Sanatan Sanstha Telugu
Статистика- Последний пост
- 23 янв.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
👉భారతదేశాన్ని సమర్థవంతంగా మరియు శక్తివంతంగా మార్చడంతో పాటు, విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం! 🇮🇳గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు! 🙏సనాతన సంస్థ ☎️9951022295
🌼అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా దినం!🌼 📆తేదీ: 22.1.2026 🌹రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 🚩సనాతన సంస్థ 📱9951022295
🌼స్వభావ దోష నిర్మూలన (PDR) ప్రక్రియ అంతఃకరణ శుద్ధికి ఒక ఆచరణాత్మక మార్గదర్శి 🌸స్వయం-సూచనల ద్వారా స్వభావ దోషాల నిర్మూలన 🤔ఈ ఈ-బుక్ లో ఏమున్నాయి? 🌹స్వభావ దోషాల అర్థం 🌻సంపూర్ణ PDR ప్రక్రియ వివరణ 🌹స్వయం-సూచనల సరైన పద్ధతి 🌻ప్రతిరోజూ ఎలా సాధన చేయాలి (సమయం మరియు క్రమబద్ధం)
🌼నువ్వులు-బెల్లం తీసుకోండి ప్రేమతో, ధర్మాచరణ చేయండి నిత్యం నియమంతో! ✊️మకర సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజూ ధర్మాచరణ చేస్తామని సంకల్పం చేద్దాం! 🙏మకర సంక్రాంతి హార్దిక శుభాకాంక్షలు!🙏 🌸శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి — సనాతన సంస్థ 🚩హిందూ జనజాగృతి సమితి 📱9951022295
🌸ఆయుర్వేద ఆరోగ్య చిట్కాలు, ఇక ఎల్లప్పుడూ మీతో🌸 👉సనాతన పంచాంగం App లో! 🌸సనాతన పంచాంగం🌸 ------------------------- 👉 డౌన్‌లోడ్ లింక్ : https://www.sanatanpanchang.com/download-apps/
🌸వివాహం, ఉపనయనం, కొనుగోలు మరో మంగళకర కార్యం ఏదైనా, ముహూర్తం 👉 సనాతన పంచాంగం App అందిస్తుంది అందరి కోసం శుభ ముహూర్తాలు! 🌸సనాతన పంచాంగం 🙏ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి ! 👉డౌన్లోడ్ లింక్ : https://www.sanatanpanchang.com/download-apps/
🤔ఈరోజు స్టేటస్‌లో ఏ ప్రేరణాత్మక సువిచారాన్ని పెట్టాలి? అని ఆలోచిస్తున్నారా? 👉అయితే ఇప్పుడు ప్రతిరోజూ స్ఫూర్తినిచ్చే సువిచారం కేవలం ఒక్క క్లిక్‌లోనే... 🌸Sanatan Panchang App తీసుకువచ్చింది Share Quote ఫీచర్! 🙏ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి మరియు సాత్విక ఆలోచనలతో మీ రోజును ప్రారంభించండి! ____ 👉డౌన్‌లోడ్ లింక్ : https://www.sanatanpanchang.com/download-apps/
без подписи
కొన్నిసార్లు ఒక చిన్న విషయం కూడా రోజంతా సానుకూలంగా మార్చగలదు... 👉 సనతన్ పంచాంగ్ యాప్‌తో ప్రతిరోజూ ప్రేరణ పొందండి. మరియు మీ WhatsApp లేదా Instagram స్టోరీలో మీ ప్రేరణాత్మక ఆలోచనలను పంచుకోండి... ప్రతి ఉదయం సనాతన్ పంచాంగ్ యాప్‌తో ప్రారంభించండి! ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి! Download link : https://play.google.com/store/apps/details?id=sanatan.telugu.calendar
👉ఢిల్లీలో తొలిసారి... ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఇతర వీర యోధులకు చెందిన అరుదైన ఆయుధాల ప్రదర్శన! ✊సేవ్ కల్చర్, సేవ్ భారత్ ఫౌండేషన్ సమర్పించు 🐚సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం,ఢిల్లీ🛕 🗓️ప్రదర్శన తేదీలు: 13 నుండి 15 డిసెంబర్ 2025 📍స్థలం : హాల్ నం. 12, భారత్ మండపం, న్యూ ఢిల్లీ -------------------------------------------- 🙏నిర్వాహకులు: సనాతన సంస్థ🚩
🛕ఢిల్లీలో దేశ-సురక్ష, సంస్కృతి మరియు శౌర్యం యొక్క భవ్య మహోత్సవం...🚩 🚩సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం⚜️ 🙏మీ అమూల్యమైన సహకారం దేశం - ధర్మం యొక్క అభ్యున్నతిలో చాలా ముఖ్యమైనది.🌺 🗓️తేదీ: 13 నుండి 15 డిసెంబర్ 2025 📍స్థలం: భారత్ మండపమ్, న్యూ ఢిల్లీ 🙏నిర్వాహకులు: 🚩సనాతన సంస్థ🚩
🪔ఈ దీపావళికి మీ ఇంటికి తప్పక తీసుకురండి యజ్ఞపు విభూతి మరియు గోమూత్రంతో కూడిన 🌸 సాత్త్విక సనాతన ధూప్‌బత్తి ఇప్పుడు 5 సువాసనలలో దీపావళికి 'సనాతన ధూపం' వాడండి, అందరు అపారమైన చైతన్యం పొందండి! ☎️ మీ డిమాండ్ కోసం సంప్రదించండి : 9492792290
⛳ ధర్మశిక్షణ ఇచ్చే సనాతన పంచాంగం 2026 🔸 సాధన 🔸 ధర్మాచరణ 🔸 దేవతల సాత్విక చిత్రాలు 🔸 హిందూ రాష్ట్రం సంబంధిత అవగాహన ధర: 55 రూ. 🏠 ప్రతి ఇంటికీ… ఇంట్లో ప్రతి ఒక్కరికీ… ✍️ మీ డిమాండ్ ఈరోజే నమోదు చేసుకోండి ! ☎️ సంప్రదింపు : 9492792290
👉పంచగవ్య యుక్తం మరియు సహజ పదార్థాలతో తయారైన సనాతన ఉతణే మరియు సనాతన ఉతణే సబ్బు 🪔దీపావళిని శుభంగా, మంగళమయంగా ఆరంభించాలనుకుంటున్నారా? 🌼అయితే ‘సనాతన ఉతణే’ మరియు ‘సనాతన ఉతణే సబ్బు’ తప్పక ఉపయోగించండి! ---------------------------------------- మీ అవసరానికి సంప్రదించండి ☎️9492792290
🌸 రాష్ట్రం మరియు ధర్మం పట్ల అభిమానం పెంపొందించు 🗓️ సనాతన పంచాంగం 2026 🌻 ధర్మశిక్షణ 🪻 అధ్యాత్మం 🌻 ధర్మరక్షణ 🪻 ముహూర్తాలు 🌻 దేవతల సాత్త్విక చిత్రాలు 👉🏻ఇవన్నీ సనాతన పంచాంగంలో ఉన్నాయి. 🪙 ధర: 55 రూ. 🌼 మీ డిమాండ్ ను ఇప్పుడే నమోదు చేయండి! 📱 9492792290. ---------------------------------------- 🔗 Visit us: https://sanatanshop.com/
కేవలం పంచాంగం 🗓️ కాదు, హిందుత్వానికి సర్వాంగం ! సనాతన పంచాంగం 2026 🗓️ 👉🏻 మరాఠి 👉🏻 హిందీ 👉🏻 గుజరాతీ 👉🏻 కన్నడ 👉🏻 తమిళం 👉🏻 తెలుగు 👉🏻 ఇంగ్లీష్ హిందుత్వం పై అభిమానాన్ని మేల్కొలిపే సనాతన పంచాంగం ప్రతి ఇంటికి అవసరం! మీ డిమాండును ఇప్పుడే నమోదు చేయండి ! ☎️ సంప్రదింపు : 9492792290
🌸 పూజకు ఉపయోగించదగిన శుద్ధమైన మరియు సాత్త్విక భీమసేని సనాతన కర్పూరం 🔔 నిత్యం వాడండి సనాతన కర్పూరం. ఈశ్వరీయ చైతన్యం లభించు పుష్కలం. 🌼10 గ్రాములు – ₹35 🪻35 గ్రాములు – ₹100 🌼100 గ్రాములు – ₹250 🪻500 గ్రాములు – ₹1,150 👉🏻 ఈ ధరల్లో లభ్యం! 📱 మీ డిమాండ్ కోసం సంప్రదించండి : 94927 92290 🔗 visit us: https://sanatanshop.com/
🌸దసరా పర్వం విజయానందమయము, హిందూ ఐక్యతకు చేయి ధృఢ నిశ్చయము । ధర్మ బంధుత్వాన్ని కాపాడు నిరంతరము, హిందూ రాష్ట్ర స్థాపనకు కృషి చేయుము.। 🙏హిందూ బంధువులందరికీ విజయదశమి హృదయపూర్వక శుభాకాంక్షలు ! 👉సనాతన సంస్థ – శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం. ------------------------------------------- 📞సంప్రదించండి: 9951022295 🌐 Sanatan.org @SanatanSanstha
🪔 నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇంట్లో అఖండ దీపం వెలిగించండి, అలా చేస్తే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది! అఖండ దీపం మనకు ఈ సందేశం ఇస్తుంది – భక్తుని యొక్క భక్తి భావం అఖండంగా కొనసాగాలని. ఈ నవరాత్రులలో, అమ్మవారి ఉపాసనతో భక్తి జ్యోతిని వెలిగించండి! నవరాత్రి గురించి మరింత సమాచారం కోసం చూడండి: Sanatan.org
без подписи