tgindex

AP GOVT SCHEMES Updates - STUDYBIZZ

описание

For all government schemes updates అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు useful అనిపిస్తే షేర్ చేయండి https://t.me/apgovtschemes

40 871
подписчиков
Охват к подписчикам
21,9%
ERR
Реакции к просмотрам
0,10%
224 на 23 постов
Пересылки к просмотрам
0,08%
174
Постов в день
0,4
всего 23

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 13 авг.📢 6–9వ తరగతి విద్యార్థులకు రూ.6,000 స్కాలర్‌షిప్! - 🎓 Deen Dayal SPARSH Yojana Scholarship 2026-27 తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (Philately)పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు కేంద్ర తపాలాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 💰 స్కాలర్‌షిప్: ఏడాదికి ₹6,000 📚 అర్హత: 6వ తరగతి నుంచి 9వ తరగతి 📝 దరఖాస్తు చివరి తేదీ: 16 సెప్టెంబర్ 2026 📅 పరీక్ష తేదీ: 30 సెప్టెంబర్ 2026 🏆 ఎంపిక: Philately Quiz + Philately Project 👉 అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష సిలబస్, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన లింకులు తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి: 🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/deen-dayal-sparsh-yojana-scholarship-2026-27/0,30%
  • 13 авг.🎓 PG విద్యార్థులకు నెలకు రూ.15,000 స్కాలర్‌షిప్! పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న National Scholarship for Postgraduate Studies గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. 💰 నెలకు: ₹15,000 📅 సంవత్సరంలో: 10 నెలలు 💵 సంవత్సరానికి: ₹1,50,000 వరకు 🎓 PG 1st Year విద్యార్థులకు అవకాశం 🔞 వయస్సు: 30 ఏళ్లలోపు అర్హతలు, అనర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన వివరాలు మరియు అధికారిక వెబ్‌సైట్‌తో పూర్తి సమాచారం: 🔗 పూర్తి వివరాలు చదవండి: https://studybizz.com/schemes/pg-students-rs-15000-scholarship-national-scholarship-postgraduate-studies/ 📲 మీకు ఉపయోగపడే విద్యా & స్కాలర్‌షిప్ సమాచారం కోసం మా ఛానల్‌ను Follow చేయండి.0,21%
  • 14 авг.🚘 డ్వాక్రా మహిళలకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ! ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా/SHG మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలపై కీలక సమాచారం. 💰 ఈ-ఆటోలపై రూ.1,00,000 వరకు సబ్సిడీ 🛵 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.12,000 వరకు రాయితీ 🏦 బ్యాంకు రుణ సదుపాయం ఉండే అవకాశం 👩‍💼 స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆదాయం పెంచుకునే అవకాశం 📋 అర్హత, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన లింకులు తదితర పూర్తి వివరాలు 🔗https://studybizz.com/schemes/ap-dwcra-ev-subsidy-2026/ ⚠️ సబ్సిడీ మొత్తం, అర్హత, దరఖాస్తు విధానం పథకం/ప్రాంతం ఆధారంగా మారవచ్చు. దరఖాస్తు ముందు సంబంధిత అధికారుల వద్ద తాజా వివరాలను నిర్ధారించుకోండి.0,20%
  • 11 авг.📢 ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ 🔹 GO RT No.57 విడుదల 🔹 యూనిట్ విద్యుత్ ధర: రూ.1.50 🔹 2026 జూన్ 1 నుంచి అమలు 🔹 సుమారు 6,500 ఆక్వా ఫారాలకు ప్రయోజనం 🔹 అర్హత కలిగిన ఆక్వా రైతులకు జోన్, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా సబ్సిడీ 🔹 APSADA, CAA నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఫారాలకు వర్తింపు 👉 పూర్తి వివరాలు, అర్హతలు & జీవో వివరాలు ఇక్కడ చదవండి: https://studybizz.com/schemes/ap-aqua-farmers-electricity-subsidy-rs-1-50-unit-2026/0,18%
  • 10 авг.🎓 రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్.. 1st Year BTech అమ్మాయిలకు అద్భుత అవకాశం! Schaeffler India Hope Engineering Scholarship 2026 ద్వారా అర్హత కలిగిన మహిళా ఇంజినీరింగ్ విద్యార్థినులకు: 💰 ఏడాదికి ₹50,000 🎯 4 సంవత్సరాలకు ₹2,00,000 వరకు 👩‍🎓 1st Year B.E./B.Tech విద్యార్థినులకు 💼 Career Mentorship & Industry Exposure 📅 చివరి తేదీ: 15 ఆగస్టు 2026 💵 కుటుంబ వార్షిక ఆదాయం: ₹5 లక్షల లోపు 👉 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం మరియు Apply Online వివరాలు పూర్తిగా తెలుసుకోండి: 🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/schaeffler-india-hope-engineering-scholarship-2026/ 📢 అర్హత ఉన్న విద్యార్థినులకు ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.0,18%
  • 7 авг.🚨 IOB Local Bank Officer (LBO) Recruitment 2026 Notification Released! 🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో Local Bank Officer (JMGS-I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 250 🎓 అర్హత: Any Graduate 💰 జీతం: ₹48,480 – ₹85,920 📅 దరఖాస్తు ప్రారంభం: 08-08-2026 ⏰ చివరి తేదీ: 24-08-2026 ✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు Apply Online లింక్ కోసం క్రింది బ్లాగ్‌ను చూడండి. 🔗https://studybizz.com/jobs/iob-local-bank-officer-lbo-recruitment-2026/ 📢 ప్రభుత్వ & బ్యాంకింగ్ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.0,15%
  • 7 авг.🚨 SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల! 🏦 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో Junior Associate (Customer Support & Sales) పోస్టుల భర్తీకి 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలతో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 1,538 🎓 అర్హత: Any Graduate 👤 వయస్సు: 20–28 సంవత్సరాలు 💰 జీతం: ₹24,050 – ₹64,480 📅 దరఖాస్తు ప్రారంభం: 07 ఆగస్టు 2026 ⏰ చివరి తేదీ: 27 ఆగస్టు 2026 ✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు అప్లై లింక్ కోసం👇 https://studybizz.com/jobs/sbi-clerk-recruitment-2026/ 📢 బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.0,13%
  • 27 июл.🚨 బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! - IBPS Clerk Recruitment 2026 Notification విడుదల! 🏦 ✅ Post: Customer Service Associate (CSA) / Clerk 🎓 Qualification: Any Graduate 💰 Salary: ₹24,050 – ₹64,480 📅 Apply Online: 01 August – 21 August 2026 📝 Prelims Exam: 10 & 11 October 2026 📖 Mains Exam: 27 December 2026 📌 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, జీతం, అప్లై చేసే విధానం వంటి అన్ని వివరాలను ఇక్కడ చదవండి 👇 🔗 https://studybizz.com/jobs/ibps-clerk-recruitment-2026/ 📢 బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్‌కు వెంటనే షేర్ చేయండి!0,12%
  • 11 авг.📢 నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు మరియు కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *ఆగస్టు 11–14* మరియు *17–20, 2026* తేదీల్లో రాష్ట్రంలోని పాఠశాలలు & జూనియర్ కళాశాలల్లో ఆధార్ Mandatory Biometric Update (MBU) ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. ✅ ఎవరికి ఈ అప్‌డేట్ తప్పనిసరి? ✅ MBU అంటే ఏమిటి? ✅ NEET, JEE విద్యార్థులకు ఎందుకు కీలకం? ✅ అవసరమైన పత్రాలు ఏమిటి? ✅ శిబిరాల పూర్తి షెడ్యూల్ & ముఖ్య సూచనలు 📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి: 👉 https://studybizz.com/schemes/ap-aadhaar-special-camps-2026-august/ 📲 ఈ సమాచారాన్ని ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు తప్పకుండా షేర్ చేయండి.0,12%
  • 3 авг.🚨 ఏపీలో SIR ప్రక్రియ పూర్తయింది.. మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు! 📢 మీకు నోటీసు వచ్చిందా? అయితే ఆందోళన అవసరం లేదు. ఎందుకు నోటీసు వచ్చింది? ఏ పత్రాలు సమర్పించాలి? చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి. 📅 చివరి తేదీ: 30 ఆగస్టు 2026 ✅ మ్యాపింగ్ కాని ఓటర్లకు ఏం చేయాలి? ✅ అవసరమైన ధ్రువపత్రాలు ఏమిటి? ✅ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి? ✅ పూర్తి SIR ప్రక్రియ వివరాలు 👉 పూర్తి ఆర్టికల్ చదవండి: 🌐 https://studybizz.com/schemes/ap-sir-process-mapping-notices-2026/ 📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు WhatsApp గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.0,11%
  • 5 авг.📢 ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక సిక్ రూమ్‌లు..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 629 PM SHRI ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సిక్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. ✅ ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షల బడ్జెట్ ✅ మొత్తం రూ.30 కోట్ల వ్యయం ✅ ఉచిత ప్రథమ చికిత్స సదుపాయం ✅ స్థానిక ANM సేవలు ✅ ప్రతి విద్యార్థికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ✅ మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ ✅ ముస్తాబు కార్యక్రమంతో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఈ కొత్త విధానం వల్ల విద్యార్థుల ఆరోగ్య భద్రత మరింత బలోపేతం కానుంది. 👉 పూర్తి వివరాల కోసం: 🌐 https://studybizz.com/schemes/ap-government-schools-sick-rooms-health-facilities/ 📲 మీ స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో తప్పకుండా షేర్ చేయండి.0,11%
  • 6 авг.🏦 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు..! 📢 Bank of Baroda SO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ✅ మొత్తం పోస్టులు: 206 📅 దరఖాస్తు ప్రారంభం: 06 ఆగస్టు 2026 ⏳ చివరి తేదీ: 26 ఆగస్టు 2026 💼 పోస్టులు: Specialist Officer (SO) – వివిధ విభాగాలు 💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు & శాశ్వత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం అర్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, పోస్టుల వివరాలు మరియు Apply Online లింక్ కోసం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇 🔗https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2026/ 📲 ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ & ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.0,11%