tgindex
A.P.V.W.S.G.E.A 384/2022

A.P.V.W.S.G.E.A 384/2022

Статистика

మన సంఘం - మనందరి సమస్యలు పరిష్కారం కోసం పోరాడే సంఘం - ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ).✊

Последний пост
26 июл.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
te
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
14 авг.
Подписчики
1 197
+1 за 3 дн.
Сутки
+1
+0,08%
Неделя
 
Месяц
 
Просмотров на пост
4 882
20 постов
Вовлечённость
407,9%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
2 075
1/48двое суток
2 377
1/72трое суток
2 564

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 26 июл.2 340114

    ESR2.0_Usermanual_Part_Nidhi Version.2.pdf

  • 11 июл.1 7002

    ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులారా మనకు జరిగిన నష్టం ఎంతో తెలుసా.pdf

  • 10 июл.2 3706

    MEMO 3329577 HR-II Functional Assistants.pdf

  • 8 июл.2 67032

    SGSW-Finalizing and Channelizing Promotions to SGSW on 13.07.2026 at 10.00 AM.pdf

  • 27 июн.3 29022

    Meeting with Employees Assons Notice.pdf CDMA

  • 15 июн.3 46321

    LR NO-3293095 CS meeting.pdf

  • 11 июн.4 9734

    Lr to all HoDs of MA&UD Department along with Govt Memo 11.06.2026 (1).pdf

  • 11 июн.9 92273

    సమాచారం నిమిత్తం. ఈ రోజు (11-06-2026) స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ ఉన్నతాధికారులను కలిసి, ప్రస్తుతం మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వారితో చర్చించాను. ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ( పదోన్నతులు పొందని వారు ) స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, దీని కొరకు ప్రతి ఏడాది 170 కోట్లు అవుతుందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 20 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రస్తుతం వచ్చే పరిస్థితులు లేవని, భవిష్యత్తులో దీని కొరకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతిపాదించిన పదోన్నతి ఛానల్ అమలు చేస్తున్నామని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డ్ ఆమెనిటిస్ కార్యదర్శులకు ఇతర ఇంజనీరింగ్ శాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు BOCE కమిటీ ఆమోదించిందని, ప్రస్తుతం ఆ ఫైలు ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించామని, గ్రామ వార్డు వెల్ఫేర్ కార్యదర్శులకు వివిధ సంక్షేమ శాఖల్లో పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. SIR ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున, ఈ సంవత్సరంలో ఉద్యోగుల బదిలీలు ఉండకపోవచ్చు అని వారు తెలిపారు. షేక్ అబ్దుల్ రజాక్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022).

  • 11 июн.7 81323

    *సమాచారం నిమిత్తం* ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (AAS) ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరో 20 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022).

  • MAUD functionaries Promotions Instructions

  • 3 июн.9 96363

    без подписи

  • 3 июн.8 33165

    без подписи

  • 1 июн.8 4703

    NTR భరోసా పెన్షన్ సర్వర్ సమస్యపై GSWS శాఖ డైరెక్టర్ గారికి తెలియపరిచిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్.

  • 28 мая8 60021

    మీకు, మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.💥

  • 25 мая3 17223

    Memo No.3266486 Dated 22.05.2026.pdf

  • 22 мая3 7401

    2026GAD_41865_RT1032_E.pdf

  • 22 мая4 36085

    без подписи

  • 21 мая3 61223

    బక్రీద్ పండుగ మే 27 కి బదులు 28 కి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

  • 20 мая3 2401

    SGSW శాఖ వారి పూర్వ అనుమతులు పొందకుండా deputation /OD ద్వారా జరిగిన ఇతర శాఖల వారి అనుమతులు చెల్లవు. అటువంటి వారి జీతాభత్యాలు నిలుపుదల చేయమని నిన్నటి 18-05-2026 నాటి ఉత్తర్వులు.

  • 14 мая3 1201

    2026GAD_41726_MS54_E.pdf