tgindex

Shravan Mathematics

описание

🌟 *Learn Maths with Joy* 🌟 📌 నా ఛానల్ లోని *50 Maths 🌟 *Learn Maths with Joy* 🌟 📌 నా ఛానల* వీడియోస్ పూర్తిగా చూస్తే, ఆ తరువాత ఏ Maths టాపిక్ ఐనా *సొంతంగా నేర్చుకోగలరు.* *పూర్తి వివరాలు* *ఈ కింది Website లో చూడండి* *https://ismartmaths.com/*

999
подписчиков
Охват к подписчикам
20,8%
ERR
Реакции к просмотрам
0,00%
0 на 20 постов
Пересылки к просмотрам
0,00%
0
Постов в день
0,0
всего 20

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 11 июн.ముంచే చదువులు .. నిండా మునగొద్దు ! ప్రపంచం ... ముఖ్యంగా భారత దేశం ... రానున్న రోజుల్లో ఎదుర్కోనున్న.. ముఖ్యమయిన సమస్య ... 👇👇👇👇 ఉన్నత చదువులు చదివిన వారి నిరుద్యోగిత . ❌నైపుణ్యాలు .. ముఖ్యంగా మానవ నైపుణ్యాలు .. లేని ఉన్నత విద్య నిరర్ధకంగా మారనుంది . ❌సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం ముగిసింది . 1997-2020 .. కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వెల్లువ . డిగ్రీ ఉండి ఒక మాదిరి డొమైన్ పరిజ్ఞానం ఉన్నా ఉద్యోగం వెతుక్కొంటూ వచ్చేది . ❌డేటా ఎంట్రీ , కోడింగ్ , క్వాలిటీ అస్సురెన్సు , బీపీఓ లాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఇక ఉండవు . వాటిని కృతిమ మేధ తినేసింది . ✅కృతిమ మేధ చేయలేని పనులు చేసే వారికే ఇక జాబ్స్ .. ✅అంటే మానవ నైపుణ్యాలతో కూడిన పరిజ్ఞానం ఉన్న వారికే.. భవిత . ❌గతాన్ని చూసి ... విద్యార్థి చదవకపోయినా .. పొలం అమ్మి .. బ్యాంకు బాలన్స్ ఖాళీ చేసి .. లోన్ తీసుకొని .. గొప్పల కోసం బడా పేరున్న డీమ్డ్ యూనివర్సిటీ లు .. ప్రైవేట్ ఇంజనీరింగ్ / మెడికల్ / మానేజ్మెంట్ / ఫార్మా కళాశాలల్లో చేర్పిస్తే .. నాలుగు / ఐదేళ్లకు ..ఆ విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్ తో బయటకు వచ్చి చేసేది ఏమీ లేక నిరుద్యోగితతో విలవిలలాడి పోవాలిసిందే . చదువు కోసం చేసిన అప్పు తీరదు . ఉద్యోగం రాదు . ఇంత బతుకు బతికి అప్పుడు .. చిన్న చితక పనులు చేసుకోవడానికి నామోషీ .. ❌ఒకరో ఇద్దరో కాదు .. లక్షలాది మంది ఇదే స్థితిలో ఉంటారు . ఆత్మ విశ్వాసం .. మెరుగయిన భావ వ్యక్తీకరణ .. సృజన .. కుశాగ్ర బుద్ధి .. సామజిక తెలివితేటలు .. భావోద్వేగ తెలివితేటలు .. లోతయిన విషయ పరిఙ్ఞానం .. విశ్లేషణ శక్తి , మీ బిడ్డ లో పై 👆👆👆లక్షణాలు మెండుగా ఉన్నాయా ? మీ బిడ్డ కింది 👇👇👇పని చేస్తున్నారా ? 1. కష్టపడి కాకుండా ఇష్ట పడి చదవడం . 2. గుర్తు పెట్టుకోవడం కోసం కాకుండా అర్థం చేసుకోవడం కోసం చదవడం .. 3. కుతూహలం మెండుగా ఉండి నేర్చుకోవడాన్ని నిరంతర ప్రక్రియ గా చేసుకోవడం . 4. టెక్స్ట్ పుస్తకాలు తో బాటూ ఇతరత్రా పుస్తకాలు చదవడం .. వార్త పత్రికలు , మ్యాగజైన్స్ లాంటివి చదవడం .. టీవీ లో వార్తలు వినడం ! ✅✅అయితే మీ బిడ్డ కృతిమ మేధ యుగంలో కింగ్ / క్వీన్ . పారితోషికం కోట్లలో ఉండే అవకాశం . మీ బిడ్డ ను .. ❌ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించి .. పరీక్ష కోడి గా మార్చేసేసారా ? ❌కేవలం పాటర్న్ రికగ్నిషన్ . గుర్తు పెట్టుకోవడం , స్పీడ్ , ఎక్కువ సిలబస్ ను తట్టుకొనే సామర్థ్యం .. ఇవీ ఐఐటీ ఫౌండేషన్ లో వచ్చేవి . ఇప్పుడు కృతిమ మేధ పాటర్న్ రికగ్నిషన్ స్పీడ్ ఎండ్యూరెన్స్ మెమరీ లాంటి విషయాల్లో వీరికి అందనంత ఎత్తున ఉంది . ఐఐటీ లో సీట్ వచ్చినా వీరికి ఉద్యోగాలు రావు . ❌మార్కుల కోసం రాంక్ కోసమే మీ బిడ్డ చదుతున్నాడా ? చదువు అంటే బట్టీ కొట్టడం .. ❌పది , ఇంటర్ లాంటి పరీక్షల్లో మాస్ కాపీ కొట్టి వచ్చిన మార్కులు వారి నిజమయిన తెలివి తేటలకు సూచిక అని మీరు అనుకొంటున్నారా ? ❌ఎంట్రన్స్ పరీక్షలో లక్ష కు పైగా రాంక్ వచ్చినా .." తగ్గేదెలా" అంటూ మీరు డబ్బుతో సీట్ కొంటున్నారా ? అయితే ఒక సారి రియాలిటీ చెక్ చేసుకోండి . చేతులు కాలాక ఆకుల కోసం వెదకొద్దు . మీ బిడ్డ చదువులో సాధారణం అయితే గొప్పల కోసం బడా చదువులు చదివించొద్దు . తనను జీవిత కాల నీరుద్యోగిగా మార్చొద్దు . ✅✅✅✅చదువులో .. యావరేజ్ గా ఉంటే .. వారిని .. 1 పాలిటెక్నిక్ 2 పారా మెడికల్ కోర్సులలో చేర్పించండి . ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు . వీరి ప్రగతి అక్కడితో ఆగిపోవాలని కాదు. బ్లూ కాలర్ ఉద్యోగం చేస్తూ AI లాంటి ఫీల్డ్ లో లో విజ్ఞానాన్ని పెంచుకొని వైట్ కాలర్ జాబ్స్ పొందవచ్చు . భూమి పై నడవడం తెలిస్తే .. అటు పై ఎగరొచ్చు . మీ డబ్బు ఖర్చు పెట్టి వారిని ఆకాశం లో తిప్పితే .. మీ డబ్బు అయిపోయాక నెల మీద దబ్బున పడిపోతారు . మీ సంపదే వారి జీవితానికి శాపం గా మార్చవద్దు . బొమ్మరిల్లు తల్లితండ్రులు కావొద్దు . వైట్ కాలర్ నిరుద్యోగిత .. అనే పేరుతొ .. ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి . మరో ఐదేళ్లకు సరి చూసుకోండి . ఇప్పుడున్న పేరు గొప్ప ఊరు దిబ్బ ఉన్నత విద్య సంస్థల్లో సగానికి సగం మూత బడుతాయి . పేరు గొప్ప ఉన్నత చదువులు చదివిన వారు { నైపుణ్యాలు .. ముఖ్యంగా మానవ నైపుణ్యాలు లేని వారు } జీవిత కాల నిరుద్యోగులుగా ... యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్లుగా మిగిలిపోతారు . ఇది శాపమో .. కోపమో కాదు .. ఒక హెచ్చరిక . ప్రతి తల్లితండ్రికీ హెచ్చరిక . "చదువు బతికిస్తుంది.. ఉన్నతినిస్తుంది " అనే యుగం లో మనమందరం బతికాము . ఇప్పుడు కాలం మారింది . నిజమే . ఇక పై కూడా బతికిస్తుంది . రాజా లాగా బతికిస్తుంది . కోటేశ్వరున్ని చేస్తుంది . అది నిజమయిన చదువు మాత్రమే కానీ . ఇక పై చదువు { పేరు గొప్ప వూరు దిబ్బ చదువు } ముంచుతుంది . చంపుతుంది . ముంచే చదువుల పట్ల జాగ్రత్త . అదే రేపటి సమస్య . కుటుంబ స్థాయిలో .. రాష్ట్రం .. దేశం . ప్రపంచ స్థాయిలో . Facebook post by Amarnath Vasireddy0,00%
  • 11 июн.без подписи0,00%
  • 11 июн.без подписи0,00%
  • 11 июн.без подписи0,00%
  • 11 июн.без подписи0,00%
  • 11 июн.Classes 1&2.0,00%
  • 7 июн.без подписи0,00%
  • 6 июн.📢 Hyderabad లో ఉన్నవారు ఈ Program ను అసలు Miss అవ్వద్దు! 👨‍👩‍👧‍👦 Parents 👩‍🏫 Teachers 👨‍🎓 Students మీరు ఎవరైనా సరే, ఈ Program మీకు చాలా ఉపయోగపడుతుంది. This program will be highly useful for Parents, Teachers, and Students alike. ✅ I am also attending this program. ✅ నేను కూడా ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అవుతున్నాను. 🤝 You can meet and talk with me after the program. 🤝 మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, ప్రోగ్రామ్ పూర్తయ్యాక నాతో మాట్లాడవచ్చు. 📌 For complete details, please check the post above. 📌 పూర్తి వివరాల కోసం పైన ఉన్న పోస్టును చూడండి.0,00%
  • 5 июн.అందరికీ ఆహ్వానం! 75వ విశేష క్లాస్ బాలమిత్ర పిల్లల పెంపకం మరియు వారి వ్యక్తిత్వ వికాసంపై ఒక అద్భుతమైన అవగాహన సెషన్ ముఖ్య వక్త: అమర్నాథ్ వాసిరెడ్డి ప్రముఖ విద్యావేత్త & మోటివేషనల్ స్పీకర్ 📅 తేదీ: జూన్ 7 (ఆదివారం) 🕥 సమయం: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు 📍 వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్. సంపూర్ణత కృత్రిమ మేధ (AI) మయమైన పిల్లల జీవనంలో నేడు ఎలా సంపూర్ణత? త్రయోద ‘సి’ (Trayoda ‘C’) ఈ AI సృష్టించే పిల్లల జీవన సవాళ్లను అధిగమించడానికి అమలుచేయవలసిన 13 అత్యవసర నైపుణ్యాలు.0,00%
  • 4 апр.📚 10th Class Maths – Special Batch 🚀 Batch starts from April 10th 💻 Paid Online Classes 👨‍🎓 Only for 10 members (Limited seats) ⚠️ Don’t miss this opportunity! 👉 Interested? Click the link and send a message: https://wa.me/917207439500?text=I%20am%20interested%20in%2010th%20Maths%20Special%20Batch0,00%
  • 3 апр.без подписи0,00%
  • 22 мар.🚀 *THE MAGIC OF MATHS – LIVE TODAY!* ✨ *Discover the Right Way to Learn Maths* 🔹 *Part 1 – 07:00 PM* 🔗 https://us05web.zoom.us/j/84509426778?pwd=OBvdYZHyy06adZr8XE3HX750L48Ceg.1 🔹 *Part 2 – 07:30 PM* 🔗 https://us04web.zoom.us/j/79650027712?pwd=D9bSsKScfh0fWySXtrrAQ5uIXpbgCJ.1 📢 *Don’t miss it! Invite your friends & family* 👉 *Let them also experience the Magic of Maths!*0,00%