Hindu Janajagruti Samiti Telugu
СтатистикаOfficial Telegram channel of the Hindu Janajagruti Samiti Hindu Janajagruti Samiti is a NGO striving for the welfare of nation, Dharma and society !
- Последний пост
- 6 мар.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🌼హిందవీ స్వరాజ్యం అంటే హిందూ రాష్ట్ర స్థాపకుడైన 🌸ఛత్రపతి శివాజీ మహారాజ్ తిథి అనుసార జయంతి సందర్భంగా వారికి వినయపూర్వక అభివాదములు ! 📆ఫాల్గుణ బహుళ తదియ (6.3.2026) 🌺'శివఛత్రపతి గారి దక్షిణ దిగ్విజయ యాత్ర అఖండ భారతదేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేసే "హిందూ రాష్ట్ర" సంకల్పంలో ఒక భాగమే!' - ప్రముఖ చరిత్ర పరిశోధకులు వా. సీ. బేంద్రే 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282
🌼కోట దక్కింది కానీ సింహం వెళ్ళిపోయింది! 🌹నరవీర సుబేదార్ తానాజీ మాలుసరే గారి సంస్మరణ దినం 📆తేదీ : 4.2.2026 🌻కుమారుడి వివాహానికి సంబంధించిన కుటుంబ ఆనందం కంటే దేశ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నరవీర తానాజీ గారే మన ఆదర్శ రాష్ట్రపురుషుడు! __ 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282
🌼అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం!🌼 📆తేదీ: 22.1.2026 🌹రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 🚩సనాతన సంస్థ 📱9951022295
🌼అయోధ్యలోని శ్రీరామ మందిరంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా దినం! 📆తేదీ: 22.1.2026 🙏జై శ్రీరామ్! జై శ్రీరామ్!🙏 🌹ఆదర్శవంతమైన ఆ రామరాజ్యం, త్వరగా కావాలి సాకారం! ముమ్మారు జయజయకారాలు, శ్రీరామ, ముమ్మారు జయజయకారాలు! 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282
✊️శౌర్య జాగృతి శిక్షణ శిబిరం 🌼ఆత్మరక్షణ వారసత్వం. ఛత్రపతి శివాజి మహరాజ్ వారసత్వాన్ని కొనసాగిద్దాం. ఆత్మరక్షణ మన చేతుల్లో ఉంది. ధైర్యసాహసాలను మేల్కొలుపుదాం 🌺15 నుండి 42 సంవత్సరాల వయస్సు గల యువతకు ఉచితం 🌸శౌర్య జాగృతి శిక్షణ శిబిరం 🌹నమోదు చేసుకోవడానికి 'QR కోడ్'ని స్కాన్ చేయండి! 📍Venue : Manisha gardens, kamalanagar, Moulaali (Near ECIL bus depo), bhagyanagar 📍https://maps.app.goo.gl/ScNNkryW6wNzGpbW6?g_st=aw 📆28 January TO 1 February సా.5.30 నుండి 7.30 వరకు 🌸QR code link: 👉https://forms.gle/LPgDZrn73NGE956P9 🚩నిర్వాహకులు : హిందూ జనజాగృతి సమితి 📱9010598765 📱9441992524
🌹ధర్మాభిమానం 🌼ధర్మాచరణ 🌹ధర్మ రక్షణ 🌺నువ్వులు-బెల్లం తీసుకోండి, హిందూ రాష్ట్ర స్థాపన కోసం క్రియాశీలం అవ్వండి! 🙏మకర సంక్రాంతి హార్దిక శుభాకాంక్షలు!🙏 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282
🌼భోగి పర్వదిన శుభాకాంక్షలు!🌼 🌸అసత్యం, అజ్ఞానం, చెడును దహించి - 🌹సత్యం, ధర్మం, ఆత్మజ్యోతి మన హృదయంలో వెలిగించుకుందాం. హిందూ సంస్కృతి విలువలు నిలబెట్టే ప్రతి హృదయానికి హిందూ జనజాగృతి సమితి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తోంది! 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282 👉HinduJagruti.org/HinduJagruti
💐వినయపూర్వక అభివాదములు!💐 🚩హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన.. 🪷ధర్మపారంగతుడు స్వామి వివేకానంద 🌹గారి తేదీ ప్రకారం జయంతి తేదీ : 12.1.2026 🌸"సనాతన వైదిక హిందూ ధర్మం వల్ల పశువు మనిషిగా, మనిషి ఈశ్వరుడిగా రూపాంతరం చెందుతాడు!" – ధర్మపారంగతుడు స్వామి వివేకానంద ____ 🚩 హిందూ జనజాగృతి సమితి 📱 9951022282 🌐 ధర్మరక్షణకు అంకితమైన హిందూ జనజాగృతి సమితి వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://hindujagruti.org
🪷వినయపూర్వక అభివాదములు!🪷 🚩హిందూ స్వరాజ్య జనని మరియు కర్తవ్య దక్షత కలిగిన పరిపాలకురాలు 🌸రాజమాత జిజావూ గారి జయంతి 📆తేదీ : 12.1.2026 🌼రాజమాత జిజావూ గారిని ఆదర్శంగా తీసుకుని దేశ మరియు ధర్మ కార్యం కోసం అంకిత భావంతో ఉందాం! ___ 🚩హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 ధర్మరక్షణకు అంకితమైన హిందూ జనజాగృతి సమితి వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://hindujagruti.org
🌸ఒకవైపు యుద్ధంపై శిక్ష, మరొకవైపు మారణహోమంపై ఒప్పందాలు.. 👉రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: FIFA ప్రపంచకప్‌లో రష్యా ఆడకుండా నిషేధం విధించింది. 👉బంగ్లాదేశ్‌లో హిందువుల మారణహోమం: KKR బంగ్లాదేశీ క్రీడాకారుడిని కొనుగోలు చేసింది. 🤔BCCI కి ఏది అధిక ప్రాధాన్యం? ❓️డబ్బా లేక హిందువుల ప్రాణాలా? ------------------------------------ 🌐 ధర్మరక్షణకు అంకితమైన హిందూ జనజాగృతి సమితి వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://hindujagruti.org
🙏 కోటి కోటి ప్రణామాలు! 🙏 🪷సిక్కుల పదవ గురువు – గురు గోవింద్ సింగ్ 💐గారి జయంతి (నానక్ షాహీ ప్రకారం) 5.1.2026 🌸"మనం చేసే కర్మల ద్వారానే మనం భగవంతుని చేరుకోగలము మరియు మంచి కర్మలు చేసేవారికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు!" – గురు గోవింద్ సింగ్🌸 ____ ▶️ ఆధ్యాత్మిక శ్రద్ధ పెంచే వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి: https://www.youtube.com/SSTelugu1 🚩 హిందూ జనజాగృతి సమితి9 📱 951022282
💐వినయపూర్వక అభివాదాలు💐 🚩స్వరాజ్య ప్రేరణ రాజమాత జిజాబాయి గారి తిథి ప్రకారం జయంతి 🌸పుష్య పూర్ణిమ (3.1.2026) 🙏ఆ గొప్ప దేశమాతకు ప్రణమిల్లుదాం। తన శౌర్యగాథను స్మరించుకుందాం॥ 🙏ప్రతి స్త్రీ ఇప్పుడు జిజాబాయిగా మారుగాక। తన సంకల్పంతో హిందూ రాష్ట్రం సిద్ధించుగాక॥ 🚩 హిందూ జనజాగృతి సమితి 📱 9951022282 ____ 🚩 ధర్మం పట్ల గౌరవాన్ని పెంచే ‘సనాతన ప్రభాత్’ సభ్యులుగా ఆన్‌లైన్‌లో చేరండి: https://sanatanprabhat.org/subscribe
🙏. Sign in petition : https://www.hindujagruti.org/hindi/save-bangladeshi-hindus
🌸బంగ్లాదేశ్‌లో హిందువుల బహిరంగ మారణహోమం! 👉 మత మార్పిడి 👉 హత్య 👉 అపహరణ 👉 అత్యాచారం ✊️బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం గళమెత్తండి! 🌸మన హిందూ సోదరుల కోసం కనీసం 5 సెకన్లు ఖచ్చితంగా కేటాయించగలం! _ Sign Petition link 🔗👇🏻 https://www.hindujagruti.org/hindi/save-bangladeshi-hindus 🚩 హిందూ జనజాగృతి సమితి 📱 9951022282
🪷కాశ్మీరీ హిందువుల 'హోమ్ ల్యాండ్ డే' !🪷 📆 28 డిసెంబర్ 🌸1990 డిసెంబర్ 28వ తేదీన వేలాది మంది నిర్వాసితులైన కాశ్మీరీ హిందువులు జమ్ములో ఏకమై, కాశ్మీర్‌కు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్న రోజు ఇది!🌸 ✊️కాశ్మీరీ హిందువులకు న్యాయం జరిగి తీరాలి! __ 🚩 ధర్మం పట్ల గౌరవాన్ని పెంచే ‘సనాతన ప్రభాత్’ సభ్యులుగా ఆన్‌లైన్‌లో చేరండి: https://sanatanprabhat.org/subscribe 🚩 హిందూ జనజాగృతి సమితి 📱 9951022282
🙏కోటి కోటి ప్రణామాలు! 🌸సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ 🗓️గారి తిథి అనుసారం జయంతి (పుష్య శుక్ల సప్తమి, 27.12.2025) 🌸'మనం చేసే కర్మల ద్వారానే మనం భగవంతుని అనుగ్రహం పొందగలము మరియు పుణ్య కర్మలు చేసేవారికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు!' — గురు గోవింద్ సింగ్ 🚩హిందూ జనజాగృతి సమితి 📱 9951022282
✊️మరణాన్ని అంగీకరించారు కానీ ధర్మనిష్టను విడువలేదు! 🌸వీర బాలల దినోత్సవం 🪷గురు గోవింద్ సింగ్ గారి కుమారులు వీర జోరావర్ సింగ్ మరియు వీర ఫతే సింగ్🪷 📆26.12.1704వ తేదీన ధర్మ రక్షణ కొరకు ప్రాణాలు అర్పించారు. 🙏హిందువులారా, ఈ వీర బాలల నుండి ధర్మ రక్షణ ఆదర్శంగా తీసుకోవాలి! 🚩హిందూ జనజాగృతి సమితి 📱 9951022282
🙏పంజాబ్ సింహం అమరవీరుడు సర్దార్ ఉధమ్ సింగ్ 💐వినయపూర్వక అభివాదములు!💐 🌸సర్దార్ ఉధమ్ సింగ్ గారి జయంతి🌸 📆తేదీ : 26.12.2025 🌸సర్దార్ ఉధమ్ సింగ్ గారు భారత్‌లో, ఇంగ్లాండ్‌లో, అలాగే జైలులో ఉన్నా కూడా అచంచలమైన దేశభక్తిని కాపాడుకున్నారు, ఆవిధమైన దేశభక్తిని మనం కూడా పెంచుకుందాం! 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022282
✊సేవ్ కల్చర్ సేవ్ భారత్ ఫౌండేషన్ సమర్పించు 🐚సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం🐚 📍'భారత్ మండపమ్', న్యూ ఢిల్లీ ----------------------------------- 👉🖇️Visit : SanatanRashtraShankhnad.in 👉🖇️ YouTube : https://youtube.com/@sanatanrashtrashankhnad 🚩నిర్వాహకులు: సనాతన సంస్థ
✊సేవ్ కల్చర్ సేవ్ భారత్ ఫౌండేషన్ సమర్పించు 🐚సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం 🐚 📍'భారత్ మండపమ్', న్యూ ఢిల్లీ --------------------------------------- 👉🖇️Visit : SanatanRashtraShankhnad.in 👉🖇️ YouTube : https://youtube.com/@sanatanrashtrashankhnad 🚩నిర్వాహకులు: సనాతన సంస్థ