Govt Updates Hub
Статистика> Govt Jobs ✅ Schemes 🔔 Scholarships 🎓 Trusted Telugu Updates for Everyone 💼 Students | Women | Youth | Citizens
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 11
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 081
- 1/48двое суток
- 1 238
- 1/72трое суток
- 1 336
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🚨 ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కీలక అడుగు! 🗳️ 📅 సెప్టెంబర్ 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదలకు చర్యలు ప్రారంభమయ్యాయి. 🏙️ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ G.O రిలీజ్ 📋 మీ వార్డు ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. *👉 పూర్తి వివరాలు:👇* https://www.nbmstatus.com/2026/08/ap-municipal-elections-2026-ward-wise-voter-list.html *📢 మీ వార్డులోని ఓటర్లకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి! 🗳️*
*🚨 AP రైతులకు అత్యవసర అలర్ట్ – ఇంకా కొన్ని రోజులు మాత్రమే! 🌾* ⚠️ 11 అంకెల Farmer Unique ID తప్పనిసరి ఈ కార్డు లేకపోతే 👇 ❌ PM Kisan ❌ రైతు భరోసా ❌ ఇతర రైతు సంక్షేమ పథకాలు రావు 📍 ఆన్లైన్లో ఫ్రీగా అప్లయ్ చేయచ్చు 👉 ఆధార్ 👉 భూమి పాసుపుస్తకం వివరాలతో వెంటనే నమోదు చేసుకోండి. *📱 మొబైల్ లోనే అప్లై / స్టేటస్ చెక్ చేయండి 👇* https://www.nbmstatus.com/2026/08/farmer-id-registration-2026.html 📢 ప్రతి రైతుకి వెంటనే షేర్ చేయండి – సాయం మిస్ కాకూడదు!
*🪙 శ్రావణమాసం వేళ పసిడి పరవళ్లు.. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు | Gold Prices Today* 👉 నేటి బంగారం ధరలు & పూర్తి వివరాలు:👇👇 https://www.nbmstatus.com/2026/08/gold-prices-today.html 📢 బంగారం కొనాలని చూస్తున్నవారికి ఈ సమాచారం షేర్ చేయండి!
🏦 SBI Clerk Recruitment 2026 – భారీ నోటిఫికేషన్! 🔥 📊 మొత్తం: 9,124 పోస్టులు 🎓 అర్హత: Any Degree 💰 జీతం: ₹46,000 వరకు 📍 తెలుగు/ఉర్దూ భాషతో హైదరాబాద్ సర్కిల్‌లో 260 పోస్టులు 📅 Last Date: 31-08-2026 👉 పూర్తి వివరాలు & Apply Link: https://apgovtschemes.com/sbi-clerk-jobs-2026-apply-online/ 📢 బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి వెంటనే షేర్ చేయండి! 🏦🔥
🚨 పేదలకు గుడ్ న్యూస్! 👶❤️ 🚌 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం! 📞 102కు ఫోన్ చేస్తే ఉచిత రవాణా 👩🍼 తల్లి & బిడ్డలకు Free Drop-Back సదుపాయం 🚑 కొత్త వాహనాలతో మెరుగైన సేవలు 👉 పూర్తి వివరాలు: https://www.nbmstatus.com/2026/08/thalli-bidda-express-102-service-andhra-pradesh-2026.html 📲 అవసరమైన వారికి షేర్ చేయండి! ❤️
📢 *నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు* 🏫 జవహర్ నవోదయ విద్యాలయాల్లో *2027–28 విద్యా సంవత్సరానికి* 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే *JNVST-2027* ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును *2026 ఆగస్టు 12 వరకు పొడిగించారు.* 🔷 *అర్హులైన విద్యార్థులు:* 🔷 ప్రస్తుతం *5వ తరగతి* చదువుతున్న విద్యార్థులు. 🔷 *దరఖాస్తు విధానం:* 🔹 నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ ద్వారా *ఆన్‌లైన్‌లో* దరఖాస్తు చేసుకోవచ్చు. 🔶*చివరి తేదీ:* *12-08-2026* (పొడిగించిన గడువు) 🔷 అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. 🔷 *దయచేసి ఈ సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు షేర్ చేయండి.* 👉 ఫుల్ డీటెయిల్స్ 👇 https://www.nbmstatus.com/2026/08/navodaya-6th-class-admission-2027-last-date-extended.html
*📢 ఆగస్టు నెలలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు* 📝 *శిబిరాల్లో అందించే సేవలు:* ✅ కొత్త ఆధార్ నమోదు ✅ పేరు, చిరునామా, పుట్టిన తేదీ సవరణ ✅ మొబైల్ నంబర్ అప్డేట్ ✅ బయోమెట్రిక్ వివరాల నవీకరణ ✅ 5–15 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ✅ 15 ఏళ్లు దాటిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ ✅ ఇతర ఆధార్ సంబంధిత సవరణలు 📍 *ఎక్కడ* ? ఎంపిక చేసిన స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. 📢 ఈ సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి. 👉 అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. *👉 ఫుల్ డీటెయిల్స్ 👇👇* https://www.nbmstatus.com/2026/08/free-aadhaar-service-camps-andhra-pradesh-2026.html
🎓 విద్యార్థులకు గుడ్ న్యూస్! 🔥 💰 ఏడాదికి ₹12,000 స్కాలర్‌షిప్! 📚 NMMSS Scholarship 2026-27 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 💵 కుటుంబ వార్షిక ఆదాయం ₹3.50 లక్షల్లోపు ఉండాలి 📅 దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 31, 2026 *👉 అర్హతలు, అప్లై చేసే విధానం & పూర్తి వివరాలు ఇక్కడ చూడండి:👇* https://www.nbmstatus.com/2026/08/nmmss-scholarship-2026-apply-online.html 📢 మీ పిల్లలు/తెలిసిన విద్యార్థులకు ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి! 🎓📲
*🗳️ కొత్త ఓటర్ కార్డు కావాలా?* 📱 ఇంట్లో నుంచే మొబైల్‌తో కేవలం 5 నిమిషాల్లో Apply చేయండి! ✅ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి భారతీయ పౌరుడు దరఖాస్తు చేసుకోవచ్చు 💯 ఫ్రీగా ఓటు కార్డు అప్లై చేయవచ్చును *👉 వీడియో చూడండి & ఇప్పుడే Apply చేయండి 👇* https://youtu.be/Jo7bKxELrwY?si=7vmwwoWmyyTVh3kH https://youtu.be/Jo7bKxELrwY?si=7vmwwoWmyyTVh3kH *📢 18+ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి! 🗳️*
📢 *తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్!* ₹13,000 తల్లికి వందనం పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. 📅 *ఫిర్యాదుల గడువు ఆగస్టు 7, 2026 వరకు పొడిగింపు* ✅ అర్హుల జాబితాలో పేరు లేకపోతే వెంటనే స్వర్ణ గ్రామం / వార్డు కార్యాలయంలో సంప్రదించండి. 🏦 మీ బ్యాంక్ ఖాతా NPCI (Aadhaar Mapping) కు లింక్ అయి ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. 👇👇 *➡️ NPCI Link : https://apgovtschemes.com/aadhaar-npci-link-status-check-online-2026/* 💰 ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో ₹13,000 జమ చేయనుంది. 📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
*👩🍼 తల్లికి వందనం గ్రీవెన్స్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? పూర్తి గైడ్ | Thalliki Vandanam Grievance Status 2026 👇👇* https://www.nbmstatus.com/2026/08/thalliki-vandanam-grievance-status-2026.html
💰చేనేత కుటుంబాలకు రూ.25,000.. వెంటనే దరఖాస్తు చేసుకోండి | AP Nethanna Sevalo Scheme 2026 Full Details 👇👇 https://www.nbmstatus.com/2026/08/ap-nethanna-sevalo-scheme-2026.html
*✊ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 8న బంద్‌కు పిలుపు | Manyam Bandh August 8 2026 👇* https://www.nbmstatus.com/2026/08/manyam-bandh-august-8-2026.html
*➡️ గ్యాస్ సబ్సిడీ పొందేవారికి బిగ్ అలర్ట్.. ఈ-KYC చేయకపోతే సబ్సిడీ రద్దు | LPG eKYC Last Date 2026 👇👇* https://www.nbmstatus.com/2026/08/lpg-ekyc-last-date-2026.html
*🚨 కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు రిలీజ్* *👉 గ్యాస్ సిలిండర్ కలిగిన ప్రతి ఒక్కరు e-kyc చేసుకోవాలి?* *👉 లేకుంటే ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ కట్?* *👉 మరి మీ గ్యాస్ కనెక్షన్ కి ఈ కేవైసీ అయిందో లేదో చెక్ చేసుకోండి?* *👉 కాక పోతే ఫ్రీ గా E-kyc చేసుకోండి 👇* https://youtu.be/pKxCllKyiPU?si=ACSVBSjpQMqCFCro https://youtu.be/pKxCllKyiPU?si=ACSVBSjpQMqCFCro *♻️ తప్పకుండా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. 🤝*
*➡️ జనన–మరణ ధృవీకరణ పత్రాల నిబంధనల్లో కీలక మార్పులు.. 2 ఏళ్లు దాటితే కోర్టు అనుమతి తప్పనిసరి | Birth Death Certificate Rules 2026 👇👇* https://www.nbmstatus.com/2026/08/2-birth-death-certificate-rules-2026.html
🏦 *IBPS Clerk Recruitment 2026: భారీ గా బ్యాంకు ఉద్యోగాలు.. 11,403 ఖాళీలు.. డిగ్రీ ఉంటె చాలు..* 📌 *ముఖ్య వివరాలు:* ✅ పోస్టు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (IBPS Clerk) ✅ ఖాళీలు: 11,403 ✅ జీతం: ₹24,050 ప్రాథమిక వేతనం ✅ అర్హత: ఏదైనా డిగ్రీ ✅ వయసు: 20-28 ఏళ్లు ✅ ఇంటర్వ్యూ: లేదు! ✅ చివరి తేదీ : ఆగస్ట్21, 2026 👉 *పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, పరీక్షా విధానం, దరఖాస్తు ప్రక్రియ కోసం👇* https://apgovtschemes.com/ibps-clerk-recruitment-2026-latest-bank-jobs/