tgindex
VOLUNTEER APPLICATIONS

VOLUNTEER APPLICATIONS

Статистика

☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల... 📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు; 📋 దరఖాస్తు పత్రములు; 🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం: ⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡

Последний пост
12 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
6
Всего постов
33
Тип
открытый
Язык
te
В каталоге с
13 авг.
Подписчики
3 112
−1 за 3 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
515
33 постов
Вовлечённость
16,5%
к подписчикам
Постов в день
0,9
всего 33
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
348
1/48двое суток
398
1/72трое суток
430

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 12 авг.2901из VolunteerConnection

    видео или голосовое, без подписи

  • 11 авг.3572из VolunteerConnection

    *ఢిల్లీ : పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!* *రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.* *పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.*

  • 10 авг.3992из VolunteerConnection

    విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.

  • 10 авг.4051из VolunteerConnection

    ⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️ ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️

  • 10 авг.4131из VolunteerConnection

    Dear All, 💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.* *⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*

  • 10 авг.3871из VolunteerConnection

    📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.

  • 8 авг.4671из VolunteerConnection

    తల్లికి వందనం కోసం గ్రీవెన్స్ ఎంపిక నిలిపివేయబడింది

  • 7 авг.5601из VolunteerConnection

    "దేశంలోని ప్రతి మూలలోని యువత గొంతును వినడానికి, వారి అభిప్రాయాల ఆధారంగా విద్యా సంస్కరణలు మరియు ఉపాధి అవకాశాల కోసం పౌరుల ఆధ్వర్యంలోని యువ సంస్కరణ చార్టర్‌ను రూపొందించేందుకు 'క్యా బోల్తీ పబ్లిక్' జాతీయ వినికిడి యాత్రను సెప్టెంబర్ 1, 2026 నుండి ప్రారంభిస్తున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ ప్రకటించింది."

  • 6 авг.6231из VolunteerConnection

    ఏపీ మోడల్‌ స్కూల్స్‌ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు.. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఏపీ మోడల్‌ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు

  • 6 авг.6101из VolunteerConnection

    రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విశాఖపట్నం మరియు విజయనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️🌧️

  • 6 авг.6291из VolunteerConnection

    భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️ ఈరోజు సాయంత్రం ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. విజయవాడ్‌తో పాటు గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • 6 авг.510из VolunteerConnection

    📢 ముఖ్య సమాచారం: RTE ప్రయోజనం కొనసాగించాలనుకునే తల్లిదండ్రులు వెంటనే మీ MEOకు తెలియజేయండి. ధృవీకరణ అనంతరం అర్హులకు తల్లికి వందనం ప్రయోజనం విడుదల.

  • 6 авг.577из VolunteerConnection

    📢 *అత్యవసర సమాచారం – పాఠశాలలు & జూనియర్ కళాశాలలలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు* రాష్ట్ర ప్రభుత్వం (SGSW శాఖ) ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 11 నుండి 14 వరకు మరియు 17 నుండి 20 వరకు (మొత్తం 8 రోజులు) పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలలో ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (Mandatory Biometric Update – MBU) కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

  • 6 авг.4961из VolunteerConnection

    Dear All, తల్లికి వందనం పథకం  - RTE గురించి. ప్రియమైన తల్లిదండ్రులకు, మీ పిల్లవారు RTE ప్రయోజనాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని దయచేసి మీ సంబంధిత MEO గారికి వెంటనే తెలియజేయండి. ధృవీకరణ అనంతరం అర్హులైన వారికి తల్లికి వందనం ప్రయోజనం విడుదల చేయబడుతుంది.

  • 5 авг.6101из VolunteerConnection

    ఎన్నికలు – ఆంధ్రప్రదేశ్‌లోని కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులకు (District Election Officers) నిధుల కేటాయింపు – అక్టోబర్, 2025 నుండి ఏప్రిల్, 2026 వరకు గల కాలానికి ప్రతి BLOకు ₹7,000/- చొప్పున గౌరవ వేతనం (Honorarium) చెల్లించుటకు, అలాగే జూలై, 2021 నుండి డిసెంబర్, 2021 వరకు గల కాలానికి ప్రతి BLO సూపర్‌వైజర్‌కు ₹6,000/- చొప్పున గౌరవ వేతనం చెల్లించుటకు నిధుల కేటాయింపు – ఉత్తర్వులు జారీ చేయబడినవి.

  • 4 авг.562из VolunteerConnection

    *తల్లికి వందనం గడువు పెంపు*

  • 4 авг.5421из VolunteerConnection

    శుభోదయం! ప్రస్తుతం రాజమండ్రి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 1-2 గంటల్లో ఈ వర్షాలు కాకినాడ మరియు కోణసీమలోకి ప్రవేశించనున్నాయి ⛈️‼️

  • 4 авг.6111из VolunteerConnection

    🚨 *ఓటరు జాబితాలో పేరు లేదా? వివరాల్లో తప్పులా?* మీ అవసరానికి అనుగుణంగా ఏ ఫారం నింపాలో తెలుసుకోండి: ✅ Form 6 – కొత్త ఓటరు నమోదు / పేరు లేకపోతే ✅ Form 6A – NRI ఓటరు నమోదు ✅ Form 7 – పేరు తొలగింపు / అభ్యంతరం ✅ Form 8 – అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC మార్పు, PwD మార్కింగ్ 📢 ఈ సమాచారాన్ని ప్రతి ఓటరికి షేర్ చేయండి.

  • 3 авг.6401из VolunteerConnection

    అందరికీ శుభ సాయంత్రం. అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ గడువును 2026 ఆగస్టు 4వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఏవైనా పెండింగ్‌లో ఉన్న లేదా మిగిలిపోయిన పెన్షన్లు ఉంటే, వాటిని 2026 ఆగస్టు 4వ తేదీన తప్పనిసరిగా పంపిణీ చేయవచ్చు. ఈ విషయాన్ని సంబంధిత అన్ని SGSWs వారికి తెలియజేయగలరు.

  • 3 авг.6193из VolunteerConnection

    🔰 SADAREM అప్‌డేట్ – ManaMitra RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి: 1️⃣ SADAREM స్లాట్ లభ్యత (Slot Availability) 2️⃣ SADAREM సర్టిఫికేట్ డౌన్‌లోడ్ (Certificate Download) 3️⃣ SADAREM స్లాట్ బుకింగ్ (Slot Booking) ఈ సేవలను WhatsApp ద్వారా ManaMitra నంబర్ 9552300009కు సంప్రదించి వినియోగించుకోవచ్చు. 📱 ధృవీకరణ కోసం: 9552300009 నంబర్‌కు WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపి, SADAREM సేవలను ఉపయోగించి పరిశీలించండి.

VOLUNTEER APPLICATIONS — tgindex