tgindex
SACHIVALAYAM

https://aratt.ai/@sachivalayam https://sites.google.com/view/sachivalayam/home https://smartsachivalayam.blogspot.com/ Join what's app channel - https://whatsapp.com/channel/0029Va4p3lFDjiOXHHtSRm1O

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
8
Всего постов
141
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 546
−2 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
808
40 постов
Вовлечённость
22,8%
к подписчикам
Постов в день
1,1
всего 141
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
548
1/48двое суток
628
1/72трое суток
677

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 📢 APJAC సమాచారం 🏛️ వెలగపూడి సచివాలయంలో APJAC నాయకుల సమావేశం – అనంతరం మీడియా సమావేశం 🔹 ఆగస్టు మూడో వారంలోపు ముఖ్యమంత్రితో సమావేశం 📌 PRC, DA, హెల్త్ కార్డులు తదితర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఆగస్టు మూడో వారంలోపు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 🔹 ఉద్యోగుల డిమాండ్లపై దృఢమైన వైఖరి 💪 ముఖ్యమంత్రి సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల విషయంలో APJAC నాయకత్వం దృఢమైన వైఖరితో వ్యవహరించాలని నిర్ణయించింది. 🔹 PRC, DA, IRపై సానుకూల నిర్ణయాలు కోరుతూ 📋 ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు PRC, DA, IR తదితర అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని APJAC కోరింది. 🔹 ప్రధాన డిమాండ్లు 📌 సరెండర్ లీవ్ బకాయిల విడుదల 🏥 ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం 👨‍💼 కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు 👴 పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 🏛️ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు 📈 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ 💰 DA, PRC, IR తదితర అంశాల పరిష్కారం 🔹 📈 పెరుగుతున్న ధరలు – ఉద్యోగులపై ఆర్థిక భారం 📣 పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోందని, ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. 🤝 సామాన్య ఉద్యోగి కష్టాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. 🔹 ✊ *అవసరమైతే కార్యాచరణకు సిద్ధం* ⚠️ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే తగిన పోరాట కార్యాచరణ చేపట్టేందుకు APJAC సిద్ధంగా ఉందని నాయకులు స్పష్టం చేశారు. నాయకులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. 🔹 🗓️ ఆగస్టు చివరి వారంలో APJAC విస్తృత రాష్ట్రస్థాయి సమావేశం 🏢 తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని మండలాల్లో నూతన కార్యవర్గాల ఎన్నికలు పూర్తయ్యాయని తెలిపారు. 📍 ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు ఆగస్టు చివరి వారంలో విజయవాడలో APJAC విస్తృత రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 👥 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: 🔸 *APJAC చైర్మన్, APNGOs సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఏ. విద్యాసాగర్* 🔸 *JAC సెక్రటరీ జనరల్, UTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ KSS ప్రసాద్* 🔸 STU ప్రధాన కార్యదర్శి, FAPTO చైర్మన్ శ్రీ సాయి శ్రీనివాస్ 🔸 APNGOs సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ DV రమణ 🔸 APTF అధ్యక్షుడు శ్రీ జి. హృదయ రాజు 🔸 PRTU అధ్యక్షుడు శ్రీ మిట్ట కృష్ణయ్య 🔸 APSRTC NMU నాయకులు శ్రీ శ్రీనివాస్, శ్రీ రమణారెడ్డి 🔸 JAC నాయకులు శ్రీ భూక్య సేవా నాయక్, శ్రీ భారతి ప్రసాద్ తదితరులు.

  • 📢 వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్!🏥 ఆయుష్మాన్ భారత్ (PM-JAY) అర్హత ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తోంది. ఇప్పుడు Ayushman Sarathi WhatsApp Chatbot ద్వారా ఇంటి నుంచే పలు సేవలు పొందవచ్చు. ✅ Eligibility Check ✅ Ayushman Card ✅ e-KYC ✅ Nearby Hospitals ✅ ఇతర PM-JAY సేవలు WhatsApp number 👉 7290823838 ⚠️ ముఖ్య గమనిక: ‘Hi’ పంపినంత మాత్రాన అందరికీ రూ.5 లక్షలు లభించవు. ఆరోగ్య కవరేజ్ అర్హత ఉన్న PM-JAY లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది. 📲 అవసరమైన వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి.

  • 👮🏻‍♀️ *సచివాలయ మహిళా పోలీసులను పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురండి* - ముఖ్యమంత్రికి ఎస్పీ సుబ్బరాయుడి సూచన - సానుకూలంగా స్పందించిన సీఎం - పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీ ఎం ఆదేశం సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను తిరిగి పూర్తిస్థా యిలో పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురావాలని తిరుపతి జిల్లా. ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య మంత్రి చంద్రబాబును కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులతో సీఎం బుదవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థలో మరింత సమర్థవంతమైన మార్పులు చేపట్టేందుకు అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహిళా పోలీసుల విద్యార్హతలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ పనులకు వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కంప్యూటరైజేషన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, సీసీ కెమెరాల మానిటరింగ్, సైబర్ క్రైమ్ డెస్క్ వంటి విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటే పోలీసు లపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ఎస్పీ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఈ అంశమై సూచనలు చేశారు. ఆ తరువాత ఎస్పీ మాట్లాడుతూ.. చిన్న విషయాలకే గంజాయి బ్యాచ్ హల్చల్ అంటూ తప్పుడు ప్రచారం చేసి పోలీసు వ్యవస్థ పై మచ్చ తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇటువంటి పరిస్థితులను అరికట్టేందుకు తాము తక్షణమే డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా తనిఖీ చేసి, అది గంజాయి బ్యాచ్ కాదు అని నిర్ధారించి గట్టి కౌంటర్ ఇస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్రగ్ కిట్ల సంఖ్యను పెంచి, అనుమానితులకు ప్రతి నెలా ర్యాండమ్ చెకప్ నిర్వహించాలని సూచించారు. గంజాయి వాడకం దారుల్లో మార్పు శాతాన్ని నమోదు చేయాలని సూచించారు. పోలీసింగ్, ప్రజా రక్షణలో అధునాతన సాంకేతిక తను అందిపుచ్చుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.

  • 👉గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా మరియు బాపట్ల జిల్లాల జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులకు పైన పేర్కొన్న వివరాల ద్వారా తెలియజేయునది ఏమనగా... 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు, సాధారణ ప్రజలను మరియు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ (లేజిస్లేచర్) సముదాయాన్ని తిలకించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా 14.08.2026 మరియు 15.08.2026 తేదీలలో సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు సందర్శనకు అవకాశం కల్పించడమైనది. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ మరియు సంగీత బృందాలచే దేశభక్తి గీతాల ప్రదర్శన ఉంటుంది. 14.08.2026 న సాయంత్రం 6:00 గంటలకు జరుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులైన శాసనమండలి ఛైర్మన్ గారు మరియు శాసనసభ స్పీకర్ గారు విచ్చేయుటకు తమ సమ్మతిని తెలిపారు. మరియు, ఈ ప్రయత్నం పాఠశాల పిల్లలకు శాసనసభ సముదాయాన్ని సందర్శించడానికి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వీక్షించడానికి ఒక అరుదైన మరియు సద్వినియోగాత్మకమైన అవకాశాన్ని అందిస్తుందని తెలియజేయడమైనది. కావున, జోన్ 2 మరియు జోన్ 3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (RJDలు), మరియు పైన పేర్కొన్న జిల్లాల విద్యాశాఖ అధికారులు (DEOలు) ఆసక్తి ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నిర్దేశిత వేళల్లో, తగిన భద్రతా ఏర్పాట్లతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సముదాయ సందర్శనకు సదుపాయం కల్పించాలని ఆదేశించడమైనది. ఈ అంశాన్ని అత్యంత అత్యవసరమైనదిగా (MOST URGENT) పరిగణించి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవలెను. సందేహాలు ఏవైనా ఉంటే ఈ కార్యాలయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి వి. విజయ దుర్గ (9866571213) గారిని సంప్రదించగలరు. *తమీమ్ అన్సారియా ఎ, ఐ.ఎ.ఎస్.* *పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్*

  • Special Intensive Revision of Photo Electoral Rolls with reference to 01.07.2026 as the qualifying date in Andhra Pradesh – Claims and Objections period from 31.07.2026 to 30.08.2026 - Special Campaign Days on 22nd, 23rd, 29th & 30th August, 2026 (Saturdays and Sundays) – Instructions - Issued -Reg.

  • Finance Department - Andhra Pradesh Public Private Partnership (PPP) Policy 2026 -Orders - Issued. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానం 2026 కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

  • PM Kisan Credit Card Online Apply status check https://sachivalayam.com/pm-kisan-credit-card-online-apply-status-check/

  • видео или голосовое, без подписи

  • కృష్ణా మిల్క్ యూనియన్ పాల ధరలు పెంపు

  • 6 авг.1 0671

    ఏపీ మోడల్‌ స్కూల్స్‌ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు.. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఏపీ మోడల్‌ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు

  • 6 авг.1 137

    видео или голосовое, без подписи

  • 6 авг.1 1161

    🚁 *రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!* ✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ 🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం 👨‍🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత 🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ 💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం 📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 📢 ముఖ్య సమాచారం: RTE ప్రయోజనం కొనసాగించాలనుకునే తల్లిదండ్రులు వెంటనే మీ MEOకు తెలియజేయండి. ధృవీకరణ అనంతరం అర్హులకు తల్లికి వందనం ప్రయోజనం విడుదల.

  • 📢 *అత్యవసర సమాచారం – పాఠశాలలు & జూనియర్ కళాశాలలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు* రాష్ట్ర ప్రభుత్వం (SGSW శాఖ) ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 11 నుండి 14 వరకు మరియు 17 నుండి 20 వరకు (మొత్తం 8 రోజులు) పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలలో ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (Mandatory Biometric Update – MBU) కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

  • *గ్రామ సచివాలయశాఖలోకి కార్యదర్శులు* » పంచాయతీరాజ్ శాఖ నుంచి మార్పు //ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం// పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశా ఖలో నియమితులైన సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శులకు పంచాయతీ రాజ్ శాఖతో బంధం తెగిపోయింది. వీరిని ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ పరిధి ఉద్యోగులుగా గుర్తిస్తారు.

  • August Aadhar Drive Circular

  • జాతీయ పింఛను విధానం (NPS) పరిధి పెంచడంలో భాగంగా NIDHI వ్యవస్థలో PRAN (ప్రాన్) సంఖ్య లేకుండా జీతాలు పొందిన కొంతమంది ఉద్యోగుల డేటాను, తదుపరి చర్యల కోసం రాష్ట్రంలోని ట్రెజరీ అధికారులకు (TOs) పంపడం జరిగిందని నిధి పోర్టల్ లో PRAN నెంబర్ లేని ఉద్యోగులు 14.08.2026 లోపు లింక్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్

  • RTE 12_1 C క్రింద join అయ్యి ఇప్పుడు వేరే School లో జాయిన్ అయిన వారికి తల్లికి వందనం డబ్బులు 13000 కంటే తక్కువగా పడితే ఈ అప్లికేషన్ ని ఇవ్వండి. ఇందులో జిల్లా పేరు మార్చుకోగలరు.

  • ఎన్నికలు – ఆంధ్రప్రదేశ్‌లోని కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులకు (District Election Officers) నిధుల కేటాయింపు – అక్టోబర్, 2025 నుండి ఏప్రిల్, 2026 వరకు గల కాలానికి ప్రతి BLOకు ₹7,000/- చొప్పున గౌరవ వేతనం (Honorarium) చెల్లించుటకు, అలాగే జూలై, 2021 నుండి డిసెంబర్, 2021 వరకు గల కాలానికి ప్రతి BLO సూపర్‌వైజర్‌కు ₹6,000/- చొప్పున గౌరవ వేతనం చెల్లించుటకు నిధుల కేటాయింపు – ఉత్తర్వులు జారీ చేయబడినవి.

  • 13 బంగారు మరియు 39 పతకాలతో కామన్వెల్త్ గేమ్స్ లో భారత పతకాన్ని ఎగురవేసిన క్రీడాకారులందరికీ శుభాభినందనలు.. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోంది 🇮🇳

SACHIVALAYAM — tgindex