Government Live Updates
СтатистикаIndependent information channel. Not affiliated with any government department.
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 4
- Всего постов
- 22
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 588
- 1/48двое суток
- 673
- 1/72трое суток
- 726
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🚨 పంట ఇన్సూరెన్స్ - నేడే చివరి తేది
Happy Independence Day 🇮🇳 “Let us remember the sacrifices of our freedom fighters and celebrate the spirit of unity, courage, and freedom that makes India truly incredible.” Proud to be Indian. Jai Hind! 🇮🇳❤️
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా సెప్టెంబరు 15 వరకు గడువు పొడిగిస్తూ డైరెక్టర్ నరసింహారావు ఆదేశాలిచ్చారు. ప్రవేశాలు ఎక్కువ జరిగేలా జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
⚡️ BREAKING NEWS: తెలంగాణ కొత్త ఆసరా పెన్షన్లు 2026 – దరఖాస్తుల స్వీకరణ! తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్ (TS Aasara Pension Scheme) పొందగోరు అభ్యర్థులకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విడతలో ప్రాధాన్యత వర్గాలకే తొలి దశలోనే మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. 🔹 ముఖ్యమైన విశేషాలు: • గడువు: ఈనెల 31st వరకు మాత్రమే దరఖాస్తులకు అవకాశం. • అర్హుల జాబితా: Widows (18+ yrs), Single Women (18+ / Unmarried 30-35+ yrs), Disabled Persons (SADAREM 40%+), Weavers & Toddy Tappers. • పరిశీలన ప్రక్రియ: గ్రామ పంచాయతీ కార్యదర్శి / MPDO ద్వారా క్షేత్రస్థాయి Verification. • కావాల్సిన డాక్యుమెంట్లు: Aadhaar Card, Income Certificate, Ration Card, Bank Passbook, Photo, Death/Disability Certificates. 👇 దరఖాస్తు విధానం, కావాల్సిన అర్హతలు & Rules పూర్తి సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి: 🔗 www.gswshelper.com --- 🔴 లేటెస్ట్ ప్రభుత్వ పథకాల అలర్ట్స్ కోసం మన WhatsApp Channel ని Follow అవ్వండి: 👉 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C #TSAasaraPension #TelanganaPensions #AasaraPension2026 #TGGovtSchemes #GSWSHelper
🚨 JNTU-GV జర్మనీ ఇంటర్నేషనల్ డిగ్రీ నోటిఫికేషన్ 2026 విడుదల! 🗳 గ్లోబల్ డిగ్రీ సాధించేందుకు వెంటనే అప్లై చేయండి! 📌 ముఖ్యాంశాలు & వివరాలు (Key Highlights): ✅ ద్వంద్వ డిగ్రీ అవకాశం: JNTU విజయనగరం & జర్మనీకి చెందిన KFRU యూనివర్సిటీ సంయుక్త BTech + Master's ప్రోగ్రామ్ (IIBMP). 🔹 CSE విద్యార్థులకు: MSc in Professional Software Engineering 🔹 ECE విద్యార్థులకు: MSc in Digital Business Management ✅ చివరి తేదీ (Last Date): 14 ఆగస్టు 2026 (ఫైన్‌తో 18 ఆగస్టు వరకు). 📌 కౌన్సెలింగ్ తేదీ: 19 ఆగస్టు 2026 (ఉదయం 10:00 గంటలకు). ❓ ప్రత్యేకతలు: జర్మన్ విద్యా ప్రమాణాలు, ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ మరియు విదేశీ కంపెనీల్లో గ్లోబల్ జాబ్ ఆఫర్స్! 📖 పూర్తి సమాచారం & ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్: 👉 https://www.gswshelper.com/2026/07/jntu-gv-germany-international-degree-admissions.html 📢 మీ స్నేహితులు, BTech/ఇంటర్ విద్యార్థుల గ్రూపులకు ఈ పోస్టును వెంటనే షేర్ చేయండి! 🔄
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ గడువు జులై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం పూర్తయినట్లు పేర్కొంది.
📢 *SIR 2026 తాత్కాలిక ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల!* మీ మొబైల్ నుంచే మీ గ్రామ ఓటర్ల లిస్ట్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి. 📱 👉 *డైరెక్ట్ లింక్ ద్వారా మీ ఓటు స్టేటస్ చెక్ చేయడానికి & PDF లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:* 👇👇👇 https://www.gswshelper.com/2026/07/sir-2026-voter-list-download.html రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న SIR 2026 (Special Intensive Revision) ప్రక్రియ ముగిసి, నూతన ఓటర్ల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల అయింది. 🌟 *ముఖ్యమైన వివరాలు:* • ✅ ఆన్‌లైన్ వెరిఫికేషన్: మీ EPIC / ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేసి పేరు ఉందో లేదో నేరుగా చెక్ చేసుకోవచ్చు. • 📄 A.S.E.D జాబితా: చిరునామా లేనివారు, డబుల్ ఓటు ఉన్నవారు మరియు మృతుల పేర్లను ముసాయిదా జాబితా నుండి వేరు చేశారు. • 🛠️ మార్పులు & చేర్పులు: పేరు లేకపోతే ఫారం-6 ద్వారా కొత్త ఓటు నమోదుకు, తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. • 🗓️ ముఖ్యమైన గడువు: క్లెయిమ్‌లు & అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 31. ✅ Join *AP Govt Updates WhatsApp Group* Now 👇 https://chat.whatsapp.com/COdYPD0s4sMC3ql1d5WDNw?s=cl&p=a&ilr=0&amv=1
🚨 *‘తల్లికి వందనం’ డబ్బులు పడలేదా? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్!* 💸 ఈ బుధవారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి! 24వ తేదీ నాటికి అందరికీ రానున్నాయి. ఒకవేళ మీ అకౌంట్‌లో పడకపోతే వెంటనే ఈ పని చేయండి! 👇 👉 1వ తరగతి & ఇంటర్ 1st ఇయర్ వారికి డబ్బులు పడే తేదీ ఇప్పుడే విడుదల! 🗓️ 👉 డబ్బులు రాకపోతే సచివాలయంలో గ్రీవెన్స్ (Grievance) ఎలా నమోదు చేయాలి? 📝 👉 మీ అప్లికేషన్ & పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేయండి! 📲 ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు & అధికారిక గ్రీవెన్స్ ఫారమ్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇👇 🔗 *డైరెక్ట్ లింక్:* https://www.gswshelper.com/2026/07/thalliki-vandanam-amount-not-credited-solution.html (మీ ఫ్రెండ్స్ & వాట్సాప్ గ్రూపులకు వెంటనే షేర్ చేయండి! 📢) ✅ *Join Welfare Schemes WhatsApp Group Now* 👇 https://chat.whatsapp.com/KNQ1WVMKaKn9BRTR8KDHaG?s=cl&p=a&ilr=0&amv=1
видео или голосовое, без подписи
108 వాహనంలో పాము కాటు ఇంజక్షన్
*రిటైర్డ్ అగ్నివీర్లకు రిజర్వేషన్ ప్రయోజనాలు*
*తల్లికి వందనం నిధులు విడుదల*
🚨 *తల్లికి వందనం - అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల.. వెంటనే తెలుసుకోండి!* 🚨 మీ కుటుంబంలో ఉన్న విద్యార్థి పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి!`` ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. 👇 🔹 డబ్బులు పడే తేదీ: 22-07-2026 🔹 అర్హుల & అనర్హుల లిస్ట్ ప్రదర్శన: SGSW ఆఫీసులలొ 🔹 ఆన్‌లైన్ ఫిర్యాదులు / రీ-అప్లై గడువు: 22.07.2026 నుండి 03.08.2026 🔹 1st Class & Jr. Inter అదనపు జాబితా: 30.08.2026 ⚠️ లిస్ట్‌లో పేరు లేకపోతే లేదా డబ్బులు రాకపోతే ఏం చేయాలో పూర్తి వివరాలు చూడండి! 👇 *అధికారిక టైమ్‌లైన్ & జాబితా వివరాల కోసం క్లిక్ చేయండి:* 👇 https://www.gswshelper.com/2026/07/talliki-vandanam-eligible-list-timelines-2026.html
We Are 80K Family Now ❤️
16వ ఆర్థిక సంఘ నిధుల సమాచారం
видео или голосовое, без подписи
ఏపీ ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపులు 2025 1. కొత్త లోకల్ క్యాడర్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం జిల్లా, జోన్, మల్టీ-జోన్ పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులను కొత్త లోకల్ క్యాడర్లకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 129 విడుదల చేసింది. 2. మూడు స్థాయిల కమిటీల ఏర్పాటు ఉద్యోగుల కేటాయింపుల కోసం మూడు రకాల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీ (DLC): కలెక్టర్ నేతృత్వంలో జిల్లా క్యాడర్ ఉద్యోగుల కేటాయింపులు జరుగుతాయి. విభాగాధిపతి స్థాయి కమిటీ (HLC): జోనల్ క్యాడర్ ఉద్యోగుల కేటాయింపుల కోసం పనిచేస్తుంది. సచివాలయ స్థాయి కమిటీ (SLC): మల్టీ-జోనల్ క్యాడర్ ఉద్యోగుల కేటాయింపులను చూస్తుంది. 3. ప్రాధాన్యత వర్గాలు (ప్రిఫరెన్షియల్ కేటగిరీ) సీనియారిటీతో సంబంధం లేకుండా కింది వారికి కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 70 శాతం అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు. మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. పునర్వివాహం చేసుకోని వితంతువులు. క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, మేజర్ న్యూరో సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు. 4. ఎంపిక విధానం మరియు సీనియారిటీ మొదటి విడత ప్రాధాన్యత వర్గాల కేటాయింపుల తర్వాత మిగిలిన ఉద్యోగులకు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ మరియు వారు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. ఒకవేళ ఆప్షన్లు ఇవ్వకపోతే ఖాళీలను బట్టి చివరిగా కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం కోటా కేటాయింపులు ఉంటాయి. 5. ఆప్షన్ల సమర్పణ విధానం ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రచురించిన 5 రోజుల్లోగా ఉద్యోగులు తమ ఆప్షన్ ఫారాలను ఈ-మెయిల్ ద్వారా సంబంధిత కార్యాలయ అధిపతికి సమర్పించాలి. ఒకసారి ఇచ్చిన ఆప్షన్ మార్చడానికి వీలుండదు. 6. భార్యాభర్తల బదిలీలు (స్పాజ్ కేసులు) భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యి వేర్వేరు క్యాడర్లకు కేటాయించబడితే, ఒకరు వేరొకరి క్యాడర్ లోకి మారడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఖాళీలను బట్టి మాత్రమే దీనిని పరిశీలిస్తారు. కొత్త క్యాడర్ లో చేరిన తర్వాత అక్కడ సీనియారిటీని కోల్పోయి చివరి స్థానంలో ఉంటారు. 7. అప్పీల్ చేసుకునే అవకాశం కేటాయింపులపై అభ్యంతరాలు ఉన్న ఉద్యోగులు, కొత్త క్యాడర్ లో చేరిన 7 రోజులలోపు ఈ-మెయిల్ ద్వారా సచివాలయ శాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 5 రోజుల్లోగా పరిష్కరిస్తారు. Join WhatsApp Channel 👇 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
ఏపీ ప్రభుత్వ పెన్షన్ నియమాల సవరణ 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని రూల్ 9(1) కి కీలక సవరణలు చేస్తూ జీవో నెం. 55 ను విడుదల చేసింది. 2. రిటైర్డ్ ఉద్యోగుల పూర్తి పెన్షన్ లేదా గ్రాట్యుటీ లేదా రెండింటినీ నిలిపివేసే భారీ శిక్షలు విధించే ముందు మాత్రమే ఏపీపీఎస్సీ (APPSC) ని సంప్రదించడం తప్పనిసరి. 3. కోర్టు కేసులలో లేదా న్యాయపరమైన విచారణల్లో దోషిగా తేలిన పెన్షనర్ల విషయంలో ఏపీపీఎస్సీ (APPSC) సంప్రదింపులు అవసరం లేదు. 4. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీపీఎస్సీ ని సంప్రదించడం అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది, ఇది కేవలం ప్రభుత్వానికి మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తుంది. 5. ఈ సవరణలు డిసెంబర్ 4, 2023 నుండి తక్షణమే అమలులోకి వస్తాయి. Join WhatsApp Channel 👇 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
ఈ నెల శాలరీ బిల్లు చేసే ముందు DDOs ఈ డీటైల్స్ సబ్మిట్ చెయ్యాలి REGULAR PAYROLL WILL BE ENABLED BETWEEN THE DATES 17 TO 25 IN THE MONTH
NEET Re Test Results Link 👇 https://examinationservices.nic.in/ResultoService26/Ntnt/Login