apvsws.com
СтатистикаGrama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 6
- Всего постов
- 24
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 4 779
- 1/48двое суток
- 5 476
- 1/72трое суток
- 5 906
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
https://apvidyutrecruitment.apcfss.in/ AP-AEE hall tickets released.exam will be on this month 23rd to 27th.kindly check who ever apply the exam.
*🌼E SR UPDATES....* *NOMINEE DETAILS లో ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసాక, ఇద్దరు Witness authentication గవర్నమెంట్ ఎంప్లయ్స్ CFMS తో కన్ఫర్మ్ చేయాలి* *కావున ఇద్దరి Govt Employees CFMS Numbers ఎంటర్ చెయ్యాలి వారికి otp కూడా వెళ్తుంది.*
అందరు పంచాయతీ కార్యదర్శులకు ముఖ్య గమనిక : రేపటి (10.08.2026 నుంచి 14.08.2026 వరకు) నుంచి IVRS కాల్స్ ప్రారంభమవుతాయి. కాబట్టి క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా చెత్త (తడి) సేకరణ జరిగేలా చర్యలు తీసుకొనవలెను .
Hello Everyone! 👋 APPSC Group-2 Science & Technology, Environment & Development by D. Malleswari Reddy , D. Sunanda Reddy పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. 📱 డిజిటల్ కాపీ చదవాలనుకునే వారు కింది Advaith Academy App ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. 📲 App Link: https://play.google.com/store/apps/details?id=co.lenord.rxpcv&pcampaignid=web_share 🛒 Amazon ద్వారా నుండి ఆర్డర్ చేయాలనుకునే వారు కింది లింక్ ద్వారా బుక్‌ను ఆర్డర్ చేయవచ్చు. 📚 Amazon Link: https://amzn.in/d/0fzdJFJC 🏬 ఫిజికల్ బుక్ కూడా హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన బుక్ స్టాల్ లో అందుబాటులో ఉంది. Thank you. 🙏
నువ్వు *Govt employee* నీ SBI account *SGSP - Govt* package కిందకే వస్తుంది? *Govt Employees కి SBI SGSP లో ఉండే main benefits:* 1. *Zero Balance Account* - ఎంత balance ఉన్నా penalty లేదు 2. *Free Services* - Debit Card, Cheque book, Netbanking, YONO, SMS alert అన్నీ free 3. *Group Personal Accident Insurance* - ₹30 Lakh to ₹50 Lakh వరకు Govt MOU ఉంటే చాలా cases లో ₹50 Lakh వరకు cover ఉంటుంది 4. *Overdraft* - 1 to 3 months gross salary వరకు OD. Interest తక్కువ 5. *Concessional Loans* - Home loan, Car loan, Personal loan interest 0.25% to 0.50% తక్కువ 6. *Free Unlimited ATM withdrawals* SBI ATM లలో నీ Account SGSP Govt నా అని Confirm చేయడం: 1. *YONO* → Account → Product Code: SGSP / Segment: GOVT అని కనిపిస్తుంది 2. *Passbook* → SBI SGSP SALARY ACCOUNT అని ఉంటుంది 3. *Salary Slip* → Bank account పక్కన SGSP అని రాసి ఉంటుంది. ( కొన్ని dept లలో) 4. ATM మీద ప్రింట్ అయ్యి ఉంటుంది.
Dear All, 💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.* *⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*
https://www.instagram.com/reel/Db0TxSmPMIf/?igsh=MTQyZGtrMW1mdW5wbA== ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు కేవలం 38 శాతమే 97 శాతం కాదు - ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
https://youtu.be/7U0LQxPgNRU?si=AIf2AkHo65iBSRBJ
Unguturu mandalam Pottipadu village DA raja mohammad గత వారం లో మచిలీపట్నం ppp feed back negative vachinanduku మచిలీపట్నం వెళ్లి explanation ichi return ayyetappudu కుక్క అడ్డo వచ్చి క్రింద పడ్డాడు shoulder fracture ayindi Dani tarwatha hospital lo చూపించుకున్నాడు. Teart ment tarwatha two days ki fids vachi malli swara hospital lo join ayydau ట్రీట్మెంట్ jargthundaga today 11am ki చనిపోయారు
видео или голосовое, без подписи
Dear All, It is hereby informed that the Thalliki Vandanam grievance filing date has been extended up to 07-08-2026.
🔖 SGSW Employee Mobile App 🟡 *Version 9.36* The e-KYC Module has been updated, and the above options have now been enabled. All MSOs, USOs, and concerned SGSW Functionaries are requested to follow up with all SGSWs and ensure that the pending e-KYC records are completed at the earliest without fail. 📲 Update the SGSW Employee Mobile App (Version 9.36): https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://youtu.be/NvT8mQcMA90?si=inUMJn6sWHNXtcy2
E - SR incerted in Individual Nidhi Portal..From Today on ward ...
E-SR GO and Usermanual
*‼️SGSW Facial Attendance* *🟡Version::2.2.7* https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai Update the App
Follow the AP GWSE JAC channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbDHVj26WaKi8x9Xu72r రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మన AP GWSE JAC what's app channel ను ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి రెగ్యులర్ అప్డేట్స్ చూడగలరు....
*✅ESR 2.0 TILE INSERTED NIDHI PORTAL EMPLOYEES INDIVIDUAL LOGINS. NOTE: DATA ENABLED IN HOD ON AUGUST 1 ST ONWARDS IT WILL REFLECT TO ALL EMPLOYEES INDIVIDUAL LOGINS
https://youtu.be/S7uItrlkTWw
*AP ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం* 01-08-2026 నుండి NIDHI Portal ద్వారా e-SR (Electronic Service Register) అమలు G.O.Ms.No.57, Finance (HR-IV, FR&LR) Department, Dt: 20-07-2026 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.57 ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డును (Service Register) ఇకపై NIDHI Portal ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలో G.O.Ms.No.99, Dt:03-12-2020 ప్రకారం e-SR Portal (https://esr.ap.gov.in) లో నమోదు చేసిన డేటాను NIDHI Portal (https://nidhi.apcfss.in) కు మార్చి అనుసంధానం చేశారు. --- 📌 ముఖ్యమైన తేదీలు ✅ 01-08-2026 నుండి NIDHI Portal లో e-SR నమోదు ప్రారంభం. ✅ 31-08-2026 లోపు అన్ని ఉద్యోగుల e-SR నమోదు పూర్తి చేయాలి. ✅ 01-09-2026 నుండి అన్ని Service Events పూర్తిగా NIDHI Portal ద్వారానే నమోదు అవుతాయి. --- 📌 HOO / DDO తప్పనిసరిగా చేయాల్సిన పనులు 01-08-2026 లోపు ప్రతి ఉద్యోగి Physical Service Register పూర్తిగా పరిశీలించాలి. ✔️ ప్రతి Entry సరిగా ఉందో లేదో ధృవీకరించాలి. ✔️ 31-07-2026 వరకు రావలసిన అన్ని Entries నమోదు చేయాలి. ✔️ మొత్తం Service Register ను Scan చేసి ఒకే PDF File గా సేవ్ చేయాలి. --- 📌 తప్పనిసరిగా పరిశీలించాల్సిన Service Entries ప్రతి ఉద్యోగి Service Register లో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. 1️⃣ Appointment 2️⃣ Regularization 3️⃣ Probation Declaration 4️⃣ Change in Pay 5️⃣ Leaves Availed 6️⃣ Transfers 7️⃣ Promotions 8️⃣ Deputation 9️⃣ Reversion 🔟 Compulsory Wait 1️⃣1️⃣ Punishments 1️⃣2️⃣ Suspensions 1️⃣3️⃣ Relief 1️⃣4️⃣ Re-Appointment 1️⃣5️⃣ EL Surrender 1️⃣6️⃣ Repatriation / Surrender 1️⃣7️⃣ Re-instatement 1️⃣8️⃣ Reporting Back to Duty 1️⃣9️⃣ Regularisation of Absence 2️⃣0️⃣ Others (No Impact on Pay) --- 📌 Service Register Scan చేసే విధానం ✅ ఒక ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ Service Books ఉంటే... ➡️ మొదటి Book ➡️ తరువాత రెండవ Book ➡️ తరువాత మూడవ Book అన్నింటినీ వరుసగా Scan చేసి ఒకే PDF File తయారు చేయాలి. --- 📌 Page Number నమోదు ఎలా చేయాలి? e-SR నమోదు సమయంలో "Ref. Page No. in Scanned SR Copy" లో ✔️ స్కాన్ చేసిన PDF పేజీ నంబర్లనే నమోదు చేయాలి. ❌ Service Register పుస్తకంలోని అసలు పేజీ నంబర్లు నమోదు చేయకూడదు. --- 📌 01-09-2026 నుండి ముఖ్యమైన మార్పు NIDHI Portal లో ఏ Service Event జరిగినా... ఉదాహరణకు... ✔️ Increment ✔️ Promotion ✔️ Transfer ✔️ Pay Revision ✔️ Leave ✔️ ఇతర Service Events అవి ఆటోమేటిక్‌గా e-SR లో నమోదు అవుతాయి. అందువల్ల గత తేదీలతో (Back Date) ఎలాంటి Entry చేయకూడదు. --- 📌 PART–1 Personal Details గురించి PART–1 Personal Details ను e-SR లో నమోదు చేసే అవకాశం ఉండదు. ఈ వివరాలను ఉద్యోగి తన NIDHI Portal → ESS Services → Update Personal Information ద్వారా నమోదు చేయాలి. --- 📌 Document Upload Personal Information Update చేసినప్పుడు... ✔️ సంబంధిత Supporting Documents కూడా Upload చేయాలి. --- 📌 Family & Nomination Approval ఉద్యోగి నమోదు చేసిన... ✔️ Family Details ✔️ Nomination Details సంబంధిత HOO/DDO Login లోని "Approve Family and Nomination Details" Module ద్వారా ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ సమాచారం e-SR లోకి వెళుతుంది. --- 📌 అధికారులు వెంటనే చేయాల్సిన పనులు ✅ అన్ని ఉద్యోగుల Service Registers పరిశీలించాలి. ✅ పెండింగ్ Service Entries పూర్తి చేయాలి. ✅ అన్ని Service Books Scan చేసి ఒకే PDF తయారు చేయాలి. ✅ PDF పేజీలకు వరుస సంఖ్యలు ఇవ్వాలి. ✅ ESS ద్వారా Personal Information Update చేయించాలి. ✅ Family & Nomination వివరాలను HOO/DDO ఆమోదించాలి. ✅ 31-08-2026 లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. --- ⚠️ అత్యవసర సూచన అన్ని Drawing & Disbursing Officers (DDOs), Heads of Offices (HOOలు) మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, 31-08-2026 లోపు e-SR సిద్ధం చేసి, 01-09-2026 నుండి NIDHI Portal ద్వారా పూర్తి స్థాయి డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఉప ఖజానా (Sub Treasury) అధికారులు సూచించారు.