tgindex
Telugu Desam Party

Telugu Desam Party

Статистика

Official account for TDP Broadcasts

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
115
Всего постов
2 368
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
14 657
−38 за 4 дн.
Сутки
−9
−0,06%
Неделя
 
Месяц
 
Просмотров на пост
149
40 постов
Вовлечённость
1,0%
к подписчикам
Постов в день
16,4
всего 2 368
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
177
1/48двое суток
202
1/72трое суток
218

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు జాతీయ జెండాను ఎగురవేసి పతాక వందనం సమర్పించారు. #IndependenceDay #NaraLokesh #AndhraPradesh

  • మన ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. రాయపూడిలోని పరేడ్‌ మైదానంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ జెండాను ఎగురవేశారు. #IndependenceDay #ChandrababuNaidu #AndhraPradesh

  • •వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి వనరులను సమర్థంగా వినియోగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు •మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తిచేసుకుని 87.34 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలతో కొత్త రికార్డు సృష్టించింది •అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు రూ.40 కోట్లతో 58 కొత్త అగ్నిమాపక వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది •అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రజలకు చేరవేస్తూ ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 56.91 లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు నేరుగా కలిశారు •రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/9mrqg #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper

  • ఈ ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యువశక్తి ఇతివృత్తంగా జరుపుకుంటోంది దేశం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు అందరం కృషిచేద్దాం. #IndependenceDay

  • పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం - ఎన్టీఆర్   #NTRLivesOn   #GoldenMemories

  • సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ ప్రచారం చేసే కార్యక్రమం 19వ రోజు దిగ్విజయంగా సాగింది. #IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

  • జగన్ హయాంలో జరిగిన గ్రూప్ - 1 ఇంటర్వ్యూ ప్రక్రియ చాలా అనుమానాస్పదం. ఎందుకంటే APPSC వద్ద ఏ ఇంటర్వ్యూ బోర్డులో ఎవరు సభ్యులుగా ఉన్నారో రికార్డులు లేవు. అభ్యర్థుల క్రమం అక్షర క్రమంలో ఉండాలని చెప్పినప్పటికీ, ప్రతి 10 మంది బ్యాచ్‌లో లోపలి క్రమం ఖచ్చితంగా అక్షర క్రమంలో లేదు. అంటే అనధికారికంగా ఇంటర్వ్యూ ప్యానెల్ లోకి ఎవరో వచ్చి వెళ్లారు. #JaganAPPSCrecruitmentScam #PsychoFekuJagan #AndhraPradesh

  • దళిత మహిళ దుస్తులు చించేసిన వికృత మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని.. గొడ్డలి పార్టీ అధినేత ఎలా సమర్థిస్తున్నాడో చూడండి.. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh

  • చిన్న లేదు.. పెద్ద లేదు.. చంద్రగిరిలో అందరి మద్దతుతో స్వచ్ఛందంగా DSC సంఘీభావ ర్యాలీ బ్లాక్ బస్టర్ హిట్టు.. #MegaDSCRallyInChandragiri #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి అంతర్జాతీయ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రత్యేక కథనం ప్రచురించింది. అమరావతిని దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా నిర్మించేందుకు చంద్రబాబు గారు చేస్తున్న కృషిని కొనియాడింది. అమరావతి గొప్పదనం ఏంటనేది ఒక్క జగన్ తప్ప ప్రపంచం మొత్తానికి అర్థమైందని జనం అనుకుంటున్నారు. #AmaravatiUnstoppable #ChandrababuNaidu #Amaravati #AndhraPradesh

  • చిత్తశుద్ధి ఉన్న ప్రజానాయకుడు ఒక ఉద్యోగ నియామకం చేపడితే అది మెగా డీఎస్సీ 2025 మాదిరి ఉంటుంది. ఒక నేరస్తుడి పాలనలో ఉద్యోగ నియామకం (ఉద్యోగ అమ్మకం అనాలేమో) చేపడితే అది గ్రూప్ -1 (2019-24) మాదిరి ఉంటుంది. #JaganAPPSCrecruitmentScam #PsychoFekuJagan #AndhraPradesh

  • తెలిసి తెలిసి అత్యంత వివాదాస్పద అధికారులను ఒకరిని ఏపీపీఎస్సీ చైర్మన్ గానూ, ఇంకొకరిని ఏపీపీఎస్సీ కార్యదర్శిగా జగన్ కావాలనే నియమించాడు. దానర్ధం అక్రమాలు చేయొచ్చని కదా. అంటే స్కామ్ చేసింది నువ్వే కదా! మరి ఆ స్కామ్ కు బాధ్యత ఎందుకు తీసుకోవు? #JaganAPPSCrecruitmentScam #PsychoFekuJagan #AndhraPradesh

  • ఆరుగురు ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి మెగా డీఎస్సీ 2025 ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి భరోసా కల్పించింది. ఇదేదో ప్రభుత్వం దయతలచి ఇచ్చింది కాదు. ప్రభుత్వం అవకాశం మాత్రమే ఇచ్చింది. ఆ యువతి కష్టపడి చదివి ప్రతిభతో మూడు పోస్టులు సాధించింది. అటువంటి యువతికి ఇప్పుడు నీ వల్ల తన ఉద్యోగం ఏమైపోతుందో అన్న దిగులు పట్టుకుంది. ఇదేం శాడిజం జగన్? #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh

  • без подписи

  • రాజధాని రాజమార్గం E3 అమరావతి రాజధానిని కనెక్ట్ చేసే E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అయ్యింది. 21 కిలోమీటర్లు పైగా ఉండే ఈ రహదారి రాజధానిలో అన్ని ప్రాంతాలను కలిపే ఒక ముఖ్యమైన మార్గం. #AmaravatiUnstoppable #SeedAccessRoad #E3Road #SteelBridge #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh

  • కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం .... దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా.... అంటూ చంద్రగిరిలో జరిగిన మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినీల్ సంఘీభావం తెలిపారు. #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh

  • без подписи

  • без подписи