BringBackYSJAGAN - YSRCP 🇸🇱
СтатистикаTEAM JAGAN ANNA🇸🇱🇸🇱 🔹ᴡᴇʟᴄᴏᴍᴇ ᴛᴏ ᴏᴜʀ ᴄʜᴀɴɴᴇʟ 🙏🏻 🔸ᴅᴏɴ'ᴛ ᴍᴜᴛᴇ 🔇 🔸TRUST ME - I'LL GIVE U🔸 ⚡ PERFECT STUFF ⚡ 🇾 🇸 🇯 🇦 🇬 🇦 🇳 🇦 🇳 🇳 🇦 💙
- Последний пост
- 13 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 6
- Всего постов
- 50
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 115
- 1/48двое суток
- 131
- 1/72трое суток
- 142
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
#YSJaganForFarmers పొగాకుకి ధర పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు జగనన్నా మీరు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ధర పెరుగుతుందని గతంలోనే చెప్పిన అన్నదాతలు మొన్న దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించిన వైయస్ జగన్ గారు. రెండు రోజుల్లోనే రూ.290కి పెరిగిన పొగాకు ధర YS Jagan Mohan Reddy గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొగాకు రైతులు.
без подписи
без подписи
без подписи
без подписи
జగనన్న రాకతో దేవరపల్లి రోడ్లన్నీ జనమయం!🔥 వైయస్ జగన్ గారిని చూడటానికి పోటెత్తిన ప్రజానీకం.. దాంతో కిక్కిరిసిపోయిన దేవరపల్లి వీధులు #YSJaganInDevarapalli #SadistChandraBabu #YSRCPForFarmers
без подписи
జగనన్నా.. మాకు మీరే దిక్కు.. నాయకుడై నడిపించన్నా!✊🏻 తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైయస్ జగన్ గారికి మద్దతుగా నిలుస్తూ.. ప్లకార్డులతో GenZ (యువత) వినతి కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది.. మీరే కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శన దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు వెళ్లిన వైయస్ జగన్ గారు #YSJaganInDevarapalli #SadistChandraBabu #YSRCPForFarmers
без подписи
без подписи
తాడేపల్లి రేపల్లెలో టీడీపీకి షాక్ వైయస్సార్‌సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు గారు తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్‌సీపీలో చేరిక. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ గారి సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరిన గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు, కాపు నేత, గూడపాటి శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన శ్రీ వైయస్ జగన్, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, ఎవరైతే ఆయన సహచరులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారో.. మీ అందరినీ కూడా సాదరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. ఆయన కూడా అన్ని రకాలుగా మంచి చేస్తాడని కచ్చితంగా చెప్పగలుగుతాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్‌ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, పేర్ని వెంకట్రామయ్య (నాని) గారు, మేరుగు నాగార్జున గారు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
без подписи
పొగాకు రైతుల గోడును వినేందుకు.. వారి పక్షాన పోరాడేందుకు.. రైతులకు న్యాయం జరిగే వరకు గొంతెత్తేందుకు... రేపు దేవరపల్లికి వైయస్ జగన్ గారు.✊🏻 #YSJaganForFarmers #TDPAntiFarmers #SadistChandraBabu
без подписи