APPSC Daily Current updates.
СтатистикаAPPSC daily current affairs update. Every day you can #learn something new.
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 9
- Всего постов
- 28
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 243
- 1/48двое суток
- 278
- 1/72трое суток
- 300
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
Correct Answer: C Ladakh India’s first high-altitude wildlife safari will be launched in Ladakh, offering guided jeep safaris and birdwatching trails across its breathtaking Himalayan landscape. Home to the country’s largest snow leopard population, the initiative promotes responsible eco-tourism. What makes it unique is its community-led approach, where local residents will play a key role as guides and conservation partners, creating sustainable livelihoods alongside wildlife conservation.
ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్ర స్థాయి పరిశీలనల) కోసం 10 రూపాయలు మరియు 20 రూపాయల 'ఒక బిలియన్' పాలిమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2025-26లో భారతదేశం 3.92 ట్రిలియన్ డాలర్ల నామినల్ జీడీపీని (Nominal GDP) సాధించి, ప్రపంచంలోనే 6 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. (IMF ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం)
కొలంబియాలో భూకంపం బీభత్సం.. 47 మంది మృతి! కొలంబియాలో సోమవారం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలగా.. ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చొకో రీజియన్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మర్ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రకంపనలు పొరుగున ఉన్న ఈక్వెడార్‌లోనూ నమోదయ్యాయి.
без подписи
без подписи
без подписи
без подписи
ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొత్త లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల కేటాయింపు (Allotment of Persons) పురోగతిని సమీక్షిస్తారు. శాఖల వారీగా పోస్టుల ఏర్పాటు (Organization of Posts)పై జారీ చేసిన G.O.ల స్థితిని పరిశీలిస్తారు. డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ (DSL) మరియు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ (FSL) ప్రచురణపై చర్చ ఉంటుంది. అవసరమైతే పోస్టుల పునర్వ్యవస్థీకరణ (Reorganization) ప్రతిపాదనలను పరిశీలిస్తారు. కొత్త రోస్టర్ల (Fresh Rosters) ప్రారంభంపై చర్చ ఉంటుంది. G.O.Ms.No.77లో అవసరమైన సవరణలను పరిశీలిస్తారు. APPSC మరియు ఇతర నియామక సంస్థలకు ఇండెంట్లు (ఖాళీల ప్రతిపాదనలు) పంపే అంశం సమావేశంలో ముఖ్య అజెండాగా ఉంది. 2026–27 ప్యానెల్ ఇయర్‌కు eDPC ప్రక్రియపై కూడా సమీక్ష జరుగుతుంది.
без подписи
без подписи
BREAKING NEWS కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. విద్యార్థుల ఆందోళనతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
без подписи
без подписи
Exams lo questions quality chudandi , మీకు నచ్చితే మీ friends ki కూడా exams suggest చేయండి