VOLUNTEER 🤝 CONNECTION
описание
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. 📝 http://bit.ly/VCWhatsAppLink 🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v 🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
38 689
подписчиков
Охват к подписчикам
22,4%
ERR
Реакции к просмотрам
0,00%
0 на 34 постов
Пересылки к просмотрам
0,16%
756
Постов в день
0,6
всего 34
Где отзываются чаще
доля реакций к просмотрам- 12 авг.*🌼E SR UPDATES....* *NOMINEE DETAILS లో ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసాక, ఇద్దరు Witness authentication గవర్నమెంట్ ఎంప్లయ్స్ CFMS తో కన్ఫర్మ్ చేయాలి* *కావున ఇద్దరి Govt Employees CFMS Numbers ఎంటర్ చెయ్యాలి వారికి otp కూడా వెళ్తుంది.*0,00%
- 12 авг.без подписи0,00%
- 11 авг.*ఢిల్లీ : పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!* *రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.* *పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.*0,00%
- 11 авг.AP: 'నేతన్నలో సేవలో' పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీమ్ను వర్తింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. కాగా ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.0,00%
- 10 авг.విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.0,00%
- 10 авг.⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️ ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️0,00%
- 10 авг.Dear All, 💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.* *⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*0,00%
- 10 авг.📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.0,00%
- 8 авг.తల్లికి వందనం కోసం గ్రీవెన్స్ ఎంపిక నిలిపివేయబడింది0,00%
- 7 авг."దేశంలోని ప్రతి మూలలోని యువత గొంతును వినడానికి, వారి అభిప్రాయాల ఆధారంగా విద్యా సంస్కరణలు మరియు ఉపాధి అవకాశాల కోసం పౌరుల ఆధ్వర్యంలోని యువ సంస్కరణ చార్టర్‌ను రూపొందించేందుకు 'క్యా బోల్తీ పబ్లిక్' జాతీయ వినికిడి యాత్రను సెప్టెంబర్ 1, 2026 నుండి ప్రారంభిస్తున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ ప్రకటించింది."0,00%
- 6 авг.ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు.. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఏపీ మోడల్ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు0,00%
- 6 авг.రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విశాఖపట్నం మరియు విజయనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️🌧️0,00%