tgindex
🕉వేదాంత సంగ్రహం🕉

🕉వేదాంత సంగ్రహం🕉

Статистика

ఆధ్యాత్మిక నిలయం

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
23
Всего постов
28
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
2 291
+2 за 3 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
144
28 постов
Вовлечённость
6,3%
к подписчикам
Постов в день
3,3
всего 28
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
147
1/48двое суток
168
1/72трое суток
181

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: సింహం దిశ శూల: తూర్పు 🎋 స్వర్ణగౌరీ వ్రతము 🎋 🪄 సుకృత్‌ తృతీయ 🪄 🇮🇳 ఖుదిరాం బోస్ పుణ్యతిథి 🇮🇳 🏳️ ఆండాళ్ జయంతి 🏳️ 🎋 మధుస్రవా‌ తృతీయ 🎋 🪴 మధుస్రవా వ్రతము 🪴 🚩 శ్రీ అప్పావర ఆరాధన 🚩 🌴 అశ్వత్థ మారుతి పూజ 🌴 🪷 శ్రీ వేంకటేశ్వర వ్రతము 🪷 🏳️ మహర్షి అరవిందో జయంతి 🏳️ 🎉 బృందావన్‌ బాంకే బిహారీ స్వర్ణ డోలోత్సవ దర్శనం 🎉 🇮🇳 సంగొల్లి రాయణ్ణ జయంతి 🇮🇳 🎊 భారత స్వాతంత్ర్య దినోత్సవం 🎊 🔯

  • без подписи

  • *ఔలూకం* ఉలూకానాం సమూహ: । ఉలూక సమూహ: । ఉలూకముల సమూహము - గుడ్లగూబల సమూహము.

  • 🕉️ *శ్రావణశుక్ల ద్వితీయ, మొదటి శ్రావణ శుక్రవారం* 🕉️ *గురుబోధ:* 🕉️ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీ దేవి ఆ ఇంటిలో ఉండదు. 🕉️ఒకసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు. అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది. 🕉️అగస్త్యుడు, లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది. *అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం*👇 https://youtu.be/yUXkM_QhZgA?si=9dFYGF4uMJ5CwU7H *శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం*👇 https://youtu.be/FNh6oGn-k8w?si=P89gsD4e4yjlgZHp *శ్రీ సూక్తం*👇 https://youtu.be/QBQNDt0i-_8?si=_SdKDrd-ArN_1I2f https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

  • без подписи

  • సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: సింహం దిశ శూల: పశ్చిమం 🎋 మనోరథ‌ ద్వితీయ వ్రతం 🎋 🌼 వాసుదేవార్చన‌ 🌼 📿 పవిత్రారోపణము‌ 📿 🚩 ధర్మసామ్రాట్ శ్రీ కరపత్ర స్వామి‌ జయన్తీ 🚩 🏳️ శ్రీ శిరశినగల్ కృష్ణమాచార్య జయన్తి 🏳️ 🎊 అన్నవరం - రత్నగిరి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి జయన్తీ 🎊 🏮 మాస‌ మహాలక్ష్మి ఘట‌ స్థాపన‌ 🏮 🌹 జర - జీవంతికా పూజ 🎊 🪷 శ్రావణ శుక్రవార పూజ 🪷 🩸 నదీనాం‌ రజోదోషారంభం‌ 🩸 ( ఆశ్లేష 4 పాద అర్క) 🌙 చంద్రదర్శనం 🌙 💦 చంద్రోదయ‌ అర్ఘ్యప్రదానం 💦 🎉ఆడిపూరమ్ 🎉 🏳️శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం 🏳️ 🛕 పడైవీడు‌ శ్రీ రేణుకాంబళ్ రథోత్సవం 🛕 🔯

  • 14-08-2026 నిత్య పంచాంగం వాల్ పోస్టర్

  • 🕉️*జయ గురుదత్త*🕉️ *ఏకం మోచాఫలం పక్వం యః శివాయ నివేదయేత్* । *వర్షలక్షం తథా భోగైః శివలోకే మహీయతే* ॥ తా|| ఎవరైతే పండిన ఒక అరటిపండును శివునికి భక్తితో నైవేద్యంగా సమర్పిస్తారో, వారు లక్ష సంవత్సరాల పాటు భోగాలను అనుభవిస్తూ శివలోకంలో గౌరవింపబడతారు..

  • без подписи

  • 🕉️ *శ్రావణ మాసం ఆరంభం*🕉️ *గురుబోధ:* శ్రావణ మాసం ఎంతో విశేషమైన మాసము. ఈ మాసం లో మంగళగౌరీ పూజలు , లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు. శ్రావణపూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్య కారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చు.

  • సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: దక్షిణం 🎋 శ్రావణ‌ మాసారంభం‌ 🎋 🌻బృహస్పతి పూజ 🌻 ✨ నక్త‌ వ్రతారంభం ✨ 🍽️ ఏక భుక్త వ్రతారంభం 🍽️ 😷 మౌన వ్రతారంభం 😷 🚩 ఆచార్య అత్రి‌ జయన్తి 🚩 🏳️ శ్రీ కాటేస్వామిజీ‌ జయంతి 🏳️ 📿 పవిత్రారోహణోత్సవారంభం‌ 📿 ⛰️ పార్థివలింగ‌ పూజారంభం‌ ⛰️ 🚩 కాఞ్చీ జగద్గురు శ్రీ గఙ్గాధరేన్ద్ర సరస్వతీ స్వామి పుణ్యతిథి‌ 🚩 🏵️ మాస మహాలక్ష్మి కలశ‌ స్థాపన🏵️ 🛕 నైనార్ సౌందరనాయకి అమ్మన్ రథోత్సవం 🛕 🕯️ శ్రీ అహల్యాబాయి‌ హోల్కర్ స్మృతి దినం 🕯️ 🛕 తిరువాడనై స్నేహ వల్లియమ్మన్ రథోత్సవం 🛕

  • 13-08-2026 నిత్య పంచాంగం వాల్ పోస్టర్

  • శుభాలకు ఆలవాలమైన శావణం “అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... శ్రావణమాసంలో చేసిన పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయి” అని సాక్షాత్ ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడింది. స్కాందాది అనేక పురాణముల ప్రకారం శ్రావణమాసములో ప్రతి వారము, తిథి కూడా విశేషమైన దైవీశక్తులతో కూడుకొని కొలిచినవారిని అనుగ్రహిస్తాయి. ఈ మాసంలో ప్రతి ఆదివారము నాడు సంజ్ఞాసహితంగా సూర్యారాధన, సోమవారాలలో నక్తవ్రతాదులతో శివార్చన, శనివారాలలో ఆంజనేయుని, నరసింహుని, శనిని - ఆరాధించడమే కాక, కులదేవతలను కూడా అర్చించాలని శాస్త్రం.

  • без подписи

  • 🕉️ *ఆషాఢ అమావాస్య* 🕉️ *గురుబోధ:* ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపుపచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు, నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి. పితృదేవతా స్తోత్రం - https://youtu.be/UgnxFM4YHYY?si=D2PEnY6wqA76XeTZ PDF - https://srivaddipartipadmakar.org/stotram/pitrudevata-stotram-final-sep2020/ శ్రీ శివ కేశవ అష్టోత్తరం - https://youtu.be/1MoC79bhXT0?si=9KJsRM5AVHan6RnX PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-sivakesava-ashtothara-shatanamavali-yamadharmaraja-kritham/ https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

  • без подписи

  • సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: ఉత్తరం 🌚 ఆషాఢ అమావాస్య 🌚 🪔 దీపస్తంభగౌరీ‌ వ్రతము 🪔 ✨ చుక్కల‌ అమావాస్య ✨ 💫 వ్యతీపాత‌ శ్రాద్ధము 💫 🚩 శ్రీ సత్యాధీశతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩 💧 విష్ణుపంచకోపవాసము‌ 💧 🌚 ఆడి - భీమన‌ - కర్కాటక‌ అమావాస్య 🌚 🕯️ జ్యోతిర్భీమేశ్వర‌ వ్రతం 🕯️ 🚩 కంచి జగద్గురు శ్రీ సాన్ద్రానన్దబోధేన్ద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩 🌚 నాగర‌ - దర్శ అమావాస్య 🌚 🌾 శ్రీ చౌడేశ్వరి జయన్తీ - వ్రతం 🌾 💦 పితృతర్పణాలు 💦 🌱 హరియాళి‌ అమావాస్య 🌱 🏳️ శ్రీ విశ్వనాథబాబా ఫడ్కే మహారాజ్ పుణ్యతిథి 🏳️ 🚩 కంచి జగద్గురు శ్రీ అభినవశఙ్కరేన్ద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩 🕯️ కైవారం‌ బాలాంబ‌ స్మృతి దినం 🕯️ 🔯

  • без подписи

  • без подписи