tgindex

🌅 Truth and Faith in Telugu

Статистика

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents. యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
3
Всего постов
22
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 363
−1 за 5 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 092
21 постов
Вовлечённость
32,5%
к подписчикам
Постов в день
0,4
всего 22
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
308
1/48двое суток
352
1/72трое суток
380

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • Describe image

  • కష్టపడే వాడు ఎన్నడు పతనం చెందదు

  • కొన్నింటిని పట్టుకోవడం తేలికే వదులుకోవడం కష్టం కొన్నింటిని వదులుకోవడం తేలికే కానీ పట్టుకోవడం కష్టం

  • నీకు గెలుపు కావాలి కానీ దానికి సాధన కావాలి అది నిరంతరం కొనసాగాలి

  • నిరాశ కరిగిపోవాలి నమ్మకం పెరిగిపోవాలి గెలిచే వాడు ఆగిపోదు ఓడిన వాడు ఆగిపోదు నమ్మకం ఉంటే.

  • గాయాలు , జ్ఞాపకాలు ,అనుభవాలు , అనుభూతులు ఇవేవీ లేని జీవితాలు ఉండవు యీ విశ్వం లో

  • 10 авг.1 2834

    పడుకునే ప్రతీ ఓడి కి కల వస్తుంది కానీ యీ విశ్వం అలాంటి వారికి విలువ ఇయ్యదు కల వాస్తవం చెందించే వారికే విలువను ఇస్తుంది

  • అహంకారం కూడా విషం లాంటిదే

  • నీ పక్క వారి జీవితం లోని కి తొంగి తొంగి చూస్తావు మరి నీ లోనికి ఎందుకు ఇసుమంతైనా చూడవు

  • ఎదుట వారిని ఓడించడంపై కాదు నువ్వు శ్రద్ధ పెట్టాల్సింది నువ్వు గెలవడం పై పెట్టు

  • ఏడు కాసేపు కానీ ఏడుస్తూనే కూర్చో కు హృదయం దృఢం చేసుకో రేపటి భవిష్యత్ కోసం

  • 5 авг.1 1415

    కోల్పోవడం తేలికే పొందడం కష్టం అర్ధం చేసుకోవడం కష్టం అపార్థం చేసుకోవడం తేలిక

  • 4 авг.2 3629

    మౌనం చాలా గొప్పది అది మన అంతరంగాన్ని శుభ్రం చేయడం తో పాటు మన విలువను ఇతరులు తెలుసుకునేలా చేస్తుంది

  • 2 авг.1 4504

    నిన్ను నువ్వు గమనిస్తే నిన్ను నువ్వు సరిచేసుకుంటావు

  • 31 июл.1 6848

    ఏది మారాలన్న ముందు నీలో మార్పు రావాలి

  • 30 июл.1 7629

    గెలుపు పయనంలో నిరాశ వేధించకుండా ఉండాలంటే నిరంతర సాధన కొనసాగించాలి

  • 29 июл.1 8065

    నీ మాటకు విలువ లేకుంటే మౌనంగా ఉండడమే మేలు దూరంగా ఉండడమే మేలు

  • 29 июл.1 7475

    జ్ఞాపకాల గాయాలకు ఔషధం వ్యాపకాలు మాత్రమే

  • 29 июл.1 6944

    జీవిత ప్రవాహంలో కష్ట సుఖాలు అనే తరంగాలు అత్యంత సహజం అవి ఎలా ఉన్నా సరే ప్రవాహం ముందుకు సాగుతూనే ఉంటుంది

  • 28 июл.1 6085

    ప్రశ్నించు , పరిశీలించు ఇవే నీ వికాసానికి హేతువులు