tgindex
#Swetharka శ్వేతార్కమూల గణపతి క్షేత్రం

#Swetharka శ్వేతార్కమూల గణపతి క్షేత్రం

Статистика

29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ సమేత నవగ్రహాలయం...... 🙏🙏సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయముల క్షేత్రం విష్ణుపురి కాజిపేట్ వరంగల్

Последний пост
11 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
3
Всего постов
26
Тип
открытый
Язык
te
В каталоге с
13 авг.
Подписчики
466
+1 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
153
26 постов
Вовлечённость
32,8%
к подписчикам
Постов в день
0,4
всего 26
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
52
1/48двое суток
59
1/72трое суток
64

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • *2026 16రోజుల గణపతి నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు* *భక్తులు గణపతి నవరాత్రులలో పాల్గొని సంపూర్ణ శ్వేతార్క గణపతి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.. ఉత్సవాలలో భక్తులు ధన, వస్తూ రూపేణ సహాయ సహకారాలు అందించగలరు..* *సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు... అనగా 16 రోజుల పాటు జరుపబడే వివిధ పూజా కార్యక్రమంలో భక్తులు తమ గోత్రనామములు చదివించ దలచిన వారు ఆర్జిత సేవలలో పాల్గొనగలరు.* *మహా ఉభయ దాతలుగా అన్ని పూజల యందు గోత్ర నామాలు చదివించుకునువారు  20116/-* చెల్లించినవారికి ప్రతి రోజు పులిహోర భోగము చేసి ఇవ్వబడును. (దేవాలయం నకు వచ్చి తీసుకోవాలి) చివరి రోజున శ్రీ స్వామి వారి శేష వస్త్రం, పెద్ద ఫోటో, దోతీ, చీర నాలుగు రకాల ప్రసాదములు అందించబడును. *ఉభయ దాతలుగా 15116/-* చెల్లించిన భక్తులకు అన్ని పూజలలో గోత్రనామాలు చదువబడును.అట్టి వారికి శ్రీస్వామివారి శేషవస్త్రం, పెద్ద  ఫోటో ,మూడు రకముల ప్రసాదములు ఇవ్వబడును. *దాతలుగా 12116/-* చెల్లించినవారి గోత్రనామాలతో *16 రోజులు అభిషేకంనందు* గోత్రనామాలు చదువబడును.* *ఒకరోజు అన్నదానమునకు 5116/చెల్లించగలరు* రుసుము చెల్లించేవారు *9347080055* *(ఐనవోలు శారదా)* అనే నెంబర్లో గూగుల్ పే కానీ ఫోన్ పే గాని చేయాలి. మరియు మీ గోత్రము పేరు చిరునామా *9347080055* నెంబర్కు వాట్స్అప్ చేయాలి. *ఇట్లు* *మేనేజ్మెంట్ శ్వేతార్కమూల గణపతి దేవాలయం* *విష్ణుపురి కాజీపేట*

  • 🔱 ఓం నమః శివాయ 🔱 🙏 నంది ప్రదోషం సందర్భంగా ప్రత్యేక శివ–నందీశ్వర అభిషేకం & పూజ 🙏 📍 కాజీపేట శ్వేతార్క గణపతి స్వామివారి క్షేత్రంలో కొలువైన శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారికి ✨ రేపు సాయంత్రం 6:00 గంటలకు ✨ 🕉️ ఈ పవిత్ర ప్రదోష సమయంలో స్వామివారి అభిషేకంలో పాల్గొని శివానుగ్రహాన్ని పొందండి. 🥛 అభిషేక ద్రవ్యములు తీసుకురావచ్చు: పాలు • పెరుగు • తేనె • నెయ్యి • కొబ్బరి నీరు • పంచామృతం • గంగాజలం • పుష్పాలు • బిల్వదళాలు 🙏 గోత్రనామాలు చదివించు భక్తులు ముందుగా సంప్రదించగలరు. మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. 🌿 ప్రదోషకాలంలో శివాభిషేకం 🌿 నందీశ్వర పూజ 🌿 బిల్వార్చన & పుష్పార్చన 🌿 గోత్రనామ సంకల్పం 🌿 కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు 🔱 ప్రదోష వేళ శివుని దర్శనం… నందీశ్వరుని అనుగ్రహం… కుటుంబానికి శుభం, శాంతి, సౌభాగ్యం! 🔱 📞 గోత్రనామాలు & పూజా వివరాల కోసం: 9347080055 🙏 హర హర మహాదేవ! 🕉️ ఓం నమః శివాయ! 🕉️ #నందిప్రదోషం #శివాభిషేకం #నందీశ్వరపూజ #సంతాననాగలింగేశ్వరస్వామి #కాజీపేట #శ్వేతార్కగణపతి #ఓంనమఃశివాయ #హరహరమహాదేవ

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • *2026 16రోజుల గణపతి నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు* *భక్తులు గణపతి నవరాత్రులలో పాల్గొని సంపూర్ణ శ్వేతార్క గణపతి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.. ఉత్సవాలలో భక్తులు ధన, వస్తూ రూపేణ సహాయ సహకారాలు అందించగలరు..* *సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు... అనగా 16 రోజుల పాటు జరుపబడే వివిధ పూజా కార్యక్రమంలో భక్తులు తమ గోత్రనామములు చదివించ దలచిన వారు ఆర్జిత సేవలలో పాల్గొనగలరు.* *మహా ఉభయ దాతలుగా అన్ని పూజల యందు గోత్ర నామాలు చదివించుకునువారు  20116/-* చెల్లించినవారికి ప్రతి రోజు పులిహోర భోగము చేసి ఇవ్వబడును. (దేవాలయం నకు వచ్చి తీసుకోవాలి) చివరి రోజున శ్రీ స్వామి వారి శేష వస్త్రం, పెద్ద ఫోటో, దోతీ, చీర నాలుగు రకాల ప్రసాదములు అందించబడును. *ఉభయ దాతలుగా 15116/-* చెల్లించిన భక్తులకు అన్ని పూజలలో గోత్రనామాలు చదువబడును.అట్టి వారికి శ్రీస్వామివారి శేషవస్త్రం, పెద్ద  ఫోటో ,మూడు రకముల ప్రసాదములు ఇవ్వబడును. *దాతలుగా 12116/-* చెల్లించినవారి గోత్రనామాలతో *16 రోజులు అభిషేకంనందు* గోత్రనామాలు చదువబడును.* *ఒకరోజు అన్నదానమునకు 5116/చెల్లించగలరు* రుసుము చెల్లించేవారు *9347080055* *(ఐనవోలు శారదా)* అనే నెంబర్లో గూగుల్ పే కానీ ఫోన్ పే గాని చేయాలి. మరియు మీ గోత్రము పేరు చిరునామా *9347080055* నెంబర్కు వాట్స్అప్ చేయాలి. *ఇట్లు* *మేనేజ్మెంట్ శ్వేతార్కమూల గణపతి దేవాలయం* *విష్ణుపురి కాజీపేట*

  • *శ్వేతార్క గణపతి దేవాలయంలో 29-07-2026 రోజున గురు పౌర్ణమి వేడుకలు* *హనుమకొండ జిల్లా కాజీపేటలో కొలువై ఉన్న స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.* *దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పంచామృతాభిషేకము మహా అర్చన,హారతి నైవేద్యము జరుపబడతాయి.* *పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి మరియు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామికి అలాగే అనంతానంద గురుదేవుల వారి పాదుకా పూజలు నిర్వహించడం జరుగుతుంది* *దత్తాత్రేయ స్వామి దేవాలయ ఇంచార్జి* *శ్రీమతి ఎం రజిత* ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. కావున భక్తులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం

  • *02-08-2026 రోజున సంకటహరచవితి శ్వేతార్కగణపతిస్వామి వారికి హరిద్రోధకా కుంకుమాభిషేకం(అనగా పసుపు కుంకుమతో అభిషేకం)* *_గణపతికి శాకాంబరి అలంకరణ_ (మీకు ఇష్టమైన కాయగూరలు ఆకుకూరలు దానం ఇవ్వగలరు)* :::::::::::::::::::::::::::::::::: స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో *సంకష్టహరచవితి* ని పురస్కరించుకొని సాయంత్రం *4.30.లకు లాజా,దుర్వాహోమం మరియు సా. 6.30 ని౹౹లకు* అభిషేకం *అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు, అర్చన,హారతి, తీర్థప్రసాద వితరణ జరుగును. రాత్రి 8.30.లకు మహాన్నదానము* జరుగుతుంది. *భక్తులు మీకు ఇష్టమైన కాయగూరలు కూరగాయలు,పసుపు,కుంకుమ,కొబ్బరికాయ పూలు పూలదండ తీసుకొని సాయంత్రం 5.00pm వరకు దేవాలయానికి రాగలరు* ౼౼ *ఈ పూజలో గోత్రనామాలు చదివించ దలచినవారు* *అభిషేకం-151₹,* *దుర్వా మరియు లాజాహోమము-251₹* చెల్లించాలి. మీరు చెల్లించే రుసుము *9347080055* *8686146308* నెంబర్ నకు g.pay,phone pay,paytm ద్వారా చెల్లించి మీ గోత్రనామములు తెలుపగలరు. *సంకష్టహర చవితి పూజకు మీరు చెల్లించాల్సిన పూజా రుసుముల వివరములు మరోసారి* అభిషేకం,హోమం రెండు కలిపి *402₹* .......గమనిక..... *402₹ రూపాయలు చెల్లించు వారు తమ పూర్తి అడ్రస్ ను పోస్ట్ చేయాలి. అట్టి వారికి పోస్ట్ ద్వారా ప్రసాదం, ఇంటికి పంపబడుతుంది.* *ఇట్లు* *శ్వేతార్క టెంపుల్* *కాజీపేట*

  • @swetharka #trending #Kazipetswetharka #warangal #famous Ganapathi temple https://www.instagram.com/reel/Da_-gP_yRiQ/?igsh=MTV4amExbGljMjR5Nw==

  • видео или голосовое, без подписи

  • *ఉచిత కంటి పరీక్ష శిబిరం* శరత్ మాక్సి విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్స్, హన్మకొండ వారిచే *రేపు ఉచిత కంటి పరీక్ష శిబిరం.* తేదీ : 15-07-2026, బుధ వారం ఉ . 9 గం. ల నుండి మ. 12 గం.ల వరకు. *స్థలం : శ్వేతార్క గణపతి దేవాలయం, కాజీపేట.* *_అందరూ సద్వినియోగం చేసుకోగలరు_*

  • *రేపు మాసశివరాత్రి మాస చండీ హోమం* *శివుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి రోజున,* కాజీపేట విష్ణుపురిలో గల స్వయంభూ శ్రీశ్వేతార్కముల గణపతి దివ్య క్షేత్రoలో *మాస శివరాత్రి రోజున "చండీ హోమం"* జరుగనుంది. చిదగ్నికుండ సంభూత...గా ఆవిర్భవించిన పరదేవతను ఈ హోమం ద్వారా ప్రసన్నం చేసుకుని భక్త జనులు తమతమ ఇష్టకామ్యాలు నెరవేర్చుకోగలరు. *పరమపావనం పరమోత్కృష్టమైన ఈ చండీ హోమంలో ప్రత్యక్షంగా(1851/-) లేదా పరోక్షంగా(516/-) పాల్గోనదలచిన భక్తులు ఆలయంలో లేదా 9347080055 నందు సంప్రదించగలరు* *గోత్రనామాలు చదివించుకొనే వారు 516/- చెల్లించి మీ పేరు గోత్రం 9347080055 అనే నెంబర్ నకు వాట్స్ ఆప్ చేయగలరు.* *హోమంలో కూర్చునే వారు 1851/- చెల్లించగలరు* *హోమంలో కూర్చునేవారు ముందుగా ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకునగలరు* *హోమంలో కూర్చునేవారు సామాగ్రినీ తెచ్చుకోగలరు* *ఇట్లు* *శ్వేతార్క దేవాలయం* *కాజీపేట*

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • 🕉️ సంకష్టహర చవితి మహోత్సవం 🕉️ 🙏 జూలై 3, శుక్రవారం శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి సన్నిధిలో 🌿 చెరుకురస అభిషేకం 🥥 నారికేళ (పొట్టు తీయని కొబ్బరికాయ) పూజ 🥛 పాలాభిషేకం 🔥 అష్టద్రవ్య, దుర్వా & లాజా హోమం 📿 పూజల ద్వారా కలిగే ఫలితాలు: ✅ సకల విఘ్న నివారణ ✅ కార్యసిద్ధి ✅ వ్యాపార, ఉద్యోగ, విద్యాభివృద్ధి ✅ ఆర్థిక ఐశ్వర్యం ✅ వివాహ, సంతాన, కుటుంబ శుభఫలితాలు ✅ దృష్టిదోష నివారణ ✅ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు 🌺 తీసుకురావలసిన సామగ్రి: 🥥 పొట్టు తీయని కొబ్బరికాయ – 1 🎋 చెరుకురసం – 1 లీటర్ 🥛 పాలు – 1 లీటర్ 🌾 దుర్వా గడ్డి (గరిక) 🍌 అరటిపండ్లు – 12 🌼 పుష్పాలు, పూలమాల 🍃 పసుపు, కుంకుమ, గంధం 🍬 బెల్లం, శనగపప్పు లేదా మోదకాలు 🕓 సాయంత్రం 5:00 గంటలకు 🔥 దుర్వా & లాజా హోమం 🕕 సాయంత్రం 6:00 గంటలకు 🥛 పాలాభిషేకం 🚩 ఉత్సవమూర్తుల ఊరేగింపు 🙏 మహామంగళహారతి & తీర్థప్రసాదం 🍛 రాత్రి 9:30 గంటలకు 🙏 మహా అన్నదానం 💐 సేవా విరాళాలు 🔸 పాలాభిషేకం – ₹151/- 🔸 దుర్వా & లాజా హోమం – ₹251/- 🔸 మొత్తం ₹402/- సేవ చేసిన భక్తులకు స్వామివారి ప్రసాదం పోస్టు ద్వారా పంపబడును. 📲 GPay / PhonePe / Paytm 📞 93470 80055 📞 86861 46308 ⚜️ చెల్లింపు అనంతరం గోత్రం, పేరు, జన్మ నక్షత్రం మరియు పూర్తి పోస్టల్ చిరునామాను WhatsApp 93470 80055 కు పంపగలరు. 🙏 భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. 📍 శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, కాజీపేట

  • *శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ శుభ ఆహ్వానం* *శ్వేతార్క మూలగణపతి భక్తులందరికీ ఆహ్వానం తేదీ.26-06-26 శుక్రవారం రోజున ప్రారంభమైన _శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర విశేష పారాయణం_* *ప్రత్యక్ష ప్రసారం లింక్* https://www.youtube.com/live/PA-fUSvjPeQ?si=okCqdYMrVDOIZLng *ఇట్లు శ్వేతార్క టెంపుల్-కాజీపేట- 9347080055*

  • *శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ శుభ ఆహ్వానం* *శ్వేతార్క మూలగణపతి దేవాలయ కార్యకర్తలకు భక్తులందరికీ ఆహ్వానం* *తేదీ.26-06-26 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర విశేష పారాయణం ప్రారంభం అవుతుంది* *ఈ పారాయణంలో పాల్గొనే భక్తులు కార్యకర్తలు ఉదయం 10 గంటల వరకు దేవాలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము* *ఇట్లు* *శ్వేతార్క టెంపుల్-కాజీపేట- 9347080055*