Bhumi Suneel భూమి సునీల్
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 12
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 86
- 1/48двое суток
- 98
- 1/72трое суток
- 106
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
భూమి సమస్యలు తీరకపోవడానికి మూల కారణాలు - సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించక పోవడం. గుర్తుంచినా పరిస్కారానికి తగు చర్యలు తీసుకోకపోవడం. కొన్ని వర్గాలకి భూమి సమస్యలే ఆదాయ మార్గంగా మారడం. చట్టాలను అమలుచేసే యంత్రాంగం కొరత. ఉన్నవారిలో అవగాహన లోపం, చిత్తశుద్ధి లేకపోవడం, జీతాన్ని మించి ఆశించడం. భూ యజమానులకు సమస్య ఉందని తెలియకపోవడం. తెలిసినా అది ఎలాంటి సమస్యో అవగాహన లేకపోవడం. కాలం చెల్లిన చట్టాలు, రికార్డులు
без подписи
https://share.google/g3RXYWSFvmma3b17q
భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ ఉంటే భూయజమానులకు మేలు జరుగుతుంది. అలాంటి వ్యవస్థను మన దేశంలో తెచ్చే ప్రయత్నం నాలుగు దశాబ్దాలుగా నత్తనడకగా సాగుతుంది. ఆ ప్రయత్నంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ చట్టం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. తెలంగాణాలో హామీ దగ్గరే చిక్కుకుంది. If there is a system through the government guarantees land rights, it would greatly benefit landowners. Efforts to bring such a system to our country have been moving at a snail's pace for four decades. The Andhra Pradesh law enacted as part of this effort got entangled in a political whirlpool, while in Telangana, it remains stuck at the stage of mere promises.
చట్టం తేవడంలో భాగస్వామ్యం ఉంది. అమలులో కూడా ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. I had a role in bringing the law. Had I been involved in its implementation as well, the situation wouldn't be like this.
22 ఏ జాబితా - అక్రమంగా భూములు లాక్కోవడానికి, అడ్డదారిలో సంపాదించుకోవడానికి మార్గంగా చూడకపోతే సమస్యలు సత్వరం పరిస్కారం అవుతాయి.
Don't be in a place where ego and jealousy are like Wi-Fi. They get into you without username, password and drains your energy. Forget the network (leave the place) or switch on the flight mode (disengage emotionally) to save energy. Connect to password- protected spaces (Surround yourself with people where trust, authenticity, and peace require mutual effort to maintain) అహంకారం, ఈర్ష్య అనే Wi-Fi ఉన్న చోట ఉండకండి. ఎందుకంటే అవి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లేకుండానే మీలోకి ప్రవేశించి మీ శక్తిని పీల్చేస్తాయి. మీ శక్తిని కాపాడుకోవడానికి ఆ నెట్‌వర్క్‌ను 'Forget' చేయండి (ఆ ప్రదేశాన్ని వదిలేయండి) లేదా 'Flight Mode' ఆన్ చేయండి (భావోద్వేగాలకు దూరంగా ఉండండి). నమ్మకం, నిజాయితీ, ప్రశాంతత నిండిన 'Password-Protected' మనుషుల మధ్య మాత్రమే ఉండండి.
без подписи
https://youtu.be/FkHQYNlZnFM?si=EZ91k9E9CtN6EVAB
https://youtu.be/UJM0gcixarM?si=1cVlF2jZCgflHex0
https://youtu.be/4p6MElPPT2A?si=6ClvLzVbrXZMwMdY
గమ్యం పిలుస్తోంది... అడుగు ఆపకు రాజబాటలైనా, ముళ్లదారైనా వెనుతిరగకు, వెన్ను చూపకు. ఉన్న దారిలో నడిస్తే అది పయనం, లేని దారిని నిర్మిస్తే అది చరిత్ర సృజనం! అడ్డంకులను సైతం మెట్లుగా మారుస్తూ... సాగిపో నిరంతరం తేజస్వివై!
https://youtu.be/7FD5Eh3Wux8?si=BP3IVoUhWY3IBzaX
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи