VOLUNTEER 🤝 CONNECTION
Статистикаఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. 📝 http://bit.ly/VCWhatsAppLink 🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v 🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
- Последний пост
- 12 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 8
- Всего постов
- 34
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Видео
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 5 976
- 1/48двое суток
- 6 848
- 1/72трое суток
- 7 386
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
*🌼E SR UPDATES....* *NOMINEE DETAILS లో ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసాక, ఇద్దరు Witness authentication గవర్నమెంట్ ఎంప్లయ్స్ CFMS తో కన్ఫర్మ్ చేయాలి* *కావున ఇద్దరి Govt Employees CFMS Numbers ఎంటర్ చెయ్యాలి వారికి otp కూడా వెళ్తుంది.*
видео или голосовое, без подписи
*ఢిల్లీ : పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!* *రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.* *పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.*
AP: 'నేతన్నలో సేవలో' పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీమ్ను వర్తింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. కాగా ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.
విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.
⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️ ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️
Dear All, 💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.* *⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*
📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
తల్లికి వందనం కోసం గ్రీవెన్స్ ఎంపిక నిలిపివేయబడింది
"దేశంలోని ప్రతి మూలలోని యువత గొంతును వినడానికి, వారి అభిప్రాయాల ఆధారంగా విద్యా సంస్కరణలు మరియు ఉపాధి అవకాశాల కోసం పౌరుల ఆధ్వర్యంలోని యువ సంస్కరణ చార్టర్‌ను రూపొందించేందుకు 'క్యా బోల్తీ పబ్లిక్' జాతీయ వినికిడి యాత్రను సెప్టెంబర్ 1, 2026 నుండి ప్రారంభిస్తున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ ప్రకటించింది."
ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు.. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఏపీ మోడల్ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు
రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విశాఖపట్నం మరియు విజయనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️🌧️
🚁 *రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!* ✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ 🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం 👨🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత 🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ 💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం 📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.
భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️ ఈరోజు సాయంత్రం ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. విజయవాడ్‌తో పాటు గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
📢 ముఖ్య సమాచారం: RTE ప్రయోజనం కొనసాగించాలనుకునే తల్లిదండ్రులు వెంటనే మీ MEOకు తెలియజేయండి. ధృవీకరణ అనంతరం అర్హులకు తల్లికి వందనం ప్రయోజనం విడుదల.
📢 *అత్యవసర సమాచారం – పాఠశాలలు & జూనియర్ కళాశాలలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు* రాష్ట్ర ప్రభుత్వం (SGSW శాఖ) ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 11 నుండి 14 వరకు మరియు 17 నుండి 20 వరకు (మొత్తం 8 రోజులు) పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలలో ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (Mandatory Biometric Update – MBU) కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.
Dear All, తల్లికి వందనం పథకం - RTE గురించి. ప్రియమైన తల్లిదండ్రులకు, మీ పిల్లవారు RTE ప్రయోజనాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని దయచేసి మీ సంబంధిత MEO గారికి వెంటనే తెలియజేయండి. ధృవీకరణ అనంతరం అర్హులైన వారికి తల్లికి వందనం ప్రయోజనం విడుదల చేయబడుతుంది.
*గ్రామ సచివాలయశాఖలోకి కార్యదర్శులు* » పంచాయతీరాజ్ శాఖ నుంచి మార్పు //ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం// పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశా ఖలో నియమితులైన సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శులకు పంచాయతీ రాజ్ శాఖతో బంధం తెగిపోయింది. వీరిని ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ పరిధి ఉద్యోగులుగా గుర్తిస్తారు.
ఎన్నికలు – ఆంధ్రప్రదేశ్‌లోని కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులకు (District Election Officers) నిధుల కేటాయింపు – అక్టోబర్, 2025 నుండి ఏప్రిల్, 2026 వరకు గల కాలానికి ప్రతి BLOకు ₹7,000/- చొప్పున గౌరవ వేతనం (Honorarium) చెల్లించుటకు, అలాగే జూలై, 2021 నుండి డిసెంబర్, 2021 వరకు గల కాలానికి ప్రతి BLO సూపర్‌వైజర్‌కు ₹6,000/- చొప్పున గౌరవ వేతనం చెల్లించుటకు నిధుల కేటాయింపు – ఉత్తర్వులు జారీ చేయబడినవి.
*తల్లికి వందనం గడువు పెంపు*