tgindex
Naa రాతలు... 🖋️

Naa రాతలు... 🖋️

Статистика
Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
2
Всего постов
22
Тип
открытый
Язык
te
В каталоге с
13 авг.
Подписчики
1 086
−1 за 5 дн.
Сутки
−1
−0,09%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 100
19 постов
Вовлечённость
101,3%
к подписчикам
Постов в день
0,3
всего 22
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
161
1/48двое суток
184
1/72трое суток
198

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • HBD babu 🩷❣️

  • Happy friendship day all of you 😊 #jenny #Umm #Nawin #Hutch #Rajesh garu #Never broken #keshav #Sarath #harsha #Sinchan #nobi #dhruva hyper #pavani Akka #mk rock #Nani #vamsi #Ajay #lazy #Local #master #simi #vippu #PG #Rocky frndu Inka konni names vundali gurthu ratle 🥲🥲

  • 🙏

  • మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలగటం అనేది , అసలైన maturity..💯

  • 25 июл.1 10511

    కొంత మంది లా కోరుకున్నవి వెంటనే రావు మనకి! చిన్న ఆనందానికి కూడా , పెద్ద యుద్ధమే చేసే జాతకం నాది...🚶‍♀😒

  • 24 июл.1 087101

    😑

  • 22 июл.1 230121

    చిన్నపుడు ఎం చదువుతున్నావు అని అడిగే ప్రశ్న కి వేగంగా వచ్చిన సమాధానం , పెద్దయ్యాక ఎంచేస్తున్నవ్ అనే ప్రశ్నకి వచ్చే సమాధానం అంత త్వరగా రాదు...👍😕

  • Naa రాతలు... 🖋️ pinned «నేటి లవ్ లు అన్ని, లావాదేవీలు మీద ఆధారపడి వుంటున్నాయి..🫩🚶»

  • 21 июл.1 21171

    నేటి లవ్ లు అన్ని, లావాదేవీలు మీద ఆధారపడి వుంటున్నాయి..🫩🚶

  • 20 июл.1 2098

    నిన్ను కోల్పోవటం ఇష్టంలేని వాళ్ళు మాత్రమే, నీ వాళ్ళు అవుతారు..

  • 17 июл.1 3896

    без подписи

  • 15 июл.1 37516

    అవసరం లేనిదే , మన మీద ఆప్యాయతలు చూపించరు..😑

  • 14 июл.1 447141

    కాలక్షేపానికి కబుర్లు చెప్పే వాళ్ళు ఎందరో వుంటారు కానీ, కష్ట సమయంలో తోడు ఉండేవాళ్లే మన వాళ్ళు అవుతారు... 🚶‍♀

  • 13 июл.1 41171

    ఎదుటివాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో, అని బెంగ పడేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ రోజుల్లో...😏

  • 11 июл.1 3656

    ఈ రోజుల్లో అహంకారులుకే, అన్ని మర్యాదలు దక్కుతాయి....💯

  • 10 июл.1 420161

    సంతోషం లో సాగిపోయే చదువులు కానీ ! డిగ్రీలు చేతికి వచ్చాకే, అసలు దిగులు మొదలవుతుంది....😐

  • 8 июл.1 51639

    Any Naa రాతలు channel fans here ?? 🫠😼

  • 4 июл.1 681172

    జీవితంలో దరిద్రం ఉందో లేక, దరిద్రంలో జీవితం ఉందో తెలియట్లేదు..😐