- Последний пост
- 6 апр. 2025 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- английский
- Категория
- Видео (по похожим)
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Complete cheyendi
Guys first paper eppudu radhu kani nen try chestha 🎯 Target 1.5k
GUYS DON'T PAY MONEY FOR EXAMS PAPERS TO ANY ONE ALL ARE FAKE THEY ARE FOR MONEY SCAM WE REQUEST TO DON'T PAY MONEY TO ANY ONE ❗️📵 SOME ARE USING OUR NAMES TO SCAM STUDENTS DONT PAY TO ANY ONE
Guys public papers leak avvavu
C10 - MATHS - iMP - QUESTIONS_PE.pdf
Happy republic day to all 🇮🇳❤️
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
*పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లాలు:* భారీ వర్షాలు, వరదల కారణంగా రేపు అనగా సోమవారం (09/09/2024) పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లాలు : శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ (పునరావాస కేంద్రాలు & ముంపు ప్రాంతాలలో పాఠశాలలు) బాపట్ల కొన్ని మండలాలు Follow Ur Inspecting Officers Official Orders
విశాఖ, విజయనగరం, తూ.గో, ప.గో జిల్లాలకు అలర్ట్ 4 జిల్లాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
Due to heavy rains in the district, it is hereby declared holiday tomorrow to all management Schools. Therefore, all the DYEOs and MEOs are requested to issue instructions to all the Heads of Institutions of all managements that not to run schools on 09.09.2024.---DEO VZM
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
CO-9 maths
видео или голосовое, без подписи
10th class maths
9th class