Political Punch
СтатистикаBOYCOTT EVM 👉 "కడుపు అన్నం తినే వాడు అయితే ఇకా నుంచి ఓటు వేయటానికి వెళ్ళనా అవసరం లేదు...
- Последний пост
- 13 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 32
- 1/48двое суток
- 36
- 1/72трое суток
- 39
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
ఆత్మ కథల పేపర్ తో మాట్లాడిన ఆత్మ....
без подписи
అర్థరాత్రి Toilet కి కూడా పెళ్ళాం నీ తోడు తీసుకు వెళ్ళే వెదవలు..వీళ్ళకి అంత ధైర్యం ఉంటే సింగిల్ గా పొట్టి చేసేవాళ్ళు గా...
ఎలా పుట్టారు రా బాబు....నోరు తెరిస్తే అబద్ధాలు...అబద్ధాలు....
без подписи
నోరు తెరిస్తే అబద్ధాలు..... ఒక్క రోజు అబద్దం చెప్పకపోయినా... గుండె ఆగి పోతాడు ఏమో.... నోట్ : > ఆ రోజు పేపర్👇👇👇
అరె మీది జనసేనా పార్టీనా లేదా కామసేనా పార్టీనా ఇలా ఎంత మందికి మోసం చేస్తారురా 🙄... మహిళపై జనసేన జెడ్పీటీసీ దాష్టీకం తనపై జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు దాడి ఫొటోలు విడుదల చేసిన బాధితురాలు ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని తనని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న భీమవరానికి చెందిన మద్దాల విజయలక్ష్మి ప్రస్తుతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోతున్న మహిళ తనను శారీరకంగా వాడుకుని రూ.10 లక్షల నగదు, బంగారం తీసుకొని మోసం చేశాడని ఆగ్రహం అతని కోసం ఇతర అమ్మాయిలను ట్రాప్ చేయాలని సూచిస్తున్నాడని వీడియో విడుదల తనకు న్యాయం చేయాలంటున్న బాధితురాలు విజయలక్ష్మి ఆవేదన..
జగన్ నీ జైలు కి పంపటం లో ఇంట్లో నుండే చక్రం తిప్పిన తల్లి కూతుర్లు.. పదవి దాహం ఇది ఇప్పటికీ ఇప్పటి ది కాదు ysr చనిపోయిన తరువాతే బయట శత్రువులు తో చేతులు కలిపారా... ఆస్తులు పంచారు..అంటే ... జగన్ పేరు వున్న ఆస్తులు ఒక్కటే ED ATTACH చేసింది,షర్మిల పేరు పై ఉన్న ఆస్తులు ATTACH చేయలేదు గా...అంటే ,ఇంట్లో ఉండే చక్రం తిప్పారు.. రెండు ఏళ్ళు జైలు లో వుంటే పొట్టి కి అనర్వుడు..అప్పుడు మనమే దిక్కు అని తల్లి కూతుళ్ళ ఆలోచనా..??
без подписи
без подписи
జనం నీ దోచుకునే ఏ నాయకుడు కి ఇంటి గొడవలు ఉండవు...!!
హక్కు ఉంటే కోర్టు కి వెళ్ళాలి... ధర్మ గా తీసుకునేది అయితే,ఇంట్లో మాట్లాడుకోవాలి... జనం సమస్యలు లేనట్టు... రోజు జనం కి పనికిమాలిన పంచాయతీ లు అవసరమా....ఇంట్లో సమస్య నే పరిష్కారం చేయలేని నువు ఒక్క తల్లి వా..??
без подписи
ఆంధ్ర గిరిజన ప్రాంతాల్లో మావోయిస్ట్లు ప్రాభల్యం ఉన్న అత్యధిక ప్రాంతాల్లో 1087 KM మేర రోడ్లు కనెక్టివిటీ పెంచి కూంబిక్ పార్టీస్ కి మార్గం సుమగం చేసి లెఫ్ట్ వింగ్ ఎక్ట్రీమిజం పూర్తిగా తగ్గిపోటానికి బాటలు పడింది జగన్ పాలనలో .. జగన్ మీకులా ఒక రోడ్డు వేసి ప్రచారం చేసుకునే టైప్ కాదు
కెన్యాలో వింత ఘటన: నకిలీ లాయర్ సంచలనం... చదువు లేకపోయినా తెలివితేటలతో న్యాయస్థానాన్నే ఆశ్చర్యపరిచిన వ్యక్తి కథ ఇది. అసాధారణ ప్రతిభ: కెన్యాలో ఒక వ్యక్తి న్యాయవాదిగా నటిస్తూ ఏకంగా 26 కేసుల్లో విజయం సాధించాడు. అరెస్టు మరియు కోర్టు డ్రామా: అధికారులు అతడిని అరెస్టు చేసిన తర్వాత, కోర్టులో తనను తాను సమర్థించుకుని మళ్ళీ విజయం సాధించడం గమనార్హం. విస్మయానికి గురిచేసే నిజం: ఎటువంటి అధికారిక డిగ్రీ లేకుండానే న్యాయశాస్త్రంలో పట్టు సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సవాలుతో కూడిన తెలివితేటలు: ఈ ఘటన చట్టం మరియు విద్యార్హతల మధ్య ఉండే సన్నని గీత గురించి చర్చకు దారితీసింది..
కొత్త కాన్సెప్టుతో వచ్చారు కూటమి పిల్ల సైకో లు భార్య లేకుండా హోమం ఏమిటని? భార్య లేకుండా హోమంతో పాటు పూర్ణాహుతిని ఇస్తున్నాడు మన సనాతని బాబు మోడీ మరి!!
'సూపర్ సిక్స్ అదిరింది .... ప్రజలు తప్పని సరిగా మీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చితీరుతారు ....
без подписи
ఒక పోస్ట్ కి ఇన్ని భూతులు ఉంటాయి అని నేను ఇప్పుడే చూడటం...