ABP Desam
СтатистикаABP Desam - Official Telegram Channel of ABP Desam. Follow for all Breaking News from India and across the World in Telugu. Get the latest at https://telugu.abplive.com/ Follow For More: ABP News: @abpnewstvofficial ABP LIVE: @officialabplive
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 72
- Всего постов
- 72
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Новости и СМИ
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 6
- 1/48двое суток
- 6
- 1/72трое суток
- 7
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్! Independence Day 2026 PM Modi Speech Highlights: ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన హైలైట్ చేశారు. Read More
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి! Brezza vs Venue EMI Comparison:మారుతి బ్రెజ్జా లేదా హ్యుందాయ్ వెన్యూ, ఈ రెండు SUVలలో మీ బడ్జెట్‌కు ఏది ఉత్తమంగా సరిపోతుంది? ఈ రెండు వాహనాల ఆన్-రోడ్ ధర, లోన్ మొత్తం నెలవారీ వాయిదాల వివరాలు తెలుసుకోండి. Read More
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్! అభిజిత్ దీప్కే ఆగ్రహం ! CJP Instagram: అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తొలగించినందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా ఫైర్ అయ్యారు. "వాళ్ళు ఎంత పిరికివాళ్ళు" అని విమర్శించారు. Read More
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే! Independence Day 2026: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలతోపాటు చాలా మంది రాజకీయ, సినీ ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. Read More
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ Top stories Today | ఆగస్టు 15న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. Read More
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్ రేటింగ్ పొందినవి ఏవో చూడండి! Safest Cars Of India: భారత్‌లోని 15 అత్యంత సురక్షితమైన కార్లను, అలాగే భారత్ NCAP, గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్‌లను పొందిన కార్ల గురించి తెలుసుకోండి. Read More
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన! Petrol-Diesel Windfall Tax: పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఇంధనం ఎగుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. Read More
Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! Hybrid SUV: భారత్‌లో త్వరలో నాలుగు కొత్త హైబ్రిడ్ SUVలు విడుదల కావచ్చు. రెనాల్ట్, నిస్సాన్, హోండా, కియా కంపెనీలకు చెందిన ఈ వాహనాలు మంచి మైలేజ్, ఎక్కువ రేంజ్ అందిస్తాయని భావిస్తున్నారు. Read More
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు! శ్రీలంకతో జరగబోయే చారిత్రాత్మక 600వ టెస్ట్ మ్యాచ్ లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవడమే లక్ష్యమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. Read More
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి? Car Coolant: కూలెంట్ అయిపోయినప్పుడు, కారును సురక్షితమైన ప్రదేశంలో ఆపి, ఇంజిన్‌ను ఆపివేసి, చల్లారనివ్వండి. కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. Read More
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? Top Car Exports From India 2026: భారత్‌లో తయారైన మేడ్ ఇన్ ఇండియా కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ కార్లు దేశ ప్రతిష్టను పెంచాయి. Read More
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి! Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ తేలికైనవి, స్టైలిష్‌గా ఉంటాయి. మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి. వీటికి తుప్పు పట్టే అవకాశం కూడా తక్కువ. స్టీల్ వీల్స్ మెరుగైన మన్నిక ఇస్తాయి. Read More
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవరంటే..! హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జెమిమా రోడ్రిగ్స్ రాబోయే ఉమెన్స్ ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ నుంచి తప్పుకోగా ప్రతీక రావల్ రీప్లేస్‌మెంట్ గా వచ్చింది. Read More
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట! Chandrababu Naidu: అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాయణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్కే వేసిన పిటిషన్ కొట్టివేసింది. Read More
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి Castor Oil Hair Growth Home Remedies : ఆముదం జుట్టుకు అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పదార్థాలతో కలిపి రాస్తే ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. అవేంటి.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. Read More
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? Cucumber Lemon Water for Skin : కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలనకుంటే బ్యూటీ రొటీన్ సెట్ చేసుకోవడంతో పాటు ఈ మ్యాజిక్ డ్రింక్ తీసుకోవాలని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిలో నిజమెంతా? Read More
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్ సీరియస్ వార్నింగ్! తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై పీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. Read More
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు! NDA Convenor Chandrababu?: కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో సమన్వయాన్ని పెంచేందుకు కొత్త కన్వీనర్ నియామకానికి ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ రేసులో చంద్రబాబు, నితీష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. Read More