MANASA PUTHRIKA @2019
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 2
- Всего постов
- 22
- Тип
- открытый
- Язык
- und
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 506
- 1/48двое суток
- 579
- 1/72трое суток
- 625
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
*// 2026-27 అకాడమిక్ ఇయర్ - SIX STEP వెరిఫికేషన్ అప్డేట్ //* *జిల్లా లోని అన్ని సచివాలయాల WEAs కు మరియు WESs కు ముఖ్య గమనిక :-* *==>> 2026-27 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి మీకు పైన తెలిపిన విధముగా జిల్లా లోని అన్ని సచివాలయాలకు "JNANABHUMI పోర్టల్ " నందు విద్యార్థుని / విద్యార్థుల SIX STEP వెరిఫికేషన్ సర్వీస్ ను మరియు విద్యార్థుని / విద్యార్థుల వారీగా SIX STEP వెరిఫికేషన్ పెండింగ్ రిపోర్ట్ ను ప్రొవైడ్ జరిగింది.* *==>>> కావున ప్రతి ఒక్కరు కూడా నిర్లక్షపరచకుండా మీకు లాగిన్ నందు ఇవ్వబడిన SIX STEP వెరిఫికేషన్ పెండింగ్ రిపోర్ట్ ను వెరిఫై చేసుకొని విద్యార్థుని / విద్యార్థుల కు తెలియచేసి SIX STEP వెరిఫికేషన్ ను అతి త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరడమైనది
без подписи
🗓️ *ఆగస్టు–2026 నెలలో సెలవు రోజులు* 📅 02-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు 📅 08-08-2026 (రెండవ శనివారం) – సెలవు 📅 09-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు 🇮🇳 15-08-2026 (శనివారం) – స్వాతంత్ర్య దినోత్సవం 📅 16-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు 🌺 21-08-2026 (శుక్రవారం) – వరలక్ష్మి వ్రతం 📅 23-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు ☪️ 25-08-2026 (మంగళవారం) – మిలాదున్ నబి 📅 30-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
Dear All, 💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.* *⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*
Dear All, *✅Pension disbursement has been extended up to 4th August 2026 in all districts.* *⏺️Any pending or leftover pensions, if any, may be disbursed on 4th August 2026.*
🔰*SADAREM UPDATE- ManaMitra* RTGS have integrated the Sadarem services into ManaMitra. The following services are now live in ManaMitra. 1. Sadarem Slot Availability 2. Sadarem Certificate Download 3. Sadarem Slot Booking We can verify these services through WhatsApp using the ManaMitra number: 9552300009. *Please send a "Hi" to this number and access the Sadarem services for verification.*
без подписи
E -S R
Good Morning to All The following districts have their NTR Bharosa Pension Bills status as "Success": 1. Srikakulam 2. Vizianagaram 3. Visakhapatnam 4. Anakapalli 5. Alluri Sitharama Raju 6. Parvathipuram Manyam The amount has been credited to the SGSWs. Kindly inform all SGSWs to: * Withdraw the cash immediately. * Update the withdrawal status in the mobile app after cash withdrawal. * Ensure 100% cash withdrawal is completed.
E -S R
Check out Charan's document. Open the shared document: https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:bcb82900-cf1f-4167-834a-a3f6bbd47b9e Download the Adobe Acrobat Reader app: https://adobeacrobat.app.link/DGbHqkJE54b
ఈ GO లో తల్లికి వందనం సంబంధించి డేటా ఎన్రోల్మెంటు, కరెక్షన్స్ అప్డేషన్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లాగిన్ లో ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో సచివాలయాలకు సంబంధించి కేవలం గ్రీవెన్స్ మాత్రమే ఉందని క్లియర్ గా ఇవ్వడం జరిగింది.
➡️ ఏం చేయాలి? • అధికారులను సంప్రదించండి. ✅ పరిష్కారం: Amount Return Procedure ఫాలో అవ్వాలి. ━━━━━━━━━━━━━━ 2️⃣8️⃣ గతంలో రాకపోయి ఇప్పుడు వచ్చిందా? ➡️ ఏం చేయాలి? • Current Eligibility చెక్ చేయండి. ✅ పరిష్కారం: ఈ సంవత్సరం Eligibility ఆధారంగా Payment వచ్చింది. ━━━━━━━━━━━━━━ 2️⃣9️⃣ Remarks Column Empty? ➡️ ఏం చేయాలి? • వేచి ఉండండి. ✅ పరిష్కారం: Department Update కోసం Wait చేయాలి. ━━━━━━━━━━━━━━ 3️⃣0️⃣ చివరిగా గుర్తుంచుకోండి! 🔹 NOT IN TV DATA = School Issue 🔹 UNDER VERIFICATION = Wait 🔹 DIFFERENT HH = Migrate Child 🔹 RICE CARD ISSUE = Rice Card Grievance 🔹 DATA WRONG = Data Wrong Grievance 🔹 RTE = ₹1,500 Parent + ₹11,500 School
*🌸 తల్లికి వందనం - TOP 30 FAQs & Solutions 🌸* 1️⃣ Mother & Child Different HH? ➡️ ఏం చేయాలి? • Child ను Mother HH కి Migrate చేయాలి. • Verification పూర్తి చేయాలి. ✅ పరిష్కారం: Migration పూర్తయితే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ━━━━━━━━━━━━━━ 2️⃣ NOT IN TV DATA? ➡️ ఏం చేయాలి? • School/College ను సంప్రదించాలి. ✅ పరిష్కారం: SGSW కి School Data రాలేదు. ━━━━━━━━━━━━━━ 3️⃣ NPCI Active ఉన్నా Inactive అని వస్తుందా? ➡️ ఏం చేయాలి? • NPCI Active Screen లో చెక్ చేయాలి. ✅ పరిష్కారం: Eligibility సమయంలో NPCI Status మారి ఉండొచ్చు. ━━━━━━━━━━━━━━ 4️⃣ Eligible అయినా Ineligible లో వచ్చిందా? ➡️ ఏం చేయాలి? • Ineligible Reason చూసి సంబంధిత Grievance పెట్టాలి. ✅ పరిష్కారం: • Electricity • Land • Rice Card • Government Employee • Income Tax • Four Wheeler వాటిలో ఏ కారణమో చూసి Grievance పెట్టాలి. ━━━━━━━━━━━━━━ 5️⃣ LEAP App లో Student ఉన్నా Issue వస్తుందా? ➡️ ఏం చేయాలి? • HH Mapping చెక్ చేయాలి. ✅ పరిష్కారం: ఇప్పటికే Mapping అయితే Ignore చేయండి. ━━━━━━━━━━━━━━ 6️⃣ Reverification List లో పేరు వచ్చిందా? ➡️ ఏం చేయాలి? • Reason వచ్చే వరకు వేచి ఉండండి. ✅ పరిష్కారం: Remarks Update తర్వాత మాత్రమే Action తీసుకోండి. ━━━━━━━━━━━━━━ 7️⃣ Guardian Case ఉందా? ➡️ ఏం చేయాలి? • Guardian Aadhaar Verify చేయండి. ✅ పరిష్కారం: Verification పూర్తైతే Action అవసరం లేదు. ━━━━━━━━━━━━━━ 8️⃣ ఏ List లోనూ పేరు లేదా? ➡️ ఏం చేయాలి? • NOT IN TV DATA ఉందో చూడండి. ✅ పరిష్కారం: School Education Department ను సంప్రదించండి. ━━━━━━━━━━━━━━ 9️⃣ Same HH అయినా Different HH చూపిస్తుందా? ➡️ ఏం చేయాలి? • Migration Status చెక్ చేయండి. ✅ పరిష్కారం: Final Analysis సమయంలో పాత Data తీసుకుని ఉంటుంది. ━━━━━━━━━━━━━━ 🔟 Data Wrong? ➡️ ఏం చేయాలి? • Data Wrong Grievance నమోదు చేయండి. ✅ పరిష్కారం: Mother/Student/Guardian వివరాలు Correct అవుతాయి. ━━━━━━━━━━━━━━ 1️⃣1️⃣ Verification Cut-Off Date? ✅ పరిష్కారం: 15-06-2026 ━━━━━━━━━━━━━━ 1️⃣2️⃣ అన్ని Conditions సరిపోయినా Ineligible? ➡️ ఏం చేయాలి? • Ineligible Parameter పై Grievance పెట్టండి. ✅ పరిష్కారం: Wrong Flag అయితే సరిచేయబడుతుంది. ━━━━━━━━━━━━━━ 1️⃣3️⃣ CBSE/Intermediate Student? ➡️ ఏం చేయాలి? • School/College ను సంప్రదించండి. ✅ పరిష్కారం: NOT IN TV DATA అయితే SED Issue. ━━━━━━━━━━━━━━ 1️⃣4️⃣ Reason Empty? ➡️ ఏం చేయాలి? • వేచి ఉండండి. ✅ పరిష్కారం: Remarks Update తర్వాత మాత్రమే Grievance పెట్టండి. ━━━━━━━━━━━━━━ 1️⃣5️⃣ Mother Aadhaar తప్పుగా ఉందా? ➡️ ఏం చేయాలి? • Data Wrong Grievance పెట్టండి. ✅ పరిష్కారం: Aadhaar వివరాలు సరిచేయబడతాయి. ━━━━━━━━━━━━━━ 1️⃣6️⃣ Rice Card ఉన్నా Ineligible? ➡️ ఏం చేయాలి? • Not Having Rice Card Grievance పెట్టండి. ✅ పరిష్కారం: Rice Card Mapping Update అవుతుంది. ━━━━━━━━━━━━━━ 1️⃣7️⃣ No Data Found Error? ➡️ ఏం చేయాలి? • Cache Clear చేయండి. ✅ పరిష్కారం: మళ్లీ Login అయ్యి ప్రయత్నించండి. ━━━━━━━━━━━━━━ 1️⃣8️⃣ Income Tax Option కనిపించడం లేదా? ➡️ ఏం చేయాలి? • Browser Cache Clear చేయండి. ✅ పరిష్కారం: Technical Issue. ━━━━━━━━━━━━━━ 1️⃣9️⃣ RTE Student కి ₹1500 మాత్రమే వచ్చిందా? ➡️ ఏం చేయాలి? • RTE Status చెక్ చేయండి. ✅ పరిష్కారం: ₹1,500 Parent కి ₹11,500 School కి ━━━━━━━━━━━━━━ 2️⃣0️⃣ Amount Credited చూపిస్తుందా? ➡️ ఏం చేయాలి? • Mother Aadhaar తో Track చేయండి. ✅ పరిష్కారం: Payment Status కనబడుతుంది. ━━━━━━━━━━━━━━ 2️⃣1️⃣ Child Aadhaar తో NOT IN TV DATA? ➡️ ఏం చేయాలి? • School ను సంప్రదించండి. ✅ పరిష్కారం: Student Data Upload కాలేదు. ━━━━━━━━━━━━━━ 2️⃣2️⃣ UNDER VERIFICATION? ➡️ ఏం చేయాలి? • SED Verification పూర్తి చేయండి. ✅ పరిష్కారం: Department తదుపరి చర్య తీసుకుంటుంది. ━━━━━━━━━━━━━━ 2️⃣3️⃣ Mother UID వల్ల Ineligible? ➡️ ఏం చేయాలి? • Mother & Child HH చెక్ చేయండి. ✅ పరిష్కారం: HH ఆధారంగా Eligibility ఉంటుంది. ━━━━━━━━━━━━━━ 2️⃣4️⃣ RTE School Change అయ్యిందా? ➡️ ఏం చేయాలి? • School Records చెక్ చేయండి. ✅ పరిష్కారం: Records ప్రకారమే Payment జరుగుతుంది. ━━━━━━━━━━━━━━ 2️⃣5️⃣ Residing in Same HH ఇచ్చారా? ➡️ ఏం చేయాలి? • Verification పూర్తి చేయండి. ✅ పరిష్కారం: ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ━━━━━━━━━━━━━━ 2️⃣6️⃣ Student HH లో లేకపోయినా Add చేశారా? ➡️ ఏం చేయాలి? • Department Update కోసం వేచి ఉండండి. ✅ పరిష్కారం: Final Sync తర్వాత Update అవుతుంది. ━━━━━━━━━━━━━━ 2️⃣7️⃣ Teacher/Employee కి Amount వచ్చిందా?
*💥BM పోర్టల్ T.V కి సంబంధించి TRACK APPLICATION STATUS నందు కొందరికి _NOT IN TV DATA SET_ అనీ వచ్చిన వారికి సంబంధించి SGSW వారు ఇచ్చిన సమాధానం.* ✅*Not in tv data means we havent received that particular aadhaar tagged child details from school education*
ప్రియమైన అందరికీ, BM పోర్టల్‌లోని *Grievance Module (ఫిర్యాదుల విభాగం)* ను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశాము. కొంత సమయం తర్వాత ఈ మాడ్యూల్‌ను మళ్లీ ప్రారంభిస్తాము. ప్రారంభించిన వెంటనే మీకు తెలియజేస్తాము.
❓NOT IN TV DATASET అని రిమార్క్ వచ్చిన వారికి ఏమి చేయాలి ✅ANSWER:: *⚠️details not found option is there in grievance module .*
Document from .,....
Dear All, ⏺️ *Thalliki Vandhanam 2026-27 "Payment Details updated"* in Track Application Status in BM portal. ✅ Pls check.
*🟠తల్లికి వందనం అప్డేట్* తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే చాలా మంది విద్యార్థులకు *Not in TV Dataset* అని చూపిస్తున్నది. దీని అర్థం వీరు తల్లికి వందనం డేటాలో లేరు అని అర్థం. 🌟CSE పోర్టల్ HM లాగిన్ నందు Student వివరాలు Active లో ఉండాలి. 🌟చాలామందికి స్కూల్ వాళ్లు PEN ID ఇచ్చి ఇదే Enrollment ID అని చెప్పి పంపిస్తున్నారు.. *దీనిపై క్లారిఫికేషన్* Enrollment ID మరియు PEN లు రెండూ వేరు ఒకటి కావు. *🔴Enrollment ID*: 🔸దీనినే Student ID/Child అని కూడా పిలుస్తారు. 🔸ఇది 10 అంకెలు ఉంటుంది. 🔸CSE పోర్టల్ లో HM లాగిన్ నందు ఇది create చేయబడుతుంది. 🔸Enrollment ID విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ తో లింక్ అయ్యి ఉంటుంది. 🔸తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేయాలి అంటే కూడా కచ్చితంగా Enrollment ID Active లో ఉండాలి. 🔸విద్యార్థి ఒక పాఠశాల నుండి Tc తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విద్యార్థిని *Dropout box* లోకి పంపిస్తారు.కొత్త పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత Droput box నుండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 🔸విద్యార్థి Dropout Box లో ఉన్నప్పుడు InActive లో ఉంటాడు. *🟣PEN* 🔸PEN అనగా Permanent Education Number 🔸ఇది 11 అంకెలు ఉంటుంది. 👇🏻UDISE PLUS పోర్టల్ HM లాగిన్ నుండి ఇది Create చేయబడుతుంది.