tgindex
AP SACHIVALAYAM UPDATES

AP SACHIVALAYAM UPDATES

Статистика

Welcome All! This is the AP Sachivalayam schemes channel. https://t.me/sachivalayamstaff

Последний пост
6 авг.
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
te
В каталоге с
14 авг.
Подписчики
4 616
мало замеров
Замеров пока мало
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 891
20 постов
Вовлечённость
41,0%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1 200
1/48двое суток
1 375
1/72трое суток
1 483

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 6 авг.55921из APGovtSchemes

    🚁 రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం! ✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ 🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం 👨‍🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత 🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ 💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం 📖 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన సమాచారం కోసం 👇 🔗 https://studybizz.com/schemes/ap-agricultural-drone-subsidy-2026/ 📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 25 июл.1 35343из APGovtSchemes

    🗳 ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? వెంటనే చెక్ చేసుకోండి! ఆంధ్రప్రదేశ్‌లో SIR (Special Intensive Revision) అనంతరం తాజా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు నమోదయ్యారు. 📌 మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ❌ పేరు లేకపోతే ఆందోళన అవసరం లేదు. జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ✅ పూర్తి వివరాలు, పేరు చెక్ చేసే విధానం, కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, అధికారిక లింకులు ఇక్కడ చూడండి: 👉 https://studybizz.com/schemes/ap-voter-list-2026-name-check-new-voter-registration/ 📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

  • 22 июл.1 6741из APGovtSchemes

    📢 తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ. 🔹 మొత్తం నిధులు: ₹10,120.78 కోట్లు 👩‍🎓 లబ్ధిదారులు: 67,47,190 మంది విద్యార్థులు 👩‍👧 తల్లులు/సంరక్షకులు: 42,70,802 మంది 💰 ఒక్కో విద్యార్థికి ₹15,000, అందులో ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో జమ. 👨‍👩‍👧‍👦 కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే అందరికీ ప్రయోజనం. ✅ అర్హుల జాబితా ✅ స్టేటస్ చెక్ విధానం ✅ అర్హత ప్రమాణాలు ✅ పూర్తి వివరాలు 👉 పూర్తి సమాచారం కోసం: 🌐 https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-status-check-eligibility-list/ 📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

  • 22 июл.1 50811из APGovtSchemes

    📢 నేడే తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నేడు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేయనుంది. 🔹 మొత్తం నిధులు: ₹10,120.78 కోట్లు 👩‍🎓 లబ్ధిదారులు: 67,47,190 మంది విద్యార్థులు 👩‍👧 తల్లులు/సంరక్షకులు: 42,70,802 మంది 💰 ఒక్కో విద్యార్థికి ₹15,000, అందులో ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో జమ. 👨‍👩‍👧‍👦 కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే అందరికీ ప్రయోజనం. ✅ అర్హుల జాబితా ✅ స్టేటస్ చెక్ విధానం ✅ అర్హత ప్రమాణాలు ✅ పూర్తి వివరాలు 👉 పూర్తి సమాచారం కోసం: 🌐 https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-status-check-eligibility-list/ 📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

  • 20 июл.1 12521из APGovtSchemes

    🌾 పంటల భీమా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం PMFBY 2026 నమోదు ప్రారంభమైంది. రైతులు పంటల బీమా కోసం ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ✅ బీమా నమోదు చివరి తేదీలు ✅ అర్హత వివరాలు ✅ అవసరమైన పత్రాలు ✅ ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ✅ PMFBY & RWBCIS పూర్తి సమాచారం గడువు మిస్ కాకండి.. ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి! 👉 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/pmfby-2026-registration-apply-online/ 📢 ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.

  • 17 июл.1 35412из APGovtSchemes

    🚨 తల్లికి వందనం పథకంపై మరో BIG UPDATE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22న ' తల్లికి వందనం ' పథకం నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 📌 ఈసారి కొత్తగా: ✅ దాదాపు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు (1వ తరగతి నుంచి ఇంటర్ వరకు) కూడా ఈ పథకం వర్తించనుంది. 💰 ఒక్కో అర్హ విద్యార్థి ఖాతాలో రూ.13,000 జమ చేయనుంది. ✅ అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది. 👉 గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా ఈ రెండు వర్గాల వారికి ఈ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ పరిమితిని తొలగించి పథకం ప్రయోజనాన్ని విస్తరించింది. తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి! https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-release-date-eligible-list-status-check/ 📢 తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

  • 13 июл.1 6615из APGovtSchemes

    🗳 SIR 2026లో మీ ఓటు వెరిఫికేషన్ అయ్యిందో లేదో చెక్ చేసుకున్నారా? మీ Enumeration Form విజయవంతంగా సమర్పించబడిందా? మీ ఓటు వివరాలు డిజిటలైజ్ అయ్యాయా? ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ✅ SIR Form Submission Status ఎలా చెక్ చేయాలి ✅ "Your Form Has Already Been Submitted" అంటే ఏమిటి? ✅ 2026 ఓటరు జాబితాలో మీ పేరు ఎలా వెతకాలి? ✅ Polling Station Wise Voter List PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ✅ అధికారిక ECI లింకులు & పూర్తి గైడ్ 📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి: 🔗 https://studybizz.com/schemes/voter-list-sir-form-submission-status-2026/ 📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రతి ఓటరికి తప్పకుండా షేర్ చేయండి.

  • 11 июл.1 6762из APGovtSchemes

    🗳 మిగిలింది 4 రోజులే - SIR 2026: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – పూర్తి గైడ్ మీకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదా? ఎలా నింపాలి? ఎవరికి ఇవ్వాలి? 2002 ఓటర్ల జాబితా ఎలా చూడాలి? BLO వివరాలు ఎలా తెలుసుకోవాలి? గడువు ఎప్పుడు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలతో పూర్తి తెలుగు గైడ్ సిద్ధంగా ఉంది. ✅ ఎన్యూమరేషన్ ఫారం ఎలా పొందాలి? ✅ ఫారం ఎలా నింపాలి? ✅ BLOను ఎలా సంప్రదించాలి? ✅ అవసరమైన వివరాలు ✅ ముఖ్య సూచనలు & FAQs ✅ అధికారిక లింకులు 📖 పూర్తి కథనం ఇక్కడ చదవండి: 👉 https://studybizz.com/schemes/sir-voter-list-special-intensive-revision-2026/ 📢 ప్రతి ఓటరికి ఉపయోగపడే సమాచారం. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, WhatsApp & Telegram గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.

  • 8 июл.1 896из APGovtSchemes

    🚨 నేటి నుంచే సదరం (SADAREM) స్లాట్ల బుకింగ్ ప్రారంభం! ✅ 📌 జులై 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు 📌 AP Seva Portal, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా Mana Mitra WhatsApp ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 📌 అసెస్‌మెంట్ ఫలితంపై అసంతృప్తి ఉంటే 2 సార్లు అప్పీల్ అవకాశం. పూర్తి వివరాలు, స్లాట్ బుకింగ్ విధానం, అవసరమైన సమాచారం ఇక్కడ చదవండి 👇 https://studybizz.com/schemes/sadarem-certificate-2026-slot-booking-july/ 📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

  • 27 июн.2 14714из APGovtSchemes

    🚨 ఏపీలో పిల్లలకు శుభవార్త! అర్హులైన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం 2026 కింద నెలకు రూ.4,000 ఆర్థిక సాయం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ✅ ప్రతి నెల రూ.4,000 ✅ ప్రతి 6 నెలలకు రూ.24,000 బ్యాంక్ ఖాతాలో జమ ✅ 18 ఏళ్ల వరకు ఆర్థిక సహాయం ✅ అనాథలు, తండ్రి లేదా తల్లిని కోల్పోయిన పిల్లలు, ఇతర అర్హులైన చిన్నారులకు వర్తింపు 📄 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇 https://studybizz.com/schemes/ap-mission-vatsalya-scheme-2026/ ఈ సమాచారం అర్హులైన కుటుంబాలకు తప్పకుండా షేర్ చేయండి. 🙏

  • 11 июн.2 57021из APGovtSchemes

    🎓🌍 ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించేలా కొత్త పథకాన్ని తీసుకురానుంది. ✅ అన్ని వర్గాల పేద విద్యార్థులకు వర్తింపు ✅ విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం ✅ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన పథకం అర్హతలు, ప్రయోజనాలు, తాజా వివరాలు తెలుసుకోండి 👇 🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/ap-overseas-vidya-nidhi-scheme-2026/ 📢 విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి!

  • 11 июн.2 31011из APGovtSchemes

    🎓 ₹విద్యార్థులకు గుడ్ న్యూస్ - సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ AICTE SWANATH Scholarship 2026 కింద అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అందించనున్నారు. ✅ అనాథ విద్యార్థులు ✅ కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు ✅ అమర జవాన్ల పిల్లలు ✅ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు 📌 కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. 💰 స్కాలర్‌షిప్ మొత్తం: రూ.50,000 👨‍🎓 మొత్తం స్కాలర్‌షిప్‌లు: 2,000 📅 చివరి తేదీ: 31 అక్టోబర్ 2026 👉 పూర్తి అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి: 🔗https://studybizz.com/schemes/aicte-swanath-scholarship-2026-apply-online-telugu/ 📢 ఈ సమాచారం మీ స్నేహితులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో తప్పకుండా షేర్ చేయండి!

  • 9 июн.2 0002из APGovtSchemes

    🏪 ఏపీలో 1,000 మినీ మార్టులు.. తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీ మార్టులను ఏర్పాటు చేయనుంది. NCCF సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ మార్టుల్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. 🍚 రేషన్ షాపుల్లో త్వరలో స్టీమ్ రైస్ 🛒 1,000 మినీ మార్టుల ఏర్పాటు 💰 తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు 📱 డిజిటల్ రూపాయి (CBDC) వాలెట్ పైలట్ ప్రాజెక్ట్ 🏠 వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్ 👉 పూర్తి వివరాల కోసం: https://studybizz.com/schemes/ap-1000-mini-marts-low-price-essential-goods-ration-shops/ 📢 తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. https://t.me/apgovtschemes

  • 1 июн.2 43222из APGovtSchemes

    🧘‍♂️ వాట్సాప్‌లో "Hi" మెసేజ్ చేస్తే చాలు.. యోగా వీడియోలు మీ మొబైల్‌లోకి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉచితంగా యోగా వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 📱 WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపితే: ✅ 90 యోగా వీడియోలు ✅ 21 వ్యాధులకు ప్రత్యేక యోగా మార్గదర్శకాలు ✅ యోగాపై అపోహలను తొలగించే వీడియోలు జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. 👉 వాట్సాప్ నెంబర్ & పూర్తి వివరాల కోసం: 🔗https://studybizz.com/schemes/whatsapp-yoga-videos-ap-government-yoga-day-2026/ 📢 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

  • 25 мая2 70323из APGovtSchemes

    🙏 తిరుమల తరహా విధానం ఇప్పుడు మరో 7 ప్రధాన ఆలయాల్లో అమలు! భక్తులకు ఉచిత దర్శనం, వసతి, భోజనం కల్పిస్తూ వాలంటీర్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తోంది ఏపీ దేవాదాయశాఖ. 📌 శ్రీశైలం, అన్నవరం, దుర్గమ్మ, శ్రీకాళహస్తి, సింహాచలం సహా ప్రముఖ ఆలయాల్లో సేవ చేసే ఛాన్స్! ✅ ఎలా నమోదు చేసుకోవాలి? ✅ వాలంటీర్లకు లభించే సౌకర్యాలు పూర్తి వివరాలు ఇక్కడ 👇 https://studybizz.com/schemes/ap-temple-volunteer-registration-free-darshan-accommodation/

  • 25 мая2 73035из APGovtSchemes

    🚨ఎలాంటి పూచీకత్తు లేకుండా డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పుడు రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందే అవకాశం 🔥 ✅ దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద రుణాలు ✅ కొత్త వ్యాపారాలకు కూడా అవకాశం ✅ ఫుడ్ ప్రాసెసింగ్, నర్సరీలు, తేనె ఉత్పత్తి, మునగ, పుట్టగొడుగుల సాగు తదితర యూనిట్లకు రుణం పూర్తి వివరాలు ఇక్కడ 👇 https://studybizz.com/schemes/dwcra-women-loan-scheme-2026/ 📲 తాజా ప్రభుత్వ పథకాలు & ఉద్యోగ సమాచారం కోసం జాయిన్ అవ్వండి https://t.me/apgovtschemes

  • 22 мая2 5213из APGovtSchemes

    📢 తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026-27 తల్లికి వందనం పథకంలో మీకు అర్హత ఉందా లేదా ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో ఒకే క్లిక్‌లో చెక్ చేసుకోవచ్చు ✅ కింది వెబ్ లింక్‌లో పూర్తి అర్హత వివరాలు, స్టేటస్ చెక్ చేసే విధానం, అధికారిక డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉన్నాయి 👇 🔗 https://studybizz.com/schemes/talliki-vandanam-status-check-2026-eligibility-check-ap/ 💰 ప్రతి విద్యార్థికి ₹15,000 ఆర్థిక సహాయం 🏫 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు వర్తింపు 📲 Aadhaar OTP ద్వారా సులభంగా Eligibility Check 🔔 తాజా ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్స్ & ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి. https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

  • 20 мая2 0101из APGovtSchemes

    🏅 క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్..!రాష్ట్ర క్రీడా పాఠశాలలో అడ్మిషన్లు 2026-27 వైఎస్సార్ కడప జిల్లా పుట్లంపల్లిలోని AP State Sports School లో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం. 📌 4-6 తరగతులు: జిల్లా & రాష్ట్ర స్థాయి ఎంపికలు 📌 7-9 తరగతులు: రాష్ట్ర స్థాయి ఎంపికలు మాత్రమే 📌 హాస్టల్ + ప్రొఫెషనల్ క్రీడా శిక్షణ 📅 దరఖాస్తుల చివరి తేదీ: వచ్చే నెల 2 👉 పూర్తి వివరాలు & అప్లై లింక్: https://studybizz.com/schemes/ap-state-sports-school-admissions-2026-27/ 📢 ఈ సమాచారం క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 20 мая1 7002из APGovtSchemes

    🐟 అకౌంట్లలోకి రూ.20,000 జమ కాలేదా? ఇలా చెక్ చేసుకోండి! ఏపీ ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ.20,000 చొప్పున జమ చేసింది. మీ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఏ డాక్యుమెంట్లు అవసరం? హెల్ప్‌లైన్ నంబర్లు ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ 👇 🔗https://studybizz.com/schemes/matsyakarula-sevalo-rs-20000-not-credited-what-to-do/ ✅ మీ NPCI Mapping యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి 👇 https://studybizz.com/Aadhar-NPCI-linking

  • 18 мая1 90032из APGovtSchemes

    💥 ఏపీలో కొత్త కళ్యాణలక్ష్మి పథకం 2026 💥 డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి పావలా వడ్డీకే రూ.1 లక్ష వరకు రుణం ..! 👰💰 ✅ అర్హతలు ✅ దరఖాస్తు విధానం ✅ అవసరమైన పత్రాలు ✅ డ్వాక్రా మహిళలకు భారీ ఊరట పూర్తి వివరాలు ఇక్కడ 👇 https://studybizz.com/schemes/ap-kalyana-lakshmi-scheme-marriage-loan-details-eligibility-application-process/ 📢 మీ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల వారికి తప్పకుండా షేర్ చేయండి.

AP SACHIVALAYAM UPDATES — tgindex