GSWS Helper
Статистика- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 19
- Всего постов
- 31
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 12 958
- 1/48двое суток
- 14 849
- 1/72трое суток
- 16 016
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🚨 URGENT BREAKING: SIR 2026 Voter List Verification & BLO App Guidelines! కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు SIR 2026 ఓటర్ల పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. మీ ఓటు హక్కు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోండి! 🔹 SOP & Hearing Rules: AERO లాగిన్ నోటీసులు & విచారణ గడువుల వివరాలు. 🔹 13 Valid Proofs: సమర్పించాల్సిన ముఖ్యమైన 13 రకాల ధృవీకరణ పత్రాలు. 🔹 Logical Discrepancies Fix: పేరు, వయస్సు, తండ్రి పేరు వ్యత్యాసాల సవరణ విధానం. 🔹 Photo Quality Check: BLO యాప్‌లో నలుపు/అస్పష్ట ఫోటోలను మార్చే ప్రాసెస్. 🔹 Online Apply: Form-6 (కొత్త ఓటు) & Form-8 (సవరణలు / షిఫ్టింగ్). ప్రాసెస్ మరియు అఫీషియల్ లింక్స్ కోసం ఇక్కడే క్లిక్ చేయండి 👇 🔗 Complete SOP Guide: https://www.gswshelper.com/2026/08/sir-2026-voter-verification-blo-app-guide.html --- 📲 మీ స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేయండి: 👉 Join WhatsApp: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C #SIR2026 #VoterVerification #BLOAppUpload #VoterCardCorrection #GSWSHelper
🏦 బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..! 👀 🏢 సంస్థ : State Bank of India (SBI) 📊 మొత్తం పోస్టులు :9,124 📝 పోస్టు : Junior Associate (Customer Support & Sales) – Clerk ⏰ అప్లికేషన్ చివరి తేది :31-08-2026 📌 పూర్తి నోటిఫికేషన్ & Apply Link 👇 🔗 https://www.jobmaama.com/2026/08/sbi-clerk-recruitment-2026.html ━━━━━━━━━━━━━━━━━━ 🚀 Latest Government & Bank Job Updates కోసం ఇప్పుడే Join అవ్వండి 👇 📱 Telegram : https://t.me/jobmaama 📱 WhatsApp : https://tinyurl.com/yhdxrj2x
🚨 BREAKING NEWS: AP పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఉపశమనం! 🚨 అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనంతో నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ ప్యాకేజీ ప్రకటించింది! ✨ ప్రధాన ప్రయోజనాలు (Key Benefits): 🔹 అదనపు సాయం: ప్రతీ క్వింటాల్ పొగాకుపై రూ.1,000 (కిలోకు ₹10) Extra Assistance! 🔹 వడ్డీ లేని రుణాలు: అర్హులైన రైతులకు ₹50,000 వరకు Interest Free Loan (2 ఏళ్ల గడువు)! 🔹 క్విక్ పేమెంట్స్: Auction పూర్తయిన 9 రోజుల్లోనే Direct Benefit Transfer (DBT) ద్వారా డబ్బులు జమ! 🔹 మార్కెట్ నియంత్రణ: దళారుల దోపిడీని అరికట్టేందుకు 5-సభ్యుల ప్రత్యేక నాణ్యతా కమిటీ ఏర్పాటు! లాక్ అయ్యే ముందే అర్హత నిబంధనలు, అప్లై ప్రాసెస్ మరియు పూర్తి మార్గదర్శకాలు తెలుసుకోండి! 👇 పూర్తి సమాచారం కోసం అధికారిక లింక్ ఇక్కడ క్లిక్ చేయండి: 🔗 https://www.gswshelper.com/2026/08/ap-tobacco-farmers-scheme-relief-loan-2026.html -------------------------------------------------- 💬 ఏపీ గవర్నమెంట్ సేవలు & పథకాల ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన WhatsApp Channel లో Join అవ్వండి: 👉 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
🔴 BREAKING UPDATE: నేతన్న సేవలో పథకం - ₹25,000 విడుదల! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్న సేవలో పథకానికి సంబంధించి భారీ ఊరట నిచ్చింది. అర్హత ఉండి డబ్బులు పడని వారికి వారం రోజుల్లోగా ఖాతాల్లో ₹25,000 జమ చేయనున్నారు. కీలక విశేషాలు: • ఇప్పటికే 71,536 మందికి ఖాతాల్లో నగదు జమ • కొత్తగా 13,678 దరఖాస్తుల పరిశీలన పూర్తి • 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ • 50 ఏళ్లు నిండిన నేతన్నలకు నెలకు పింఛను మీ Payment Status మరియు Beneficiary List కోసం వెంటనే చెక్ చేయండి 👇 🔗 https://www.gswshelper.com/2026/08/ap-nethanna-sevalo-scheme-2026-status-check.html ────────────────────── 📲 మన Official WhatsApp Channel లో జాయిన్ అవ్వండి: 👉 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
🚨 బిగ్ అప్‌డేట్: నేతన్నల ఖాతాల్లోకి రూ.25,000! 💰 ఇంకా మీ అకౌంట్‌లో డబ్బులు పడలేదా? కంగారు పడకండి! అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మరో 7 రోజుల్లోగా రూ.25,000 జమ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! 🔥 ముఖ్యమైన వివరాలు: కారణం ఏదైనా సరే.. గతంలో నగదు ఆగిపోయిన వారు మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న 13,678 మందికి డబ్బులు పడనున్నాయి. 📌 ఈ పోస్ట్‌లో తెలుసుకోండి: చేనేత ఉచిత విద్యుత్ & పెన్షన్ అప్‌డేట్స్ మీ Status Check చేసుకునే డైరెక్ట్ లింక్ సచివాలయంలో Re-Verification చేసుకునే విధానం పూర్తి వివరాలు & స్టేటస్ చెక్ చేసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి 👇 👉 🔗 https://www.gswshelper.com/2026/08/ap-nethanna-sevalo-scheme-2026-status-check.html ────────────────────── 📢 మరిన్ని AP Govt పథకాల లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మన Telegram ఛానెల్‌లో జాయిన్ అవ్వండి: 👉 https://t.me/governmentliveupdates
How to Make & Post Social Media Reels.
📢 BREAKING NEWS: ఏపీ పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు SGSW శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం Mandatory Biometric Update (MBU) కోసం ప్రత్యేక శిబిరాలు ప్రారంభం కానున్నాయి. 🔹 క్యాంప్ తేదీలు: - Phase 1: 11 ఆగస్టు – 14 ఆగస్టు 2026 - Phase 2: 17 ఆగస్టు – 20 ఆగస్టు 2026 🔹 ముఖ్య సమాచారం: • 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులకు MBU తప్పనిసరి. • ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్ & ఫోటో అప్‌డేట్ పూర్తి చేసుకోవాలి. • స్కాలర్‌షిప్‌లు, NEET, JEE పరీక్షలకు ఆధార్ అప్‌డేట్ చాలా ముఖ్యం. పూర్తి వివరాలు & HM/ప్రిన్సిపాల్స్ కు ఇచ్చిన మార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి: 👉 🔗 https://www.gswshelper.com/ap-school-aadhaar-special-camp-2026 📌 మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడానికి లింక్: 👉 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C #APNews #AadhaarBiometricUpdate #APSchools #GramaSachivalayam #GSWSHelper
AP: 'నేతన్నలో సేవలో' పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీమ్ను వర్తింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. కాగా ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.
🚨 ఏపీ తల్లికి వందనం 2nd Phase అప్‌డేట్! తల్లికి వందనం పథకం ద్వారా మొదటి విడతలో నిధులు రాని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది! రూ. 13,000 జమ అయ్యేందుకు 2nd Phase అర్హుల జాబితా సిద్ధమైంది. 🔹 ముఖ్య సమాచారం (Key Points): 1. అర్హత ఉన్నవారికే నిధులు: 1st Class నుండి Inter వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. 2. ఆధార్ & NPCI Seeding: బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి. 3. ఆన్‌లైన్ స్టేటస్: మీ పేరు 2nd Phase లిస్ట్‌లో ఉందో లేదో మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ Payment & Eligibility Status వెంటనే తెలుసుకోండి! 👇 🔗 ఆన్‌లైన్ స్టేటస్ డైరెక్ట్ లింక్: https://www.gswshelper.com/2026/08/thalliki-vandanam-second-phase-status-check.html #ThallikiVandanam2026 #ThallikiVandanamStatusCheck #APGovernment #GSWSHelper #APNews --- 📢 తాజా ప్రభుత్వ అప్‌డేట్స్ కోసం WhatsApp Channel ని ఫాలో అవ్వండి: 👉 https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
Special Intensive Revision of Photo Electoral Rolls with reference to 01.07.2026 as the qualifying date in Andhra Pradesh – Claims and Objections period from 31.07.2026 to 30.08.2026 - Special Campaign Days on 22nd, 23rd, 29th & 30th August, 2026 (Saturdays and Sundays) – Instructions - Issued -Reg.
SIR FinalPublication- 03.10.2026 వరకు ఎలాంటి ట్రాన్స్ఫర్ లు ఉండవు.
Hello Everyone! 👋 APPSC Group-2 Science & Technology, Environment & Development by D. Malleswari Reddy , D. Sunanda Reddy పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. 📱 డిజిటల్ కాపీ చదవాలనుకునే వారు కింది Advaith Academy App ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. 📲 App Link: https://play.google.com/store/apps/details?id=co.lenord.rxpcv&pcampaignid=web_share 🛒 Amazon ద్వారా నుండి ఆర్డర్ చేయాలనుకునే వారు కింది లింక్ ద్వారా బుక్‌ను ఆర్డర్ చేయవచ్చు. 📚 Amazon Link: https://link.amazon/B04uXuCJ8 🏬 ఫిజికల్ బుక్ కూడా హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన బుక్ స్టాల్ లో అందుబాటులో ఉంది. Thank you. 🙏
Greivance Option Disabled for Talliki Vandanam