర్మాణంలో తమ పాత్ర గురించి అర్థం చేసుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించాలి. 11. అన్ని యాజమాన్య పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం కాకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో 100% అమలు అయ్యేలా చూడాలి. MEOలు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించబడేలా పర్యవేక్షించి, అమలు వివరాలను DEOలకు సమర్పించాలి. DEOలు పాఠశాలలు/MEOల నుండి అందిన వివరాలను సమీకరించి, జిల్లా స్థాయి రికార్డులను నిర్వహించాలి.
*Updated with nwe syllabus 2026-27* *💥 FA 1/SAMP 1 Tool 1: Student's Particiaption & Reflections:* అసెస్మెంట్ బుక్లెట్ *టూల్ 1 విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు* (Book reviews/Lab activities/ Creating new problems/Contemporary issues) *మోడల్స్* - 1 నుండి 10వ తరగతి వరకు *★ Telugu*👇 https://tinyurl.com/FAs-Telugu-tool-1 *★ Hindi*👇 https://tinyurl.com/FAs-Hindi-tool-1 *★ English*👇 https://tinyurl.com/FAs-English-tool-1 *★ Maths*👇 https://tinyurl.com/FAs-Maths-tool-1 *★ G.S, B.S*👇 https://tinyurl.com/FAs-GS-BS-tool-1 *★ Physics*👇 https://tinyurl.com/FAs-Physics-tool-1 *★ EVS*👇 https://tinyurl.com/FAs-EVS-tool-1 *★ Social*👇 https://tinyurl.com/FAs-Social-tool-1 *★ FA 1 Project Works (Tool 3)*👇 https://tinyurl.com/model-project-works
*♻️ Flash..AP NMMS December 2025-26 పరీక్ష సెలక్షన్ లిస్ట్ విడుదల.* 💠 అన్ని జిల్లాల నుండి *NMMS స్కాలర్షిప్ నకు ఎంపికైన విద్యార్థుల జాబితా పి.డి.ఎఫ్ ఫైల్స్* అందుబాటులో కలవు. *❇️ AP NMMS December 2025-26 Result and District-wise Selected Candidates Lists All Districts pdf* available at👇 https://www.gsrmaths.in/2026/08/ap-nmms-selection-list-2025-26.html *❇️ AP NMMS December 2025-26 All Students Result (Marks) Download using School UDISE Code or Roll Number* available at👇 https://www.gsrmaths.in/2026/08/ap-nmms-result-2025-26.html
*♻️ Flash..AP NMMS December 2025-26 పరీక్షా ఫలితాలు విడుదల.* యుడైస్ కోడ్ ఎంటర్ చేసి మన పాఠశాల విద్యార్థులు అందరి ఫలితాలు ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. విద్యార్థి రోల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యక్తిగత ఫలితాలు చూడవచ్చు. మెరిట్ కార్డులు 12.08.2026 న విడుదల చేస్తారు. *❇️ AP NMMS December 2025-26 Result Download using School UDISE Code or Roll Number* available at👇 https://www.gsrmaths.in/2026/08/ap-nmms-result-2025-26.html
*💥 Mahindra EmpowerHer Scholarship 2026–27 :* *💥 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గాల బాలికా విద్యార్థినులకు, అలాగే జనరల్ డిగ్రీ మరియు పీజీ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గాలలోని ప్రతిభావంతులైన బాలికా విద్యార్థినులు తమ విద్యను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడానికి సహాయపడే మహీంద్రా ఎంపవర్‌హర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026–27* - Class 9 to 12, UG, PG Courses- Rs 5,500 *▪️Last Date:* 21.09.2026 *👉 Complete Details, Apply Online Link*👇 https://www.gsrmaths.in/2026/08/mahindra-empowerher-scholarship-2026-27-notification-apply-online.html
*💥 ఫ్లాష్..AP EAPCET 2026 సీట్ అలాట్మెంట్ లెటర్స్ విడుదల.* *🔰APEAPCET-2026 Admissions - Allotment of Seats Phase-1 - Allotment Letter - College wise Allotment released and available at*👇 https://www.gsrmaths.in/2026/08/ap-eapcet-seat-allotment-letter-2026.html
*🌠 AAI Manager & Junior Executives Recruitment 2026* ★ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన *ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.* *మొత్తం ఖాళీలు:* 389 *అర్హతలు:* డిప్లొమా /ITI/B.E/B.Tech/MBA/MCA *ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది:* 07.09.2026 *👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details*👇 https://www.govtjobnews9.com/2026/08/aai-manager-junior-executives-recruitment-2026.html
*📲 ఫ్లాష్..LEAP App అప్డేట్ అయ్యింది.* - *Updated version:* 3.8.6 - *Updated date:* 08-08-2026 - *What's New:* Added the Ministry Dashboard under the Dashboards bucket and the MDM Daily Teacher Nomination Details under the Quick Access and Governance bucket for department users. *👉 క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ / అప్డేట్ చేసుకోవచ్చు*👇 https://tinyurl.com/leap-app-latest-version *★ 3,4,5 తరగతుల అన్ని Work Books యొక్క అన్ని Work Sheets Answers* పిడిఎఫ్ కాపీలు డౌన్లోడ్👇 https://www.apbadi.net/2025/07/ap-primary-work-book-answers.html *★ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రూపొందించిన 6th to 10th All Subjects Useful Study Material 2026-27*👇 https://www.apbadi.net/2024/07/1st-to-10th-class-all-subjects-notes.html
*💥 1వ తరగతి నుండి PG వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి Rs. 75000 వరకు విలువ చేసే హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 'పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్' ప్రోగ్రామ్ 2026-27.* *★ HDFC BANK Parivartan's ECSS Programme 2026-27* - Class 1 to 6 - Rs 15,000 - Class 7 to 12, Dip, ITI - Rs 18,000 - Degree Courses - Rs 30,000 - Professional Courses - Rs 50,000 - PG course - Rs 35,000 - Professional PG - Rs 75,000 *▪️Last Date:* 31.08.2026 *👉 Complete Details, Apply Online Link*👇 https://www.gsrmaths.in/2026/08/hdfc-bank-parivartan-scholarship-2026-27-notification-apply-online.html
*💥 ఫ్లాష్..LEAP App ఈరోజు (ఆగస్టు 06న) వెర్షన్ 3.8.5కి అప్డేట్ అయ్యింది.* *What's New:* Improved App Performance *╰┈➤ క్రింది లింకు ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు*👇 https://tinyurl.com/leap-app-latest-version *AP Tet OD Request Letter Download*👇 https://www.gsrmaths.in/2026/08/ap-tet-2026-od-request-letter-download.html *★ 3,4,5 తరగతుల అన్ని Work Books యొక్క అన్ని Work Sheets Answers* పిడిఎఫ్ కాపీలు డౌన్లోడ్👇 https://www.apbadi.net/2025/07/ap-primary-work-book-answers.html *★ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రూపొందించిన 6th to 10th All Subjects Useful Study Material 2026-27*👇 https://www.apbadi.net/2024/07/1st-to-10th-class-all-subjects-notes.html
*💥 ఫ్లాష్..LEAP App ఈరోజు (ఆగస్టు 05న) వెర్షన్ 3.8.4 కి అప్డేట్ అయ్యింది.* *What's New:* ENABLED MULTIPLE STUDENT SELECTION for USERS with STUDENT LOGIN IDS *╰┈➤ క్రింది లింకు ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు*👇 https://tinyurl.com/leap-app-latest-version *★ 3,4,5 తరగతుల అన్ని Work Books యొక్క అన్ని Work Sheets Answers* పిడిఎఫ్ కాపీలు డౌన్లోడ్👇 https://www.apbadi.net/2025/07/ap-primary-work-book-answers.html *★ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రూపొందించిన 6th to 10th All Subjects Useful Study Material 2026-27*👇 https://www.apbadi.net/2024/07/1st-to-10th-class-all-subjects-notes.html
*👩🎓INSPIRE MANAK Awards Online nominations 2026-27:* ఇన్స్పైర్ - మనక్ అవార్డ్స్ 2026-27 నకు ఆన్లైన్ నామినేషన్స్ సూచనలు, CSE ఉత్తర్వులు *👉 CSE Proceedings, Guidelines, Registration Link, User Manual available at*👇 https://www.gsrmaths.in/2026/08/inspire-manak-2026-27-nominations-registration.html -------------------------------------- *🇮🇳 ఫ్లాష్...80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ఆగస్టు 15, 2026న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ జాతీయ జెండా ఎగురవేయడంపై మార్గదర్శకాలతో* ఉత్తర్వులు విడుదల. పాఠశాల స్థాయిలో జాతీయ పతాకావిష్కరణ SMC చైర్మన్ చేయాలి. చైర్మన్ అందుబాటులో లేని పక్షంలో HM చేయాలి. Memo.No.30/74/2025-A&I, Dated:04-08-2026👇 https://www.gsrmaths.in/2026/08/independence-day-celebrations-2026-hoisting-of-national-flag-guidelines.html
*🐡 AP EAPCET 2026 ర్యాంక్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (BFSc)లో ప్రవేశానికి నోటిఫికేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్*👇 https://www.gsrmaths.in/2026/07/ap-bachelor-of-fisheries-science-admission-counselling-2026-27.html *♻️ AP EAPCET 2026 ర్యాంక్ ఆధారంగా డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు కొరకు*👇 https://www.gsrmaths.in/2026/07/ysrhu-bsc-horticulture-bsc-forestry-admission-counselling-2026-27.html *♻️ AP EAPCET 2026 ర్యాంక్ ఆధారంగా ఆచార్య ఎన్.జి.రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం*👇 https://www.gsrmaths.in/2026/07/angrau-bsc-agriculture-btech-food-technology-admission-counselling-2026-27.html