Master E.K. Spiritual and Service Mission
Статистикаమాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ-https://masterek.org/
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 17
- Всего постов
- 28
- Тип
- открытый
- Язык
- und
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 133
- 1/48двое суток
- 152
- 1/72трое суток
- 164
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
🌺 MASTER EK TALUKULU 🌺 🌼 The more we begin to refuse the acceptance, the more we are forced to bestow our attention upon the problem.🌼
🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺 🌼 మంచిపనులు చేయుచున్న వారిలో నొక తేజస్సు రూపముగా అంతర్యామి యుండును.🌼
Master CVV Final.pdf
Photo from Venuastro
🌷 *August 13,Today's Meditation*🌷 Man is Isiah, Messiah. Man is the Cross. Macrocosmos. Moses. Mount. 🌷 *ఆగస్టు 13, నేటి ధ్యానము*🌷 🌻 మానవజాతిని మానవత్వమున మేలుకొలుపగా మాధవుడు మహీతలమునకంపు మహితాత్ముల మానవోత్తములను, వైతాళికులను. వైతాళికుడు ఐసయ్య యొకడు. ఐసయ్యా! నీకివే మా నమస్సు మనస్సులు. "రక్షకుని" రాకను రమ్యముగ నరజాతికి తెల్పిన నీకివే మా వందనములు. ఏసుని బోధలకు జనుల సిద్ధము చేసిన సిద్ధుడౌ ఐసయ్యకు అభివందనము. మానవజాతిని మహినుద్ధరింపంగ ప్రేమ సూత్రమున ప్రజలను కూర్పగ రక్షకుడై దిగివచ్చిన ఆ ప్రభువు పాదములకభివందనము. దివ్యుడైన మేసయ్య మనుజులనడుమ దయతో మనుజుడుగా నడిచె, మనుజుని దివ్యునిగా మలచె. జనుల పాపములు తానుభరించి శిలువ రక్తమున పుడమిని కడిగె. పురుష మేధమునకు ప్రతిరూపంబిది. ప్రాకృత నరులకు పరమపదంబిది కాలస్వరూపుడౌ కరుణాలయుని అవతార చిహ్నమిది. భూమాతను శక్తిని నింపగ భాస్కరదేవుని భాసమానమౌ తపోతేజమిది. అదియె శిలువ, శ్రీ ఏసుని త్యాగ శిల్పము. బ్రహ్మాండ పురుషుడే పిండాండమును జొచ్చు. పిండాండ పురుషుడే మరలి అఖిలాండమున అభివ్యాపించు. ఈ పరియానమె ప్రకాశించు ప్రభువు ఏసుని జీవన యానముగ. మానవ ధర్మము నియమించుటకై దేవదూతగ దిగివచ్చిన ఆ మనువు మోసెస్ కు మన నమస్సుమమ్ములు. దహ్యమానమౌ పొద, దహరమ్మున దివ్యజ్యోతి దర్శనంబొసగి దయచేసిన దశోపదేశముల దశదిశల మ్రోయించి ప్రజలను పరమపథమున, పరమ పదము జేర్చిన పరిశుద్ధుడే ప్రవక్తయితడె. కులకుండమను కొండ శిఖరాన, సర్వేశ్వరు సుదర్శనమందిన సిద్ధుడు, సర్వజీవుల కొసగె సందేశ సుధను, నేలతల్లి కన్యకు సుతుడె, స్వామి కుమారుడు. ప్రతి మనిషియు ఐసయ్య అగును, మోసెస్ అగును, క్రాస్ అగును, కరుణాలయుడౌ జీసస్ అగును, క్రీస్తుగా మేసయ్యే అగును.......✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌺 MASTER EK TALUKULU 🌺 🌼 Happiness without suffering cannot be taught to others, it should be experi- enced by everyone.🌼
🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺 🌼 పరమాత్మ నిశ్శబ్ద స్వరూపుడు.🌼
Photo from Venuastro
🌺 Master EK Centenary Celebrations 🌺 🕉️ మాస్టర్ ఇ.కె. శతాబ్ది మహోత్సవములు Live from Visakhapatnam – ప్రత్యక్ష ప్రసారం 🗓️ Aug 12th – Evening Session (Day 7) ▶️ YouTube Live 🕠 Evening Session: Starts at 02:45 PM https://www.youtube.com/live/mgTch24b3I0?si=2UHBA8YeOgPeFzCO 📜 Program Schedule https://events.masterek.org/events/ev012-master-ek-centenary-celebrations/ 📘 Facebook Live https://www.facebook.com/MasterEKCommunity/live_videos/ 🌐 Watch Live on Website https://masterek.org/ 📱 Live on Mobile App (Android & iOS) Android – MasterApp https://play.google.com/store/apps/details?id=com.masters.masterapp iOS – MasterApps https://apps.apple.com/in/app/masterapps/id6446693592 📍 Venue Indrani Function Hall ఇంద్రాణి ఫంక్షన్ హాల్ Chinnamushidiwada, Visakhapatnam, Andhra Pradesh – 530051 https://maps.app.goo.gl/Vnkh4ePw5SHCUR3cA
🌺 Master EK Centenary Celebrations 🌺 🕉️ మాస్టర్ ఇ.కె. శతాబ్ది మహోత్సవములు Live from Visakhapatnam – ప్రత్యక్ష ప్రసారం 🗓️ Aug 12th – Morning Session (Day 7) ▶️ YouTube Live 🕠 Morning Session: Starts at 04:30 AM https://www.youtube.com/live/xlLqvPs0buk?si=M8c7s3MCVOifRsBu 📜 Program Schedule https://events.masterek.org/events/ev012-master-ek-centenary-celebrations/ 📘 Facebook Live https://www.facebook.com/MasterEKCommunity/live_videos/ 🌐 Watch Live on Website https://masterek.org/ 📱 Live on Mobile App (Android & iOS) Android – MasterApp https://play.google.com/store/apps/details?id=com.masters.masterapp iOS – MasterApps https://apps.apple.com/in/app/masterapps/id6446693592 📍 Venue Indrani Function Hall ఇంద్రాణి ఫంక్షన్ హాల్ Chinnamushidiwada, Visakhapatnam, Andhra Pradesh – 530051 https://maps.app.goo.gl/Vnkh4ePw5SHCUR3cA
VSP MEK Satabdi Utsavamualu- 2026-1.pdf
🌺 MASTER EK TALUKULU 🌺 🌼 Nature has made the human fellow a maker of his own future.🌼
🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺 🌼 పొగరెక్కితే పతనముంటుందిగాని, భగవంతుని తిట్టినా పతనముండదు.🌼
https://www.youtube.com/live/aNma7vTZNpM?si=VUvCg6h0uXkgmPpN