GSWS Staff
описание
Only For Grama Ward Sachivalayam Employees Updates
22 772
подписчиков
Охват к подписчикам
89,1%
ERR
Реакции к просмотрам
0,05%
200 на 21 постов
Пересылки к просмотрам
0,07%
282
Постов в день
0,0
всего 21
Где отзываются чаще
доля реакций к просмотрам- 31 июл.📢 *SIR 2026 తాత్కాలిక ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల!* మీ మొబైల్ నుంచే మీ గ్రామ ఓటర్ల లిస్ట్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి. 📱 👉 *డైరెక్ట్ లింక్ ద్వారా మీ ఓటు స్టేటస్ చెక్ చేయడానికి & PDF లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:* 👇👇👇 https://www.gswshelper.com/2026/07/sir-2026-voter-list-download.html రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న SIR 2026 (Special Intensive Revision) ప్రక్రియ ముగిసి, నూతన ఓటర్ల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల అయింది. 🌟 *ముఖ్యమైన వివరాలు:* • ✅ ఆన్‌లైన్ వెరిఫికేషన్: మీ EPIC / ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేసి పేరు ఉందో లేదో నేరుగా చెక్ చేసుకోవచ్చు. • 📄 A.S.E.D జాబితా: చిరునామా లేనివారు, డబుల్ ఓటు ఉన్నవారు మరియు మృతుల పేర్లను ముసాయిదా జాబితా నుండి వేరు చేశారు. • 🛠️ మార్పులు & చేర్పులు: పేరు లేకపోతే ఫారం-6 ద్వారా కొత్త ఓటు నమోదుకు, తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. • 🗓️ ముఖ్యమైన గడువు: క్లెయిమ్‌లు & అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 31. ✅ Join *AP Govt Updates WhatsApp Group* Now 👇 https://chat.whatsapp.com/COdYPD0s4sMC3ql1d5WDNw?s=cl&p=a&ilr=0&amv=10,30%
- 26 дек. 2024 г.без подписи0,14%
- 16 июл.*తల్లికి వందనం స్కీమ్.. జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000!* 🔔✨ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన G.O.Ms 15 & 16 అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది! 📄👇 📌 *ముఖ్యమైన వివరాలు:* 👉 నికర నగదు: ఒక విద్యార్థికి రూ. 15,000 కాగా, పాఠశాలల నిర్వహణ కొరకు రూ. 2,000 మినహాయించి.. తల్లుల ఖాతాల్లో రూ. 13,000 నేరుగా జులై 22న జమ అవుతాయి. 👉 పరిమితి లేదు: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. 👉 ఎవరికి వర్తిస్తుంది?: 1 నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్/కాలేజీ విద్యార్థులందరికీ లభిస్తుంది. 👉 కొత్త అడ్మిషన్లు: 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్ల వారికి ఆగస్టు 30న నగదు విడుదల. ⚠️ మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి! ఒకవేళ లేకపోతే జులై 22 నుండి ఆగస్టు 3 లోపు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. 👇 *అధికారిక జీవో మరియు మీ ఎలిజిబిలిటీ స్టేటస్ ఇప్పుడే ఇక్కడ చెక్ చేయండి:* 👇 🔗 https://www.gswshelper.com/2026/07/ap-thalliki-vandanam-scheme-go-eligible-list-status.html0,11%
- 30 апр.🔥 *BREAKING NEWS: ఏపీ 10th రిజల్ట్స్ వచ్చేశాయి!* 🔥 ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఉదయం విడుదల అయిపోయాయి. మిగిలిన వెబ్‌సైట్లు సర్వర్ డౌన్ అయినా.. కింద ఉన్న Special Fast Servers ద్వారా మీ రిజల్ట్స్ సెకన్లలో చూసుకోండి! ⚡ 👇 *డైరెక్ట్ రిజల్ట్ లింక్ (Fast & No Server Issue):* https://www.gswshelper.com/2026/04/ap-ssc-2026-result-direct-link-without-server-loading.html ✅ *ఎందుకు ఈ లింక్ క్లిక్ చేయాలి?* • 🚀 Zero Loading: సర్వర్ బిజీ రాకుండా రిజల్ట్స్ వస్తాయి. • 📄 Marks Memo: మార్కులతో కూడిన ఫుల్ మెమో డౌన్‌లోడ్. • 💬 WhatsApp BOT: వాట్సాప్‌లోనే రిజల్ట్స్ పొందే ఫెసిలిటీ. ✅ *కేవలం విద్యా సంబంధిత సమాచారం కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి* 👇 https://chat.whatsapp.com/LlSYfdom2O46hgpzxCKegw?mode=gi_t0,10%
- 2 июн.ఈ Thalliki Vandanam ఫీల్డ్ వెరిఫికేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం, పాఠశాల డేటాలో తప్పులు ఉంటే 'Mother Aadhaar Wrong' లేదా 'Student' ఆప్షన్లను ఎంచుకుని సరైన ఆధార్ వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ విద్యార్థి తమ పరిధిలోకి రాకపోతే 'student not belong to this SGSW code' ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులు లేని పక్షంలో గార్డియన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ సవరణలన్నీ కేవలం BM Portal (Beneficiary Management Portal) లో అప్‌డేట్ చేస్తే సరిపోతుంది, సచివాలయ లాగిన్లలో విడిగా చేయనక్కరలేదు.0,09%
- 15 июн.🚨 BLOలకు కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్! 🚨 జూన్ 15 నుండి ECINET App లో కొత్త రూల్స్ ఎనేబుల్ అయ్యాయి! 30 రోజుల ఇంటింటి సర్వేలో ఈ తప్పులు చేస్తే అధికారుల నుండి నోటీసులు తప్పవు! 🤫 📌 కీలక అంశాలు: |🔹 ఓటరు ఇళ్లకు తాళం ఉంటే వాడాల్సిన 'Three Visits Rule'! 🔹 వయస్సును బట్టి అవసరమైన Documents లిస్ట్ (ఆధార్ కార్డ్ చెల్లదు!). 🔹 యాప్‌లో Color Coding గుర్తులు & క్యూఆర్ కోడ్ స్కాన్ విధానం. 🔹 ఓటర్ల వ్యక్తిగత హాజరు లేకుండా ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రాసెస్. 👇 పూర్తి ట్రైనింగ్ మాన్యువల్ మరియు ఫారమ్స్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడే: 👉 https://www.gswshelper.com/2026/06/blo-ecinet-app-sir-manual-2026-guide.html0,06%
- 3 июл.📢 తల్లికి వందనం నిధుల విడుదల 2026 – అర్జెంట్ అప్‌డేట్! 📢 ఏపీలో జూలై 16 నుండి తల్లుల ఖాతాల్లో రూ.15,000 జమ కానున్నాయి! అయితే చాలా మందికి స్టేటస్ లో 'Unsatisfied' లేదా 'Ineligible' అని వస్తోంది. ❌ మీకు ఈ సమస్యలు ఉంటే డబ్బులు పడవు: బడిలో పిల్లల హాజరు (Attendance) 75% కంటే తక్కువ ఉంటే.. బ్యాంక్ ఖాతాకు NPCI / ఆధార్ సీడింగ్ ఫెయిల్ అయితే.. సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో తప్పులు ఉంటే.. మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ రిజెక్ట్ అయితే సచివాలయంలో వెంటనే గ్రీవెన్స్ ఎలా పెట్టాలో పూర్తి సమాచారం ఈ క్రింది లింక్ లో చూడండి 👇 🌐 వెబ్‌సైట్ లింక్: https://teluguhelper.com/thalliki-vandanam-scheme-status-solution/ 🔷 Join Telegram Channel: [https://t.me/teluguhelper]0,06%
- 14 маяAPPSC Department Tests Update0,05%
- 27 маяగుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం వినుకొండ మండలం భరతాపురం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-5) శ్రీ చౌదరి వెంకటరావుకు 6 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నందుకు గాను 23-11-2025 నుండి *Special-Grade* స్కేలును మంజూరు చేశారు. 💬 𝗝𝗼𝗶𝗻 > https://t.me/GSWSHelper0,04%
- 17 июл.ఈ నెల శాలరీ బిల్లు చేసే ముందు DDOs ఈ డీటైల్స్ సబ్మిట్ చెయ్యాలి REGULAR PAYROLL WILL BE ENABLED BETWEEN THE DATES 17 TO 25 IN THE MONTH0,04%
- 22 июл.*తల్లికి వందనం నిధులు విడుదల*0,04%
- 2 июн.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల F Line సేవలలో ఆలస్యాన్ని తగ్గించడానికి, డిప్యూటీ తహసిల్దార్ ఆమోదం పొందే విధానాన్ని రద్దు చేస్తూ విలేజ్ సర్వేయర్లకే పూర్తి బాధ్యత మరియు నివేదికను నేరుగా అందించే అధికారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.0,03%