tgindex
STUDYBIZZ JOBS & EDUCATION - AP

STUDYBIZZ JOBS & EDUCATION - AP

Статистика

Exclusive channel for Andhra Pradesh Jobs and Education! https://t.me/AndhraPradeshJobs This AP Jobs group is created by studybizz.com. ఇది నిరుద్యోగుల కొరకు ఏర్పాటు చేసినటువంటి గ్రూప్. మీ స్నేహితులను కూడా గ్రూప్ లో ఆడ్ చేయండి! #APJOBS #APEDUCATION

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
1
Всего постов
21
Тип
открытый
Язык
te
Категория
Видео (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
15 237
−17 за 3 дн.
Сутки
−6
−0,04%
Неделя
 
Месяц
 
Просмотров на пост
3 145
21 постов
Вовлечённость
20,6%
к подписчикам
Постов в день
0,1
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
283
1/48двое суток
324
1/72трое суток
349

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 7 авг.2 01926

    🚨 IOB Local Bank Officer (LBO) Recruitment 2026 Notification Released! 🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో Local Bank Officer (JMGS-I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 250 🎓 అర్హత: Any Graduate 💰 జీతం: ₹48,480 – ₹85,920 📅 దరఖాస్తు ప్రారంభం: 08-08-2026 ⏰ చివరి తేదీ: 24-08-2026 ✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు Apply Online లింక్ కోసం క్రింది బ్లాగ్‌ను చూడండి. 🔗https://studybizz.com/jobs/iob-local-bank-officer-lbo-recruitment-2026/ 📢 ప్రభుత్వ & బ్యాంకింగ్ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

  • 7 авг.1 9152

    🚨 IOB Local Bank Officer (LBO) Recruitment 2026 Notification Released! 🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో Local Bank Officer (JMGS-I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 250 🎓 అర్హత: Any Graduate 💰 జీతం: ₹48,480 – ₹85,920 📅 దరఖాస్తు ప్రారంభం: 08-08-2026 ⏰ చివరి తేదీ: 24-08-2026 ✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు Apply Online లింక్ కోసం క్రింది బ్లాగ్‌ను చూడండి. 🔗https://studybizz.com/jobs/iob-local-bank-officer-lbo-recruitment-2026/ 📢 ప్రభుత్వ & బ్యాంకింగ్ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

  • 7 авг.2 0395

    🚨 SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల! 🏦 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో Junior Associate (Customer Support & Sales) పోస్టుల భర్తీకి 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలతో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 1,538 🎓 అర్హత: Any Graduate 👤 వయస్సు: 20–28 సంవత్సరాలు 💰 జీతం: ₹24,050 – ₹64,480 📅 దరఖాస్తు ప్రారంభం: 07 ఆగస్టు 2026 ⏰ చివరి తేదీ: 27 ఆగస్టు 2026 ✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు అప్లై లింక్ కోసం👇 https://studybizz.com/jobs/sbi-clerk-recruitment-2026/ 📢 బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 6 авг.2 23015

    🏦 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు..! 📢 Bank of Baroda SO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ✅ మొత్తం పోస్టులు: 206 📅 దరఖాస్తు ప్రారంభం: 06 ఆగస్టు 2026 ⏳ చివరి తేదీ: 26 ఆగస్టు 2026 💼 పోస్టులు: Specialist Officer (SO) – వివిధ విభాగాలు 💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు & శాశ్వత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం అర్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, పోస్టుల వివరాలు మరియు Apply Online లింక్ కోసం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇 🔗https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2026/ 📲 ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ & ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

  • 31 июл.3 49621

    📢 నవోదయ అడ్మిషన్లు 2027-28 – గడువు పొడిగింపు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించారు. 📌 ముఖ్య వివరాలు: ✅ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2026 📝 ప్రవేశ పరీక్ష: నవంబర్ 28, 2026 ⏰ పరీక్ష సమయం: 2 గంటలు 💯 మొత్తం మార్కులు: 100 🎓 ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం అందించబడుతుంది. 📖 అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 👇 🔗https://studybizz.com/education/jnvst-2027-class-6-admission-notification/ 📲 విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.

  • 30 июл.3 29312

    🚀 HAL DT & MT Recruitment 2026 Notification Out! Hindustan Aeronautics Limited (HAL) has released the HAL DT & MT Recruitment 2026 notification for 120 Design Trainee (DT) & Management Trainee (MT) posts. 📌 Total Vacancies: 120 👨‍💻 Posts: Design Trainee (DT) & Management Trainee (MT) 🎓 Qualification: B.E./B.Tech with required marks 💰 Salary: ₹50,000 – ₹1,60,000 (Grade-II after absorption) 🗓 Apply Online: 29 July 2026 ⏰ Last Date: 14 August 2026 (2:00 PM) 👉 Check complete notification, eligibility, vacancies, exam pattern, salary, important dates, and apply online here: 🔗 https://studybizz.com/jobs/hal-dt-and-mt-recruitment-2026/ 📢 Share this update with engineering graduates and job aspirants preparing for PSU recruitments.

  • 30 июл.2 9153

    🚨 BPCL Non-Management Recruitment 2026 Notification Released! Bharat Petroleum Corporation Limited (BPCL) has announced 154 Non-Management vacancies for Technician & Operator posts. 📌 Post Names: • Process Technician (Chemical) • Process Operator (Chemical) • Technician (Mechanical) • Technician (Electrical) 🎓 Qualification: Diploma in Relevant Engineering + Required Experience/Apprenticeship 💰 Salary: ₹26,500 – ₹34,000 (NG-2 Grade) 🎯 Age Limit: 18–25 Years (as on 01.07.2026) 👉 Read the complete notification, eligibility, exam pattern, vacancy details, and application process here: 🔗 https://studybizz.com/jobs/bpcl-non-management-recruitment-2026/ 📢 Share this with your friends preparing for PSU & Government Jobs!

  • 29 июл.2 88019

    🚨 AP నిరుద్యోగులకు భారీ శుభవార్త! 📢 మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు ✅ 1వ దశ: 1,523 అధ్యాపక పోస్టులు – నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల 📅 2వ దశ: 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ 👮 3వ దశ: 2,388 పోస్టులు (వీటిలో 2,225 హోంశాఖ పోస్టులు) 📅 4వ దశ: 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ 🗓 అన్ని శాఖల ఖాళీల పూర్తి వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచనున్నారు.

  • 27 июл.3 4918

    🚨 బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! - IBPS Clerk Recruitment 2026 Notification విడుదల! 🏦 ✅ Post: Customer Service Associate (CSA) / Clerk 🎓 Qualification: Any Graduate 💰 Salary: ₹24,050 – ₹64,480 📅 Apply Online: 01 August – 21 August 2026 📝 Prelims Exam: 10 & 11 October 2026 📖 Mains Exam: 27 December 2026 📌 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, జీతం, అప్లై చేసే విధానం వంటి అన్ని వివరాలను ఇక్కడ చదవండి 👇 🔗 https://studybizz.com/jobs/ibps-clerk-recruitment-2026/ 📢 బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్‌కు వెంటనే షేర్ చేయండి!

  • 26 июл.3 67313

    📢 AP TET 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ✅ పరీక్షలు: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16, 2026 వరకు 🕘 రెండు షిఫ్టుల్లో పరీక్షలు 📋 పేపర్ వారీ తేదీలు & టైమింగ్స్ మీ పరీక్ష తేదీ, షిఫ్ట్, పేపర్ వివరాలను వెంటనే చెక్ చేసుకోండి. 👉 పూర్తి వివరాలు ఇక్కడ: 🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-exam-schedule/ 📲 AP TET 2026కి సిద్ధమవుతున్న మీ స్నేహితులు, గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.

  • 24 июл.4 3434

    🎓 SBI Platinum Jubilee Asha Scholarship 2026–27 విద్యార్థులకు శుభవార్త! 📢 ఎస్‌బీఐ ఫౌండేషన్ నుంచి రూ.15,000 నుంచి రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందే అవకాశం. ✅ 25,000+ మంది విద్యార్థులకు అవకాశం ✅ రూ.100 కోట్ల బడ్జెట్ ✅ School, UG, PG & Professional Course విద్యార్థులకు వర్తింపు 📅 చివరి తేదీ: 04 సెప్టెంబర్ 2026 అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇 🔗 https://studybizz.com/schemes/sbi-asha-scholarship-2026-apply-online/ ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, విద్యార్థులతో తప్పకుండా షేర్ చేయండి. 📚

  • 20 июл.4 74949

    🚨 SVIMS Recruitment 2026 Notification విడుదల – మొత్తం 303 ప్రభుత్వ ఉద్యోగాలు! 🏥 శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి Staff Nurse, Paramedical & Non-Paramedical విభాగాల్లో 303 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 📌 ముఖ్యాంశాలు: ✅ మొత్తం పోస్టులు: 303 ✅ పోస్టులు: Staff Nurse, Paramedical & Non-Paramedical ✅ అర్హతలు: 10th, Inter, ITI, Diploma, GNM, B.Sc Nursing, Degree, Pharmacy, PG ✅ వయస్సు: 18–42 సంవత్సరాలు ✅ జీతం: ₹28,280 – ₹1,40,540 📖 పూర్తి వివరాలు & Apply Link: 👉 https://studybizz.com/jobs/svims-recruitment-2026-303-staff-nurse-paramedical-posts/

  • 20 июл.3 63422

    🚨 GATE 2027 నోటిఫికేషన్ విడుదలైంది! ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్ & ఆర్ట్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్! 📢 GATE 2027 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ✨ ఈసారి Robotics & Automation (RA) అనే కొత్త పేపర్‌ను కూడా ప్రవేశపెట్టారు. 📌 పూర్తి నోటిఫికేషన్, అర్హత, అప్లికేషన్ ఫీజు, పరీక్ష తేదీలు, సిలబస్, ఎలా అప్లై చేయాలి వంటి అన్ని వివరాలు ఇక్కడ చూడండి👇 🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/education/gate-2027-notification/ 📲 ఈ సమాచారాన్ని GATE 2027కి సిద్ధమవుతున్న మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి!

  • 20 июл.3 6902

    🚨 WCL Recruitment 2026 Notification Released! Western Coalfields Limited (WCL) has invited online applications for 444 vacancies of Mining Sirdar and Assistant Foreman/Electrical Supervisor. 📌 Organization: Western Coalfields Limited (WCL) 📌 Total Vacancies: 444 Posts 📌 Posts: Mining Sirdar & Assistant Foreman/Electrical Supervisor 📌 Application Mode: Online 📌 Online Applications: 20 July 2026 to 10 August 2026 📌 Selection Process: CBT, Document Verification & Medical Examination ✅ Check complete notification, eligibility, vacancy details, age limit, application fee, selection process, important dates, and apply online from the link below. 👉https://studybizz.com/jobs/wcl-recruitment-2026/ 📢 Share this update with friends preparing for Government & PSU Jobs.

  • 18 июл.3 685210

    🚨 NICL Assistant Recruitment 2026 Notification Released! National Insurance Company Limited (NICL) has announced 500 Assistant (Class III) vacancies across India. 📌 Post: Assistant 🎓 Qualification: Any Graduate 💰 Basic Pay: ₹36,290/- 📅 Apply Online: 18 July – 07 August 2026 📝 Prelims Exam: 27 August 2026 📖 Mains Exam: 30 October 2026 Check complete details including eligibility, age limit, application fee, selection process, salary, exam pattern, and direct apply link. 👉 https://studybizz.com/jobs/nicl-assistant-recruitment-2026/ 📢 Share this update with friends preparing for Government Jobs!

  • 16 июл.4 37239

    🎓 ఇంటర్ పూర్తి చేసిన బాలికలకు 1,50,000 వరకు స్కాలర్షిప్! - Kotak Kanya Scholarship 2026-27 ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ప్రతి సంవత్సరం రూ.1,50,000 వరకు స్కాలర్షిప్! ✅ ఇంటర్‌లో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ✅ కుటుంబ వార్షిక ఆదాయం: రూ.6 లక్షల లోపు ✅ Engineering, MBBS, BDS, B.Pharmacy, Nursing, LLB, Architecture, Design తదితర ప్రొఫెషనల్ కోర్సులకు వర్తింపు ✅ కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ 📅 దరఖాస్తు చివరి తేదీ: 20 ఆగస్టు 2026 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, Apply Online లింక్ మరియు పూర్తి వివరాల కోసం 👇 🔗 https://studybizz.com/schemes/kotak-kanya-scholarship-2026-27-telugu-apply-online/ 📢 ఈ సమాచారం అర్హులైన విద్యార్థినులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 16 июл.3 37122из APGovtSchemes

    🚨 ఇంటర్‌తో పాటు FREE IIT-JEE & NEET కోచింగ్ పొందే అద్భుత అవకాశం 🏫 APSWREIS Excellence Centres Admissions 2026 ప్రారంభమయ్యాయి. ✅ ఉచిత ఇంటర్ విద్య ✅ FREE IIT-JEE & NEET Coaching ✅ ఉచిత హాస్టల్ & భోజనం ✅ ఉచిత స్టడీ మెటీరియల్ ✅ నిపుణులైన ఫ్యాకల్టీ ✅ మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోట సెంటర్లలో అడ్మిషన్లు 📌 అర్హత: 🔹 10వ తరగతిలో 85%+ మార్కులు (ఇంటర్ ఫస్ట్ ఇయర్) 🔹 ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 75%+ మార్కులు (సెకండ్ ఇయర్) 📅 దరఖాస్తుల గడువు: జూలై 30 👉 పూర్తి అర్హతలు, సీట్లు, రిజర్వేషన్, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు తెలుసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి. 🔗 https://studybizz.com/schemes/ap-free-iit-jee-neet-coaching-2026/ 📲 మీ స్నేహితులు, విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి.

  • 15 июл.3 3184

    🚨 NFR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల! 🚆 నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR)లో 6777 Act Apprentice పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ✅ మొత్తం పోస్టులు: 6777 🎓 అర్హత: 10వ తరగతి (50% మార్కులు) + ITI (NCVT/SCVT) లేదా 12వ సైన్స్ (PCB) (MLT ట్రేడ్‌కు) 💰 స్టైపెండ్: ₹9,600 – ₹11,040 నెలకు 🎯 ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా (రాత పరీక్ష లేదు) 📅 దరఖాస్తు ప్రారంభం: 20 జూలై 2026 ⏳ చివరి తేదీ: 19 ఆగస్టు 2026 అర్హత, వయోపరిమితి, ట్రేడ్ వారీ ఖాళీలు, ఎంపిక విధానం, పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలను ఇక్కడ చూడండి👇 👉 https://studybizz.com/jobs/nfr-apprentice-recruitment-2026/ 📢 ప్రభుత్వ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి మరియు ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

  • 14 июл.3 46726

    🚨 పరీక్ష లేకుండా IOCLలో భారీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) Panipat Refineryలో 1450 Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ✅ మొత్తం పోస్టులు: 1450 🎓 అర్హత: 12వ తరగతి / ITI / Diploma / B.A. / B.Com. / B.Sc. 💰 దరఖాస్తు ఫీజు: లేదు 📝 ఎంపిక: మెరిట్ ఆధారంగా (పరీక్ష లేదు) 📅 చివరి తేదీ: 12 ఆగస్టు 2026 అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు డైరెక్ట్ అప్లై లింక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇 🔗 https://studybizz.com/jobs/iocl-panipat-refinery-apprentice-recruitment-2026/ 📲 ఉద్యోగాల తాజా అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.

STUDYBIZZ JOBS & EDUCATION - AP — tgindex