tgindex
జ్యోతిష పాఠశాల

జ్యోతిష పాఠశాల

Статистика

Learn Astrology జ్యోతిషం నేర్చుకోవాలనుకునే వారికి సహకరించడానికి ఏర్పడినదే ఈఛానల్. ఇందులో ప్రాథమిక స్థాయినుండి వరుసగా పాఠాలు ఉంచబడతాయి. మరిన్ని వివారల కొరకు 9000532563 కు మెసేజ్ చేయండి. fallow our YouTube channel: https://youtube.com/@sbjkacademy1

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
2
Всего постов
20
Тип
открытый
Язык
te
Категория
Видео
В каталоге с
14 авг.
Подписчики
1 834
+1 за 2 дн.
Сутки
+2
+0,11%
Неделя
 
Месяц
 
Просмотров на пост
2 524
20 постов
Вовлечённость
137,6%
к подписчикам
Постов в день
0,3
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
176
1/48двое суток
201
1/72трое суток
217

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 🌸శ్రీరామ జయం🌸 Astrology Progressive Web App (PWA) జ్యోతిష్యం సాఫ్ట్వేర్ లేదా App మీరు ఏది వాడుతున్నారు? మీకు ఎందులో అయినా ఉపయోగించగలిగే ఆస్ట్రాలజీ యాప్ కావాలా? అయితే ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్సైటు తెరవండి. https://sribhaskaraastro.com/ ఇది ఒక వెబ్సైట్. కానీ చాలా అడ్వాన్సుడ్ వెబ్సైట్. నీళ్లు దేనిలో పోస్తే దాని ఆకారంలోకి మారినట్టుగా ఇది పెద్ద స్క్రీన్ పై పెద్ద అక్షరాలతోనూ చిన్న స్క్రీన్ పై చిన్న అక్షరాలతో కనిపిస్తుంది. కానీ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం A4 Sige లేఅవుట్ తో పెద్ద సైజులో అందంగా వస్తుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరికే యాప్ కాదు, ఇది చాలా అడ్వాన్స్డ్ యాప్ లింకు క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ గా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది పర్సనల్ లాప్టాప్, మొబైల్ ఫోన్, ఆపిల్ ఫోన్ అన్నిటిలో ఓపెన్ అవుతుంది. ప్రతిసారి లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఒక యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకుంటే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా పని చేస్తుంది. మీరు లాగిన్ అయితే 1000 జాతకాలు( ప్రొఫైల్స్) కూడా సేవ్ చేసుకోవచ్చు. డేటా ఎక్కడ సర్వర్లోకి వెళ్ళదు అది మీ పరికరంలోనే సేవ్ అవుతుంది కాబట్టి చాలా సెక్యూర్డ్.. మీరు కేవలం లొకేషన్ మరియు లోకల్ స్టోరేజ్ అనే రెండు పర్మిషన్లు ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు యాప్ లో ఆస్ట్రాలజర్స్ బ్రాండింగ్ అనే సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీరు ఏ PDF డౌన్లోడ్ చేసుకున్నా, అది మీ ఫోటోతో మీ పేరుతో ఒక ఆస్ట్రాలజర్స్ లెటర్ హెడ్ ఎలా ఉంటుందో అలాగా PDF వస్తుంది. నిత్య పంచాంగం షేర్ చేయొచ్చు, ముహూర్తం చిటికలో పెట్టుకోవచ్చు, మీరు ఒక డేటు టైము ఇచ్చి ఆ ముహూర్తానికి ఉన్న దోషాలు ఏంటో గుణాలు ఏంటో తెలుసుకోవచ్చు, 40 పేజీల జన్మజాతకం, KP జాతకం, వాస్తు ఆయాది క్యాలిక్యులేటర్, గోచారం పండుగలు మొదలైనవి అన్ని ఈ యాప్ లో ఉన్నాయి. ఏ పేజీ ఎలా ఉపయోగించాలో డీటెయిల్ గా వీడియోలు చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఈ అడ్వాన్సుడ్ జ్యోతిష్య అప్లికేషన్ మీరు ఉపయోగించండి. జ్యోతి శాస్త్ర సూచనల ప్రకారం ధర్మబద్ధమైన అడుగులు వేయండి. అందరూ జ్యోతిష్యం నేర్చుకోవాలి అందరికీ ఆ శాస్త్ర ప్రయోజనాలు అందాలి భవిష్యత్ తరాలకు ఈ శాస్త్రాన్ని సజీవంగా అందించాలి అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ నిర్మించబడింది. మీరు నిత్యం వాడుతూ ఉంటే మీరు కూడా ఎంతో నేర్చుకుంటారు. ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ మాత్రం చేయండి. కాల్ చేయవద్దు. మీ R Vijay Sharma 9000532563

  • శ్రీ భాస్కర పంచాంగం App Link https://sribhaskaraastro.com/ #astrology #astrology_software #astrology_app

  • 🌺🌺🌺 అది ఒక వెబ్సైట్ మీరు దేనిలో ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది అలాగే మొబైల్ మరియు pc లలో ఒక App లాగా సేవ్ చేసుకోవచ్చు. దీనినే Progressive Web App (PWA) అంటారు. ఇది చాలా అడ్వాన్సుడ్ విధానం. కేవలం మొబైల్లో, కేవలం కంప్యూటర్లో పనిచేసే Softwares కు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అన్నిట్లో పని చేయాలి, offline లో పని చేయాలి. మీకు మొబైల్ లో ఐఓఎస్ లో మరియు లాప్టాప్ లో అన్నిట్లో పనిచేస్తుంది. ఒక యాప్ లాగా సేవ్ అవుతుంది.

  • మన వెబ్సైట్ sribhaskaraastro.com/ లో *జన్మ పత్రిక* కేవలం మొదటి పేజీని ఒక ఫోటోగా ఇలా షేర్ చేయవచ్చు. మొత్తం 35 పేజీల జాతకాన్ని పిడిఎఫ్ గా షేర్ చేసుకోవచ్చు. మీరు జన్మ పత్రిక చేత్తో రాస్తే మొదటి పేజీలో ఇంతకంటే ఏమి రాస్తారు? నీకైతే ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారు?

  • ఉదాహరణ జన్మ పత్రిక

  • без подписи

  • ఆయాది కాలిక్యులేటర్...👆

  • 30 июл.1 41033

    ఇలా వివాహ పొంతన రిపోర్టు, జాతకం రిపోర్టు, పంచాంగం రిపోర్టు అన్ని మీ పేరు, మీఫోటోతో మీవివరాలతో షేర్ చేసుకోవచ్చు... ఒక జ్యోతిష్యుడు తన నోట్ ప్యాడ్ పై జాతకం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అనే ఉద్దేశంతో ప్రతి రిపోర్టులో మొదటి పేజీ మాత్రం జ్యోతిష్యుడు నోట్ పాడ్ లాగా డిజైన్ చేయడం జరిగింది.

  • 29 июл.2 44411

    https://www.instagram.com/reel/DbXnC20hf0u/?igsh=MTRraXE5dWc1bWVmaA== వాస్తు ఆయాది కాలిక్యులేటర్ Ayadi Calculater App Vastu App

  • 24 июл.1 40061

    జాతకంలో రాహు కేతువుల గణితం రాహు కేతువులు మీకు ఒక్కొక్క యాప్ లో ఒక్కొక్క విధంగా రాశి/డిగ్రీ మారి కనిపించడానికి కారణం.. రాహువు కేతువు గణితం చేయడంలో మీన్ పొజిషన్, ట్రూ పోసిషన్ అని రెండు ఉంటాయి.. అందులో పాతకాలం వాళ్ళు Mean Position (ఉజ్జాయింపు) లెక్క కట్టేవారు. ఆధునికంగా True Position (ఖచ్చితమైన)లెక్క కడుతున్నారు. ఇది సాధారణంగా ప్రతి App కి సెట్టింగ్స్ లో ఉంటుంది.

  • 20 июл.1 6501012

    శ్రీరామ ఇప్పుడు మన *శ్రీ భాస్కర పంచాంగం* sribhaskaraastro.com/ వెబ్ సైట్ లో చాలా మార్పులు వచ్చాయి. పంచాంగం, వేద జాతకం, KP జాతకం, వివాహ పొంతన మొదలైనవి PDF లాగా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు *మీ ఫోటోతో, మీరు ఎంచుకున్న వెబ్సైట్ పేరుతో* రావాలి అంటే మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఒకసారి గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి. *సైడ్ మెనూలో ఉన్న సెట్టింగ్స్ లోకి వెళ్ళండి* వెబ్సైట్ పేరు ని మీకు నచ్చిన పేరుతో మార్చేయండి, మీ జ్యోతిష కేంద్రం పేరు ఏదైతే ఆ పేరు పెట్టుకోండి. అప్పుడు వెబ్సైట్ మొత్తం పేరు మారి కనిపిస్తుంది చూడండి. 👉అలాగే ఆస్ట్రాలజర్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. 👉భగవంతుడి నామము అంటే *స్లోగన్* ఏది కావాలో అది కూడా ఫిల్ చేయండి. 👉మీకు ఇష్టమైన దేవుడు ఫోటో, అలాగే మీ ఫోటో అక్కడ అప్లోడ్ చేయండి. ఇప్పుడు పూర్తిగా వెబ్సైట్ మీది అయిపోయింది. (చూపులకు..☺️) ఏ పేజీకి వెళ్లిన మీరు పెట్టిన వెబ్సైట్ పేరుతో కనిపిస్తుంది. మీరు ఏ పిడిఎఫ్ ప్రింట్ అవుట్ తీసిన అది మీ పేరుతో మీ ఫోటోతో ప్రింటింగ్ వస్తుంది. ఇంకా చాలా మార్పులు వెబ్సైట్లో వస్తాయి జ్యోతిష్యులకు, పురోహితులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చెక్ చేసి చూడండి.

  • 16 июн.2 14014

    🌸 దగ్ధయోగము వారము మరియు తిథి కలయిక వల్ల దగ్ధయోగం ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతీయ గ్రంథాలలో వారము-నక్షత్రం కలయికలు ఉన్నప్పటికీ, తిథి-వార కలయికే అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది. వారముకలిసే తిథులు (శుక్ల/కృష్ణ పక్షాలు) ఆదివారం+ద్వాదశి (12) సోమవారం+ఏకాదశి (11) మంగళవారం+పంచమి (5) బుధవారం+తృతీయ (3) గురువారం+షష్ఠి (6) శుక్రవారం+అష్టమి (8) శనివారం+నవమి (9) ఉదాహరణకు, ఆదివారం రోజున ద్వాదశి తిథి ఉంటే ఆ సమయాన్ని "దగ్ధయోగం" అంటారు. 'దగ్ధ' అంటే కాలిపోయిన లేదా భస్మమైపోయిన అని అర్థం. ఈ యోగం ఉన్న సమయంలో ఏ శుభకార్యం తలపెట్టినా అది నిష్ఫలమవుతుందని లేదా భస్మమైపోతుందని ముహూర్త గ్రంథాలు చెబుతున్నాయి. ఈ యోగం కేవలం ముహూర్త నిషిద్ధ సమయం. శుభకార్యాల వినాశనం: దగ్ధయోగం ఉన్న సమయంలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, శంకుస్థాపన వంటి ఏ రకమైన మాంగలిక కార్యాలు చేయకూడదు. ఈ సమయంలో ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోవడం లేదా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం జరుగుతుంది. ప్రయాణాలు: ఈ యోగంలో దూర ప్రయాణాలు (ముఖ్యంగా తూర్పు, పడమర దిశల్లో) చేయడం వల్ల నష్టాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. వ్యాపార ప్రారంభం: కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో నిషిద్ధం. మీ R Vijay Sharma 9000532563

  • 29 апр.2 1122

    https://youtu.be/5c3qt9fXXP0?si=hrhAI6l01ZkZQGfC

  • 29 апр.6 88435

    🚩శ్రీ గణేశాయ నమ:🚩 📜 నిత్య పంచాంగము 📜 ☀ 29 Apr 2026 ☀ Moinabad mandal ☀ సూర్య చంద్ర గణనలు 🔅 సూర్యోదయం: తె.ఝా. 5:52 🔅 సూర్యాస్తమయం: రా. 6:36 🔅 చంద్రోదయము: సా. 4:42 🔅 చంద్రాస్తమయము: తె.ఝా. 4:40 (30వ తేదీ) 🔅 సంవత్సరం: పరాభవ 🔅 అయనం: ఉత్తరాయణము 🔅 ఋతువు: వసంత ఋతువు 🔅 మాసం: వైశాఖ మాసము 🔅 పక్షం: శుక్ల పక్షము 🔅 తిథి: త్రయోదశి రా. 7:52, చతుర్దశి --:-- 🔅 వారము: బుధవారం 🔅 నక్షత్రము: హస్త అ.రా. 12:16 (30వ తేదీ), చిత్త --:-- 🔅 యోగము: హర్షణ రా. 8:51, వజ్ర --:-- 🔅 కరణము: కౌలవ ఉ. 7:20, తైతుల రా. 7:52, గరజి --:-- ☀ శుభ సమయాలు 🔅 అభిజిత్: ఉ. 11:49 - మ. 12:40 🔅 అమృత కాలము: సా. 5:51 - రా. 7:34 ☀ అశుభ సమయాలు 🔅 రాహు కాలము: 12:14 - 1:50 మ. 🔅 యమగండము: 7:28 - 9:03 ఉ. 🔅 దుర్ముహూర్తము: ఉ. 11:49 - మ. 12:40 🔅 వర్జ్యము: 7:35 - 9:18 ఉ. శ్రీ భాస్కర పంచాంగం https://sribhaskaraastro.com/

  • 23 апр.2 16067

    https://youtu.be/T3aSXLCpgyc?si=_WxlAMKbHMt8JFfd తెలుగు పంచాంగం యాప్ ముహూర్తం యాప్ వాస్తు యాప్ జాతకం యాప్ Telugu Panchangam App Kundali App Vastu App Muhurtam App

  • 21 апр.2 16483

    🌸 శ్రీరామ జయం 🌸 మన సనాతన ధర్మం అందించిన అత్యంత విలువైన సంపద—*శాస్త్రం.* ఆ శాస్త్రాన్ని సామాన్యులకు సైతం చేరువ చేయాలనే సంకల్పంతో, ఆ రామచంద్రుని అనుగ్రహంతో శ్రీ భాస్కర పంచాంగం వెబ్‌సైట్‌ను సరికొత్త హంగులతో, అత్యంత ఖచ్చితమైన గణితంతో మీ ముందుకు తీసుకువచ్చాం. ముహూర్తం అనేది కేవలం సమయం కాదు, అది మన జీవిత గమనాన్ని నిర్దేశించే ఒక శుభ సంకేతం. అందుకే, "ముహూర్త నిర్ణయం" అనే ప్రక్రియను నేను శ్రీరామచంద్రుని పాదాల చెంత సమర్పించే ఒక పవిత్ర పుష్పంగా భావిస్తున్నాను. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర వెబ్‌సైట్‌లకు భిన్నంగా, అత్యంత శాస్త్రీయంగా, లోపరహితంగా దీనిని రూపొందించడం జరిగింది. విజ్ఞప్తి: ఇది కేవలం నా కృషి మాత్రమే కాదు, మనందరి బాధ్యత! భావితరాలకు మన శాస్త్రాన్ని సజీవంగా అందించాలనే ఉద్దేశంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి, లక్షలాది రూపాయల వనరులను వెచ్చించి ఈ వేదికను సిద్ధం చేశాను. మీరు దీనిని ఉపయోగించుకోవడమే కాకుండా, దీనిలోని లోతుపాతులను పరిశీలించి నా కృషితో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. 👉మీరు చేయవలసిన చిన్న పని: 1. వెబ్‌సైట్ సందర్శించండి: ముహూర్తం పేజీకి వెళ్లి, మీకు కావలసిన క్రతువును (ఉదాహరణకు: గృహప్రవేశం) ఎంచుకోండి. 2. వ్యక్తిగత వివరాలు: ఎవరికి ముహూర్తం కావాలో వారి పేరు, నక్షత్రం, రాశి నమోదు చేయండి. 3. ఖచ్చితత్వాన్ని గమనించండి: మన వ్యవస్థ తారాబలాన్ని స్వయంగా లెక్కించి, సదరు వ్యక్తికి సరిపోయే శుభ నక్షత్రాలను మాత్రమే చూపిస్తుంది. 4. ముహూర్త గణన: నెల ఎంచుకుని 'లెక్కించు' క్లిక్ చేసిన 1-2 నిమిషాల్లో ముహూర్త కార్డులు మీ ముందు ఉంటాయి. దానిపై క్లిక్ చేస్తే వచ్చే విశ్లేషణాత్మక వివరాలను చదవండి. అవి మీకు ఎలా అనిపించాయో, ఇంకా ఏ మార్పులు చేయాలో తప్పకుండా తెలియజేయండి. మన లక్ష్యం: ప్రతి ఒక్కరికీ శాస్త్ర జ్ఞానం అందాలి. ప్రతి అడుగు ధర్మబద్ధంగా, శాస్త్రోక్తంగా పడాలి. మీరు ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుని ప్రోత్సహిస్తే, అది నేను ఆ సీతారాముల వారికి చేసే సేవగా భావిస్తాను. ధర్మో రక్షతి రక్షితః! ఇట్లు, మీ R. విజయ్ శర్మ 📞 9000532563 శ్రీ భాస్కర పంచాంగం 🌐 sribhaskaraastro.com

  • 24 мар.9 0211423

    శ్రీరామ శ్రీ భాస్కర పంచాంగం https://sribhaskaraastro.com/ 👉పై లింకు క్లిక్ చేసి వెబ్సైట్ కి వెళ్ళండి. అందులో ముందర కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇవ్వండి. 👉లాగిన్ అవ్వడంలో సమస్య ఉంటే స్కిప్ చేయండి. తర్వాత మళ్లీ లాగిన్ అవ్వొచ్చు. 👉ముందర హోమ్ పేజీలో ఏమి ఉన్నాయి అనేది పైనుంచి కింది వరకు ఒకసారి చూడండి. 👉అందులో *పంచాంగం, ముహూర్తం* అనే పేజీలు ప్రస్తుతానికి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. 👉ఒక వారం రోజుల్లో జాతకం అందుబాటులోకి వస్తుంది. తర్వాతి వారం కేపీ జాతకం ఇలా పూర్తిగా సైటు త్వరలోనే రెడీ అవుతుంది. 👉మీరు సైట్లో ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత *వెబ్ యాప్* డౌన్లోడ్ చేసుకోండి అని వస్తుంది. చేసుకోండి లేదా స్కిప్ కొట్టండి. 👉మన సైట్లో హోం పేజీలో ఎడమవైపు మూడు గీతల సైడ్ మెనూ ఉన్నచోట చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. 👉పంచాంగం పేజీలో పంచాంగ వివరాలు మీరు షేర్ బటన్ ద్వారా వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. 👉ముహూర్తం పేజీలు చాలా Advanced Options ఉన్నాయి. వాటిని నిదానంగా పరిశీలించండి. 👉 సైట్ లో మీకు ఏదైనా 'ఇంకా ఉంటే బాగుంటుంది' లేదా 'ఈ పేజీలో ఫలానా విషయం పనిచేయట్లేదు' అని ఏదైనా చెప్పాలి అనిపిస్తే మన సైట్లోనే హోమ్ పేజీలో మీ అభిప్రాయం తెలపండి అని ఉంటుంది లేదా మీరు లాగిన్ అయితే మీ డాష్ బోర్డులో కూడా ఉంటుంది. మీ R విజయ్ శర్మ 9000532564

  • 8 февр.3 300219

    నవగ్రహాలు - పంచ భూత తత్వములు నవగ్రహాలు (సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు) పంచభూతాలైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశ తత్వాలతో అనుసంధానించబడి ఉన్నాయి. గ్రహాల స్వభావాన్ని బట్టి, జ్యోతిషశాస్త్రం ప్రకారం వాటి తత్వాలు కింది విధంగా విభజించబడ్డాయి. 👉🏿 అగ్ని తత్వం (Fire): రవి (సూర్యుడు), కుజుడు (మంగళ), కేతువు (ఉష్ణం, తేజస్సు). 👉🏿 జల తత్వం (Water): చంద్రుడు, శుక్రుడు (ద్రవ పదార్థాలు). 👉🏿 భూ తత్వం (Earth): బుధుడు (ఘన పదార్థాలు, నేల). 👉🏿 ఆకాశ తత్వం (Ether/Space): గురువు (బృహస్పతి). 👉🏿 వాయు తత్వం (Air): శని, రాహువు (గాలి, చలనం). ప్రతి గ్రహం ఈ పంచభూతాల ప్రభావంతో భూమిపై ఉన్న జీవరాశిపై, మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది.

  • 1 нояб.3 97054

    🌺 శ్రీరామ తారక యోగ పీఠం కుండలినీ ధ్యాన క్షేత్రం నిజంగా జపం, తపం, యోగం, వేదాంతం ఇష్టపడేవారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు. మీ సాధనకు ఈ గ్రూపు కొంతైనా ప్రేరణను కలిగించవచ్చు. నిజంగా జపానికీ, ధ్యానానికీ కొంచమైనా సమయం కేటాయించేవారు మాత్రమే చేరండి.‌ https://chat.whatsapp.com/EmQZUaB88NHA6Z7yRoCuRp?mode=wwt

  • 🌸 Doctors జన్మ జాతకం Doctors జన్మ జాతకం కొంచెం విచిత్రంగా ఉంటుంది... సాధారణ వ్యక్తులకు ఏవైతే చెడు అనుకుంటామో, అవి డాక్టర్స్ విషయంలో మంచివి కావచ్చు. 😊 6,8,12 భావాలు ప్రథాన పాత్ర పోషిస్తాయి. 10వ భావానికి ఖచ్చితంగా 6, 8 లేదా12 లతో సంబంధం రావాలి. 5,2 కూడా అనుకూలఫలం.